11-10-2019, 12:20 PM
అరవచిత్రాల్లో అంగప్రదర్శనాంగనలు ఆదినుంచే మెండు !
రెండు వింత రసాల కలయిక మదుల్లో మెదులుతుండు !
మధుర రసాస్వాధనలోనూ రసాభాసలు రగులుతుండు !
మెరుపుతీగల పక్కనే బురదపందుల గెంతులుండు
రెండు వింత రసాల కలయిక మదుల్లో మెదులుతుండు !
మధుర రసాస్వాధనలోనూ రసాభాసలు రగులుతుండు !
మెరుపుతీగల పక్కనే బురదపందుల గెంతులుండు

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)