11-10-2019, 10:09 AM
కావ్యొదినా!
నువ్వు తక్కువ కథలు రాసినా అవి మర్చిపోలేనివిగా ఉన్నయి ! అందుకే నీకా స్థానం !
కథలు రాసేవాళ్ళకు తెలుసు అందులో ఎంత ఆరాటమూ,శ్రమా,అంతర్మధనమూ ఉంటాయో. మొదలేట్టేటప్పుడు వరుస ఆలోచనల పరంపరతో కొన్నిపేజీలు బరికేస్తాం. మధ్యలో ఆలోచనలూ ఆగిపోతాయీ, ఆవేశమూ కొంత చల్లారుతుంది. ఇంకేముందీ ...కథారచన కుంటుపడుతుంది. అవ్వగొట్టాలని ఏదో రాయలేమూ. కానీ అనుకుంటే అంతరాసిన వాళ్ళము ఆపైనా రాయగలమని మనకూ తెలుసూ.
దీనికితోడు మన తెలుగు టయిపింగ్ మరీ కష్టం.
మనం నోటితో చెబుతుంటే పదాలు టయిపింగ్ చేసేట్టుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంటుంది(speech to text for TELUGU). అలాఉండిఉంటే నేనే ఎన్నో విలువైన పుస్తకాల్ని ఉచితంగా అందర్కీ అందుబాటులో పెట్టేవాడిని.
"జయంతితే సుకృతినో: రససిద్దాహ కవీశ్వరహ: ....." అన్నట్లు అంతకష్టపడి రాసిన కథ ఇంకొంచెం కష్టపడి పూర్తిచేసి రససిద్దులు కండి . ఒక్కసారి రాసేసిన తర్వాత ఆ తృప్తివేరూ. మనం ఉన్నా ఉండకపోయినా అది కలకాలం రసాల్ని సిద్దించుకుంటూనే ఉంటుంది.
"ఆంధ్రులు ఆరంభశూరులు " అనే వాదాన్ని అపవాదుగా మార్చే సుళువైన అవకాశం మనచేతుల్లోనే ఉంది.
వదినా ! కనీసం నువ్వురాస్తున్న కథకు అంత ప్రతిస్పందనైనా ఉంది ! సంతోషం ! . అదే నేను కష్టపడి రాసిన 25 కవితలకి కనీసం పది ప్రతిస్పందనలూ రాలేదు తెలుసా ! అంతెందుకూ ! వారం క్రితం రాసినా ఆ దశ దెంగజాల్లో నువ్వొక్కదానివే ప్రతిస్పందించావు. అయినా ఏంచేస్తాం . మనం అనుకున్నది మనం చేసేయ్యలనే నేనూ ముందుకెల్తున్నాను.
కనుక నువ్వుకూడా వీలుచూసుకుని ....కానివ్వు మరీ .... నీకథ , సంధ్యోదిన కథ,కామరావు గారి కథ అవ్వగానే నేనూ ఓకథ , రాయాలని ...వరసలో ఉన్నానూ...నిజానికి రాసేసాను....పూర్తిచేసేసాను...పుస్తకం అచ్చువేసుకున్నాను.... ముందే కథ పూర్తిచేసుకుంటే పాఠకులను వర్సగ్గ, తృప్తిగా అలరించొచ్చని మీరందరివల్ల వచ్చే నా అసహనపు ఎదురుచూపులతో నేర్చుకున్నాను.
పక్కనుండి వింటున్న సంధ్యోదినకీ, కామరావు గారికీ , మిగతా రచయితలకీ ఇదే నా మనవికూడా ! అసలు పాత అసంపూర్తిగాఉన్న కథలకి ఒక దారాన్ని ఉపయొగించి పూర్తిచెయ్యమని విన్నపాలు పెట్టాలనే గట్టి ఆలోచన ఉన్నవాన్ని.
సుత్తిలా అనిపిస్తే క్షంతవ్వుడిని.
మీ
సరసశ్రీ

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు