11-10-2019, 11:51 AM
ఒత్తుకొని వచ్చు కటి కుచోద్వృత్తి జూచి
తరుణి తను మధ్య మెచటికో తొలగిపోయె
నుండె నేనియు కనపడుకున్నె నహహ
యుద్దతుల మధ్య నిరుపేద కుండదరమె ?
ఎక్స్ బీ లో ఉద్దండులైన పండితుల మధ్య నాలాంటి పామరులు కూడా ఉంటారు కనుక వారి కోసం ఈ పద్య భావం :---
సంపన్నుల మధ్యన నిరుపేద ఉండలేనట్లుగానే ... యౌవన సమయంలో అతివలకు వక్షోజములు, పిఱుదులు పెరుగుతూ ఉంటే ... నడుము ఎచటికో తొలగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఉన్నా ... కనిపించీ కనిపించనట్లుగా ఒదిగి ఉంటుంది.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు