Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కవితా శృంగారం...by masterdick
#18
ఎల్ల జెగముల ఏలివచ్చిన ఏలికకైనా
చల్ల చంద్రుని చుట్టివచ్చిన జ్ఞానికైనా
కోట్ల ధనమునార్జించిన కోమటికైనా
పుట్ల యోధుల గెలిచిన వీరునికైనా !!

పాలేరులందరూ ఊడిగంచేసేంత పొలమున్నా
పౌరులందరూ పాదాక్రాంతులౌ పదవులున్నా
సరససమరాన స్త్రీని గెలవనివాడికి సరసన్నా
సంతోషము లేదన్నా , ఆనందం అరసున్నా !!
Like Reply


Messages In This Thread
RE: కవితా శృంగారం...by masterdick - by Milf rider - 11-10-2019, 11:48 AM



Users browsing this thread: 1 Guest(s)