Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#11
ఆంధ్రులు ఆరంభ శూరులు అనేమాట నిజమే అనిపిస్తుంది.. ఈ సైట్ ను చూస్తే......!!
ఎంతోమంది కథలు మొదలుపెట్టారు .....
కాని ఏ ఒక్కరో మాత్రమే కథల్ని ముగించారు.ఇది చాలా బాధాకరం, తెలుగు వారందరికీ అవమానకరం
రచయితలకు/రచయిత్రులకు నాదో మనవి
కథ పూర్తిగా రాయదలిస్తేనే మొదలుపెట్టండి
పాఠకులను ఊరించి నడి సముద్రంలో వదిలి వెళ్లకండి
పాఠకుల నుంచి స్పందనలేదు అనే మాట కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం మంచి కథ, చక్కని కథనం తో పాటు ముఖ్యంగా రెగులర్ అప్డేట్స్ ఉన్న అన్ని కథలు పాఠకులను కట్టిపడేశాయి. ఇందుకు 'ఒక పెళ్లైన పూజ కథ', 'భర్తల మార్పిడి' లే మంచి ఉదాహరణలు
అంచేత మిత్రులారా.., కథని రాయదలిస్తే పూర్తిగా రాయండి రెగులర్ గా అప్డేట్స్ ఇవ్వండి
- మీ లక్ష్మి


______________________________

visit my threads
ఇదీ.. నా కథ
సింగిల్ లైన్ పేరడీ సాంగ్స్
[+] 3 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Milf rider - 11-10-2019, 10:34 AM



Users browsing this thread: 5 Guest(s)