11-10-2019, 12:05 PM
ఆత్మీయ మోహనుడికి అభివాదం! అమ్మల మొగుడు శివగారికి అభివందనం !
రసికులేలేకున్న రచనావ్యాసంగము నిండుసున్నా !
కవితార్ధహృదయులున్నా రసలుబ్దులు కావాలన్నా !
ఆంధ్రబోజుడేలేకున్న భువనవిజయమేలేదన్నా !
అష్టదిగ్గజాలూ, అవ్వారి కావ్యకవనమ్ములేలేవన్నా!
ఎన్నాళ్ళకెన్నేళ్ళకు ఎక్ష్బీరూపాన 'మదనవిజయ'మవతరించె!
శృంగార రచయితల రాతలు యంత్రాలవేగాల్ని అనుసరించే!
'దెంగజాల' ఊహాగానాల్ని సరసులాపాతమధురాలుగా అవధరించే!
సరసమైన చెలులుగా సీపీయూ-మానీటర్-కీబోర్డూ-మౌస్ లు అగుపించె!!
శివగారితో నా సంవాదము ప్రమాదముగా ప్రారంభమైయింది!
సౌభాగ్యముగా ఇన్నాళ్ళకు సాంప్రదాయ కవితో పరిచయమైనది!
సమస్యాపూరణ సవాలుతో నా హృదయానికి గాయమైనది!
పద్యలక్షణాలెరుగని పామరుడిని మన్నించమని కోరడమైనది !!

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు