Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#2
కథకథతో కబుర్లసమీక్ష కలిసే కదులుతుంది !
కథకనుక్కునే సదవకాశమెందరికి కలుగుతుంది ?
సరససమిక్షతో కథపై కావలసినాసక్తి పెరుగుతుంది !
సరయిన సాయంతో సరసులకా కథ దొరుకుతుంది !!


.....అన్న భావనతో ఈ థ్రెడ్ మొదలుపెట్టాలనుకున్నా
సరసులందరికీ ఒకేచోట సాయమందాలనుకున్నా !
సరసులభిప్రాయంతో ముందుకు సాగాలనుకున్నా !
ఇదంతా అవసరంకాదంటే ఇక్కడే ఆగాలనుకున్నా !!



ఫలానా కథలో పచ్చి సరసాలు , ప్రతి పాత్రలో ప్రత్యేకతలు,
దొరికే లింకుల సమాచారాలు , బొంకే పలుకుల బండారాలు,
రచయితల రస లక్షణాలు, తెలుగు లిపిరాసే శిక్షణలు,
పాత రచయితల ప్రాభవాలు, కొత్త రచయితల పోకడలు..

అన్నీ ఇక్కడ దొరకాలి, ఆ విధంగా మనమిక్కడ బరకాలి

....సహకరించుకుందాం మనమందరం !
.....సరసులందరికి 'సరశ్రీ' రసాభివందనం !
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Milf rider - 11-10-2019, 10:03 AM



Users browsing this thread: 1 Guest(s)