Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#9
సరస శృంగార కథా సామ్రాఙ్ఞి "యన్నెస్ కుసుమ"!

ఎప్పున్నించో తెలిదుగానీ '90-'95 మధ్యకాలంవరకు 'యన్నెస్ కుసుమ' అనే రచయిత్రి పేరుతో శృంగారనవలలు, కథలూ వెలువడ్డాయి. ఆకాలానికికవి బూతు నవలలు. కానీ ఎక్కడా పూకు, మొడ్డా వగైరాల్లాంటి పచ్చి పద ప్రయోగాలు కనిపించవు.

తర్వాతికాలంలో స్వాతి,మయూరి లాంటి ప్రముఖ పత్రికలనీ, ఇప్పుడోస్తున్న శృంగార కథల్ని చూస్తే అప్పుటి కథల్ని బూతుకథల్లుగా పరిగణించేవారంటే నవ్వొస్తుంది. ఆడతనం, మగతనం, బలం, గూటం,చిప్ప ఇలాంటి స(రస)ర్వనామాలు వాడుకలో ఉండేవి.

మొదటిసారి 'పూకు' అనే పదాన్ని రచయిత మధు కథలో అచ్చులో చూసినప్పుడు నాకు మూర్చపోయినంత పనైయ్యింది. ఉన్నఫళాన పడుతూ-లేస్తూ, పడుతూ-లేస్తూ స్నేహితుడిదగ్గరికి వెళ్ళిచూపిస్తే వాడిదీ అదే పరిస్థితి. మూర్ఛపోయిన వాణ్ణి నీళ్ళుకొట్టిలేపేసరికి నాకు మూర్ఛోచ్చింది (ఊరికే నవ్వులాటకనుకొండీ). ఇన్సెస్ట్ అనేదొకటి ఉంటుందనికూడా తెలీన్ రోజులవి, ఇక ఇన్సెస్ట్ సాహిత్యంగురించి సరేసరి.

నిజానికి ఆప్పుటి ఇతివృత్తాలకీ, పదప్రయోగాలకీ పాత్రల సహజత్వావికి ఉన్నంత ఉత్తేజమూ, శక్తీ ఇప్పుటి పచ్చి బూతు పద్దతులకీ లేవనిపిస్తుంది.(ఇప్పుడున్న మన కొంతమంది రచయితల్లో ఆ చ్ఛాయలు స్పష్టంగా లేకపోలేదు... ఉదా:కామరావు, మన్మధమూర్తి, కొల్లాటి,కావ్యా,సంధ్యలూ .....అలా...అలా..)

నేను ఇంజినీరింగ్ చదివేరోజులవరకు అత్యంత సన్నిహితులు నన్ను శృంగార గ్రంధాలయంగా పిలిచేవారు. నాకంటూ ఒక వేరు గదీ, ఒక పెట్టే, దానితాలూకు తాళంచెవీ నా మొలతాడుకువేలాడుతూ ఉండేది. ముఖ్యంగా కుసుమగారి నవలలు ఉన్నాయా అని ప్రత్యేకంగా అడిగి చదివి ఆపైన తీరిగ్గా చర్చించుకునేవాళ్ళం. ఆ మధురాణుభూతులూ, కాలమూ మళ్ళి రాదేమో. (కొద్దిలో కొద్దైనా మన ఎక్ష్బీ వల్ల ఆ కొరత తీరిందనుకొండి).

ఒక బలవత్తరమైన సమయంలో ఆపుస్తకాలన్నీ తగులబెట్టేయాల్సి రావడం నేను జన్మలో చేసిన అతిపెద్ద 'శృంగారనేరం'గా ఒప్పుకుంటున్నాను. లేదంటే మనందరికీ వాటిని ఆనందంగా పంచి సంతోషించే భాగ్యాన్ని కోల్పోయిన దురదృష్టవంతుడిగా మిగిలిపోయేవాడిని కాదు.

కుసుమగారి నవలలు దాదాపు పదివరకు, రాధికా రమణుల్లో కొన్ని కథలు చదివాను. ఎన్ని కథలు చదివానో అన్నీ కథలూ, కథనంతో, పాత్రలపేర్లతో , సంభాషణలతో గుర్తుండిపోయాయి నాకు(ఇంకా చెప్పాలంటే కొంతమంది నా స్నేహితులక్కూడా). ఇప్పుటికీ మేమందరం కలిసినప్పుడు వాటితాలూకు జ్ఞాపకాలు నెమరువేసుకుంటాం. ఎప్పుడూ ప్రయత్నించలేదుగానీ తలచుకుంటే ఇప్పుడుకూడా ఆ కథల్ని 60%-70% వరకు యథతధాంగా రాయగలనని అనుకుంటున్నాను.

"మనసూ పబ్లిషర్స్" ద్వారా వెలువడ్డ ఆమె నవలలు అనితర సాధ్యమైనవిగా చెప్పవచ్చును. సమకాలీకులైన నాచర్ల సూర్యనారాయనగారు మాత్రమే(ప్రస్తుతం మన హీట్శ్-001 లో దొరుకుతున్న రీమిక్ష్డ్ 'జాయింట్ ఫరం ' మూల రచయిత)దాదాపుగా ఆమె స్థాయి రచయిత అని చెప్పవచ్చును.

కానీ పాత్రల మనస్తత్వ విశ్లేషనా, కథా వస్తువూ, సంఘటనల ఎన్నికా, సరస సంభాషణా చాతుర్యమూ గమనిస్తే కుసుమ గారు ముందువరసలో ఉంటారు. మామూలు కథల్లా కాకుండా శృంగార కథ చదివేవారికి వ్యవది, అవకాశం తక్కువా, ఆత్రుత ఎక్కువ. కాబట్టి విసిగించకుండా అనవసరమైన వర్ణనల్లేకుండా అతి తక్కువ మాటలతో ఎక్కువ ఆలోచింపజేసే ఆమె శైలి ఆశ్చర్యకరం ఒక అద్భుతం ! అన్య శృంగార రచయితలకి అనుసరణియం. ఆమె అన్ని కథలూ యధార్థ సంఘటనలపై ఆధారపడ్డవేనని ఆమె అభియోగం.

నాచర్ల వీరాభిమానీయిన 'జాయింట్ ఫరం ' రీమిక్షర్ మన వీఆరార్ కొల్లాటిగారన్నట్టు యన్నెస్ కుసుమగారిపేరుతో వెలువడ్డ నవలన్నీ నాచెర్ల రచనలే అభిప్రాయంతో నేను ఏకీభవించను.బహుశా ఆయన కంటబడలేదేమో !

ఆఖరి అవకాశం అనే ఆమె నవలలో స్వయంగా ఆమె ప్రకటించిన వాక్యాలివి.
=============================
పాఠకులకు నమస్కారం!
నాపేరు 'యన్నెస్ కుసుమ'. ఉండేది నెల్లూరు. చక్కని కుటుంబం, భర్తా, పిల్లలు. మావారికి బ్యాంకులో పని. ఆయన అనుమతితోనే నేనీ శృంగార నవలలు రాస్తున్నాను. అర్థం చేసుకుని గౌరవించే, ప్రోత్సహించే భర్త దొరకడాం నా అదృష్టం.
కేవలం బూతులు రాయడమే శృంగార రచన అని నేననుకోను. ప్రేమను ప్రేమగా చూస్తూ అనుభవిస్తూ, పంచిపెడితేనే అందులోని మధురానుభూతులని మనం చవిచూడగలం.

నారచనల్ని ప్రచురించి ప్రోత్సహిస్తున్న "మనసూ పబ్లిషర్స్" ఎడిటర్ కిరణ్ (అనుకుంటా ) గారికి కృతఞతలు తెలియజేస్తున్నాను.

పాఠకులు ఎప్పటికీ ఇలాగే నా రచనల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.

మీ
యన్నెస్ కుసుమ

==============================

తెలుగు చిత్రసీమలో సావిత్రిగారి స్థానం ఎలాంటిదో , శృంగార సాహిత్యలో "సరస శృంగార సామ్రాజ్ఞి" స్థానం యన్నెస్ కుసుమదేనని నిఖ్ఖచ్చిగా చెప్పొచ్చు.

'ఎవడి పిచ్చివాడికానందం' అన్నట్లు ఇలాంటిభావాలే ఇతరులకుంటే సహృదయంతో స్పందిస్తే సంతోషం. నాతోపాటు ఇంకొందరూ ఉన్నారంటే బహుశా అది 'పిచ్చి' కాదేమో అని అనుకోడానికి.

ఆ మహా రచయిత్రి ఇపుడెక్కడున్నారో తెలిదుకానీ ఆమె అబిమానులీ వ్యాసాన్ని చూస్తే సగంశాతం, స్వయంగా ఆమె చూస్తే పూర్తిశాతం ఈ వ్యాసానికి స'ఫల'మందినట్టే.


మీ
సరసశ్రీ
[+] 3 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Milf rider - 11-10-2019, 10:25 AM



Users browsing this thread: 9 Guest(s)