Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#8
'జాయింట్ ఫరం'
శృంగార కథ పేరు అంటే ఏమాత్రం నమ్మకం కలగని ఒక అద్బుత రచన. అప్పట్లో మిగతా పుస్తకాలు తీసుకుని ఈ పుస్తకాన్ని అదే కారణంతో వదిలేసొచ్చిన్న అభాగ్యున్ని.

నా దృష్టిలో ఆల్ టయిం గ్రేట్ శృంగార కథల్లో తొలి అయిదుల్లో ఖచ్చితంగా నిలిచిపోయే రచనిది.

నా అభిమాన శృంగార రచయితల్లో ఒకరు 'నాచర్ల సూర్యనారాయణ ' గారు. ఎన్నిసార్లు చదివినా తనివితీరని రచనలు చేసే నాచర్ల వారు ఈ కథని అద్బుతంగా మలిచారు. చాలమంది రచయితల్లా కాకుండా 'రాసేది కొంతా-అలోచింపజేసేది కొండంతా' అన్నట్టుగా సాగే రచన మనల్నబ్బురపరుస్తుంది. ఆశైలి ఆచరణయోగ్యమైనా కొందరికే తప్ప అనితరసాధ్యమేమో. వారికథా వస్తువు , పాత్రలతీరూ,పేర్లూ , సన్నివేశాలూ అతిసహజంగా ఉండి అంతర్లీనంగా శృంగారం ఉంటుంది తప్ప శృంగారం రాయాలనే కథనుకల్పించినట్టు ఉండదు.

ఇన్సెస్ట్ కి తావివ్వని బూతుపదాలకు చోటివ్వని అతి సహజ , స్వఛ్చమైన నాచర్లవారు 80-90 దశకాల్లో శృంగార స్వర్ణయుగాన్ని ఏలారు. ఆకాలంలో మా ఇంజినీరింగ్ కాలేజీలో వారిపేరు దాదాపు అందరికీ తెలుసు. అరచేయంతపుస్తకంలో అద్బుతమిన రచనల్ని అపురూపంగా చూసుకునేవాళ్ళం .
'అరచేతిలో స్వర్గ 'మంటే అదేనేమో ! నాకు తెలిసిన కొంతమంది ఆంటీలతో, అమ్మయిలతో ఆకథలు చదివించి అబ్బురపరిచేవాన్ని.

సరైన కథ ఎంపికా, తక్కువ మాటలతో, అవసరమైన వర్ణనల్ని మాత్రమే చేస్తూ కథ ఎలా రాయలో చాటిచెప్పే ఈ కథ ఈ తరం రచయితలూ,శృంగారప్రియులు తప్పక చదవాలని నా మనవి.

ఒకసారి మనసుపెట్టి ఈ కథ చదివితే ఇంక నాచర్ల రచనల్నీ వదిలిపెట్టరు.

అన్నట్టు మరిచాను క్షమించండి !

ఈ కథను సరికొత్తగ్గా 'వి ఆర్ కే కొల్లాటి గారు నాచెర్ల వారిమీదభి మానంతో స్వటైపింగ్ తో మనకందించారు .అదీ రీ-మిక్స్ చేసి (అవసరమైన చోట బూతుపదాలు చేర్చి ). కానీ ఎక్కడెక్కడ ఏమేం కలిపారో నేనూ పోల్చుకోలేకపోయాను. ఒక్కమాటలో కొల్లాటిగారు పాత తైటానిక్ సినిమాని కొత్తగా నిర్మించి విజయవంతం అయ్యారని చెప్పొచ్చు. నాచర్ల వార్ని గూర్చి కొల్లాటి మాట్లని చదివితే నా వాదన బలపడుతుంది.

వారికి వేల వందనాలు ఇంక నాచెర్ల వారికి లెఖ్ఖలేనన్ని. వారిద్దరెక్కడున్నా నా ఈ వ్యాసం చదివి హాయ్ అంటే నన్ను కరుణించినట్టే , నా శ్రమ సఫలం అయినట్టే !
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Milf rider - 11-10-2019, 10:24 AM



Users browsing this thread: 1 Guest(s)