Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#14
నాకు బాగా నచ్చిన రచయిత(త్రి) :స౦ధ్యాకిరణ్ గారు
భర్తలమార్పిడి కథని ఆమె రచించిన విధానం నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఉంది
ఇద్దరు స్నేహితురాళ్ళు(స౦ధ్య, వకుళ) ఒకరి తో మరొకరు చెప్పుకునే పద్ధతి లో మొత్తం కథను రచి౦చారు
కథ చదివే సమయంలో చదివినట్టుగా కాకుండా వి౦టున్నట్టుగా ఉంటుంది
నేనైతే కథ సాగుతుంటే స౦ధ్య చెప్పినపుడు వకుళలా వకుళ చెప్పినపుడు స౦ధ్యలా ఊ కొట్టాను.
ఎన్నో ఎపిసోడ్ లు, ఎన్నో కాంబినేషన్లు ఉన్నా, కథ ప్రతి సారీ కొత్తగా అనిపి౦చేది.
స౦ధ్యక్క కథనంలో గొప్పతనం అది.
ఈ సైట్ లో అత్యధిక పేజీలు, అత్యధిక కామెంట్స్, అత్యధిక వ్యూస్ పొందిన కధ భర్తలమార్పిడి. తను రాసిన విధానం వల్లనే అవి వచ్చాయి.
స౦ధ్యక్క కథను మధ్యలో కొన్ని రోజులు రాయకపోయినా పాఠకులు నెలల పాటు ఆమె కోసం నిరీక్షి౦చారు,
కొనసాగించమని అభ్యర్తి౦చారు.
మధ్యలో కథను ఆపినా తిరిగి వచ్చి కథను పూర్తి చేసిన వారు కూడా స౦ధ్యక్క కాకుండా ఎవరూ లేరు.
అన్ని ఎపిసోడ్ లు రాసిన తర్వాత కూడా కధను ముగి౦చ వద్దని చాలా మంది పాఠకులు ఆమెను కోరారు.
తను మాత్రం కథను ముగించారు. ఈ ఒక్క విషయం లోనే ఆమె నుంచి తన పాఠకులకు నిరాశ ఎదురైంది.
అయితే ముగింపులో కూడా కథను కొనసాగించండానికి ఇతర రచయితలకు కొన్ని దారులు చూపి మరీ ముగి౦చడ౦ స౦ధ్యక్క లోని గొప్పతనం
మ౦చి కథను రచి౦చి అ౦దరినీ అలరించిన స౦ధ్యక్కకు శృంగారాభివ౦దనాలు


______________________________
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Milf rider - 11-10-2019, 10:45 AM



Users browsing this thread: 7 Guest(s)