11-10-2019, 12:13 PM
శృంగార హోళీ ! బూతుల కేళీ !
మా చిన్నతనంలో హైదరాబాద్లో పాతబస్తీ పరిసరాల్లో హోళీని వింతగా జరుపుకునే ఆచారం ఉండేది. ఇంకా కొన్నిచోట్ల ఉంది. చాలా తమాషాగా ఉంటుంది. వాటిల్లో కొన్ని చాలా వింతగా పచ్చిగా ఉంటాయి.
ఉదాహరణకి :
1) హోళీ అంటేనే పచ్చి బూతుమాటల వరదలన్నమాట ....వింతేమిటంటే ఆ ఒక్క పండక్కి ఎవరన్నా ఎవరినైనా ఎంతటి పెద్దవారినాఇనా బండబూతులు తిట్టొచ్చు ...అదీ నిష్కారణంగా, కేవలం నోటిదురదకోసమైనా (సంఘంలో,సంపదలో ఏ స్థానంలో ఉన్నా లెక్కేలేదు). అలా తిట్లు పడేవారందరూ కేవలం తలఊపుతూ అంతావింటూ...వాటిని ఆమోదిస్తున్నట్టు ఉండాలేతప్ప ఏమాత్రం ఎదురుచెప్పే అధికారముండదు. ముఖ్యంగా ఎంతపెద్ద పలికుబడిఉన్నవారైతే వారిని అంత ప్రత్యేకంగా వీధిమధ్యన నిలబెట్టి పదీ-పాతిక మంది చుట్టుముట్టి బూతులు వినిపిస్తారన్నమాట. అదీకూడా ఆ పాతిక మంది ఆప్రాంతమంతా తిరుగుతూ ఒక్కొకరినీ మర్యాదగా ఇంట్లోంచి వీధిలోకి పిలిచిమరీ తిట్ల దండకం మొదలెడతారు.
వీలైనంత త్వరగా వాళ్ళడిగినంత డబ్బిచ్చి పంపించినవాడే తక్కువ బలవుతాడు. ఇంక ఆ అవమానపు సన్మానానికి పిలవని , బలవంతపు అథిధులు కసికొద్దీ హాజరవుతారు , వారి లోలోపలి శునకానందం చెప్పనలవిగాదు. నవ్వీ నవ్వీ కడుపులు నెప్పేసేవి. ఇప్పుటికి తలచుకున్నా అంతే ప్రభావితంగా ఉంటాయి.
2) హోలీకి ముందురాత్రి కామదహనం చేస్తారు. ఊర్లోని చెత్తా చెదారం , ఒక దిష్టిబొమ్మ తయారుచేసి వాడికి కాముడు లేక నాత్ రాం అనే పేరు పెట్టి ఇంక బూతులు నోటినిండా తిడతారు చూడండీ...అబ్బో... ఆటిట్లు కొన్ని తెలుగూ , హిందీల్లో ఉంటాయి.... ముందువరస ఒకడెవడో పాడితే తరువాత వరసది పదులమంది వంత పాడతారు... ఆతిట్లు ఇలా ఉంటాయి(పచ్చి బండబూతులు...క్షమించండి)
నాత్ రాం చచ్చిపాయె
మొడ్డకి దుఖ్ఖం పెట్టిపాయే
నాత్ రాం ఏమన్నాడోయ్
గుద్దిచ్చి లేదన్నాడోయ్
నాత్ రాం ముక్కూ
మొడ్డమీది పొక్కూ
వీడెవ్వడోయ్
వీడుమావాడోయ్
నేను రంగేసినా
నేను దెంగేసినా
గురిగినిండా సున్నం
పూకిస్తే పుణ్యం !
యే భడవా లాల్ హై
లవడేకా బాల్ హై
ఇక ప్రత్యేకించి ఒకర్నొకనీ తిడుతున్నప్పుడుమాత్రం అవ తిట్లలో వారి సొంత పేర్లని అతికించి ఇంక ఆడుకుంటారు !
ఇవీ పాతబస్తీ హోలీ విశేషాలు !
హోలీ సందర్భంగా మన ఎక్ష్బీ మిత్రులందరికీ శుభాకాంక్షలతో!
మీ
సరసశ్రీ
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు