11-10-2019, 10:30 AM
విద్య విత్తము విభూతి
బ్రహ్మ పుత్రుల కిచ్చెను విద్య నంత
విష్ణు పుత్రుల కిచ్చెను విత్తమంత
శివుడు నిచ్చె విభూతిని కొడుకు లకును
బ్రహ్మ విష్ణు ఇచ్చింది భార్య ఆస్తులె.
.......by XY shiva
బ్రహ్మ పుత్రుల కిచ్చెను విద్య నంత
విష్ణు పుత్రుల కిచ్చెను విత్తమంత
శివుడు నిచ్చె విభూతిని కొడుకు లకును
బ్రహ్మ విష్ణు ఇచ్చింది భార్య ఆస్తులె.
.......by XY shiva


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)