11-10-2019, 11:16 AM
పడతుకయును వంకాయయు
నడరుసమూలంబు మధురమందులలో గా
తొడ మొదలు తొడిమ మొదలును
కడు మధురము కుందవరపు కవి చౌడప్పా.
పడతి, వంకాయ మొత్తంగా మధురం గా ఉండేవే. ఇందులో పడతి తొడ మొదలు, వంకాయ తొడిమ మొదలు మరింత మధురముగా ఉంటాయి అంటున్నాడు కవి చౌడప్ప.
మీ
కామ రావు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)