11-10-2019, 12:08 PM
శివనామా! రామరామా !
నేను మిమ్మల్ని పామరుడనే సాహసం చేయగలనా !
ఎప్పుడో చదివి వదిలేసిన పద్యలక్షణాలు మర్చిపోయినందుకూ, ఇప్పుడు ఉన్నఫలాన ఉత్పలమాలలల్లలేకపోవుచుంటినని చెప్పుకుని బాధపడుచుంటి !
[సమస్యాపూరణ సవాలుతో నా హృదయానికి గాయమైనది!
పద్యలక్షణాలెరుగని పామరుడిని మన్నించమని కోరడమైనది !!]
రసజ్ఞులు ఎవరైనా సమస్యా పూరణ చేస్తుంటే నాకంతకన్నా భాగ్యంలేదు. నేనూ కొంతనేర్చుకోగలని సంతోషిస్తాను.
భావాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ పొందికైన పదాల్ని అందుకుంటూ, అన్వయిస్తూ వచనంతో మధురమైన కవితలల్లడం గొప్పవిషయమైతే.....అదే ప్రక్రియను పద్యలక్షణాల పంజరంలో ఇరుక్కుపోయి,(చంధో)బద్దమైనందున పదకోశము చిక్కి శల్యమైన పరిస్తితిలోకూడా అనుకున్న భావాల్ని వ్యక్తీకరించడమనేది గొప్పేకాదు, అసాధారణమైన విషయం.
ఈకాలంలో ఓపికలేకా, 'ఆ ఏముందీ! భావం ప్రధానంకదా' అనే సాకుతో తప్పించుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 'రాదన్న పని రాజా పని 'అన్నట్టు.
కానీ చంధోబద్దమైన పద్యాలతో పండితపామరులను మెప్పించడం 'పూర్వజన్మ వాసనా బలమూ తప్ప సాధారణమైన సాధనతో సాధ్యమైయేదికాదని నా భావన. అలాంటి ఉత్కృష్టమైన ప్రక్రియలో నేనింకా అడుగుపెట్టనందుకు సిగ్గుపడుతున్నాను. అలాగే మీరు ప్రకటిస్తున్న పద్యాలు మీరే రాసుంటేగనక మీ పాండితీ ప్రకర్షకి శిరసువంచి ప్రణామాలర్పిస్తున్నాను.
అమ్మా, పెద్దమ్మా, పిన్నమ్మలనేగాక అమ్మలగన్న-అమ్మనే వదలక రమించే రాతల పండిపోయారుగాబట్టే చొరవచేసి 'అమ్మల-మొగుడూ' అని సరదాగా సంబొధించాను. ఇబ్బందిగా అనిపిస్తే మన్నించండి.
జీవితంలో మీదగ్గర చంధోబద్ధంగ్ పద్యాలల్ల్డం నేర్చుకునే సమయం రావాలని కోరుకుంటున్నా !
మీ
సరసశ్రీ

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు