Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#17
---------------------------------------------------
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!

తాత్పర్యం :
లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా...
అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావం.
-------------------------------------------------------------------------
మనందరం చిన్నప్పుడు ఎన్నో పద్యాలు చదువుకున్నాము ( నేర్చుకున్నాము).

నాకు బాగా నచ్చిన పద్యం ఇది.
అందరికీ జీవితంలో ఎంతో ఉపయోగపడేది ఈ పద్యం అనుకుంటున్నా
ను.

1) ఔను ప్రతీ ఒక్కరికీ వారి శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ శైలిని అనుకరించడం కష్టం.
కొన్ని సార్లు అదే శైలిని అనుకరించాల్సిన అవసరంకూడా లేదు.
2) ఎందుకంటే కథలో ఉన్న పట్టుని సడలిపోకుండా, ఒకమంచి మలుపు ఇచ్చి ముందుకు తీసుకెళితే పాఠకుడు కనెక్ట్ అయ్యి ఉంటాడు అనుకుంటున్నాను.
3) అదే దారంలో రాస్తే కథలో తేడా వస్తే మీరు అంటున్న ఫీల్ పోతుంది , కాని మరొక దారమైతే ఇబ్బంది ఉండదనుకుంటా...
4) 
వేడి వయసు....(ఇది చాలా హాట్ గురూ) కావ్య గారిది, ఇలాంటి పాపులార్ కథను కాకుండా, మొదటగా ఒక మామూలు కథను పొడిగించగలమా లేదా చూద్దాం.
ఒక కథ తీసుకుని పాఠకుల సలహాలు సూచనలు కోరి ఆ కథను ఎలా ముందుకు తీసుకుపోతే బాగుంటుందో , ( అఫ్కోర్స్ ఎంత మంది రెస్పాండ్ అవుతారో ఒక డౌట్) ఒకసారి ట్రై చేద్దాం
5) ఇక షోలే సినిమా పాతదాని గురించి చెప్పావు , మన సినిమాలు ఒక మాయాబజార్ , మిస్సమ్మ, గుండమ్మకథ (B/W) లను ,ఇప్పటి 18-20 యేళ్ళ వయసు ఉన్నవారిని చూడమంటే చూస్తారా.... ,
నాకు తెలిసి వెంటనే చానల్ మార్చేస్తారు.
6) చివరికి కథ చెడి పోకుండా , ఒక బెటర్ ముగింపు ఇద్దామ్.
ఇక్కడ ఎలాగూ నువ్వు ఉందడనే ఉంటివి , దారితప్పకుండా చూడటానికి .
ఆఖరుగా
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

భావం - పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.


______________________________
[+] 3 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Milf rider - 11-10-2019, 10:51 AM



Users browsing this thread: 3 Guest(s)