11-10-2019, 09:37 AM
నేను లొపలికి వెళ్ళాను పల్లవి నుండి ఫొన్ వచ్చింది.లిఫ్ట్ చేసి హలొ అన్నాను.ఎమండి లంచ్ ఎమి చేయలేదు అంది బయటి నుండి తెచ్చుకొండి అని చెప్పింది సరె నువ్వు నగురించి ఆలొచించకు మా సార్ ని బాగా చూసుకొ అన్నాను పల్లవి నవ్వి ఫొన్ పెట్టెసింది.నేను ఇంట్లొకి వెళ్ళి కూర్చున్నాను ఇంతలొ అనిల్ ఫొన్ చేసాడు లిఫ్ట్ చేయగానె ఆఫిస్ కి ఎందుకు రాలేదురా అని అడిగాడు.ఇక మీద నేను ఆ ఆఫిస్ కి రాను అన్నాను ఎమయింది అని అడిగాడు.సార్ నిన్న చేప్పాడు కద కొత్త కన్స్ ట్రక్షన్ కంపనీకి మనలొంచి ఒకరిని మ్యానెజర్ చేస్తా అని అన్నాను అవును అన్నాడు అనిల్ అయితె నువ్వెందుకు రాబట్లేదు అని అడిగాడు.రెండు చొట్ల ఎలా వర్క్ చేయాలి అన్నాను అంటె అన్నాడు.నేనె కన్స్ ట్రక్షన్ కంపనీకి మ్యానెజర్ అన్నాను.నిజమా ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు.మన సి.ఇ.ఒ సార్ చెప్పాడు అన్నాను.అవునా మరి పార్టి అని అడిగాడు.పల్లవి కుడా లేదు లీవ్ తీసుకొనిరా చేసుకుందాము ఇంట్లొనె అన్నాను సరె అని ఫొన్ పెట్టెసాడు.నేను పల్లవికి ఫొన్ చేసాను లిఫ్ట్ చేసి హలొ అంది.నేను అనిల్ కి చెప్పాను కన్స్ ట్రక్షన్ కంపనీకి నేనె మ్యానెజర్ అని పార్టి అడిగాడు అన్నాను.అన్ని చెప్పర నేను వెల్తుంది కుడ చెప్పరా అని అడిగింది లేదు అన్నాను.ప్లీస్ ఇంట్లొనె పార్టి చేసుకుంటాము అన్నాను సరె కాని ఎక్కువ తాగకండి అంది థాంక్స్ బంగారం అన్నాను.తను ఫొన్ పెట్టెసింది.నేను కుడ ఫొన్ పెట్టెసి కూర్చున్నాను.కాసెపటికి అనిల్ వచ్చాడు కంగ్రాట్స్ రా అన్నాడు.థాంక్స్ అన్నాను పల్లవి ఎక్కడికి వెల్లింది అని అడిగాడు.తన ఫ్రండ్ ఫొన్ చేస్తె వెళ్ళింది అన్నాను.ఎప్పుడు వస్తది అని అడిగాడు ఎందుకు అని అడిగాను ఏం లేదు తను వచ్చెలొపు అయొప్వాలి కదా అన్నాడు ఏం పర్లేదు ఇప్పుడె రాదు అయిన పల్లవికి ఫొన్ చేసి చేప్పాను అన్నాను ఒప్పుకుందా అని అడిగాడు.ఒప్పుకుంది అన్నాను నేను అనిల్ బయటకి వెల్లి ఫుల్ బాటిల్ స్టఫ్ తెచ్చుకొని కూర్చున్నాము టి.వి ఆన్ చేసాను నేను అనిల్. చీర్స్ చేప్పుకొని స్టార్ట్ చేసాము ఇద్దరం మాట్లాడుకుంటూ తాగుతున్నాము ఎవరొ డొర్ కట్టిన సౌండ్ అయితె లేచి డొర్ ఒపెన్ చేసాను ఎంటి అప్పుడె వచ్చావు అన్నాను పల్లవి నన్ను చూసి ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది అంది నేను షాక్ అయి టైం చూసా నిజంగానె 4 బయటకి చూసాను కొంచెం చీకటిగా ఉంది పల్లవి లొపలికి వచ్చి ఎమయింది అలా చూస్తున్నారు అంది.నిన్న తాగడం స్టార్ట్ చేసి 3 పెగ్స్ తాగెవరకు గుర్తుంది తరువాత ఎమయిందొ ఎమి గుర్తులేదు అన్నాను చుట్టు చూసాను నాటిల్ లేదు ఎమి లేవు అనిల్ కూడ లేడు.నేను ఎప్పుడు పడుకున్నానొ కుడా తెలీదు మందు బాగా ఎక్కింది నాకు అనుకున్నాను నిద్ర మొత్తం పొయి కూర్చున్నాను పల్లవి నా పక్కన కూర్చొని తన బ్యాగ్ లొనుండి ఒక కవర్ తీసి ఇచ్చింది ఎంటి ఈది అన్నాను మీ అపాఇంట్మెంట్ లెటర్ అంది నేను కవర్ తీసుకొని ఒపెన్ చేసి చూసా నన్ను మ్యానెజర్ గా అపాయింట్ చేసిన లేటర్ నా చాల ఆనందంగా ఉంది మల్లి ఇంకొ కవర్ తీసి ఇచ్చింది ఇదెంటి అన్నాను వన్ మంత్ సలరి అడ్వాన్స్ ఇచ్చాడు అంది నేను కవర్ తీసుకున్నా చించి ఉంది సారి మీ సలరి చూద్దాం అని నేనె చించాను అంది ఇమాత్రానికె సారి ఎందుకులె ఇంతకి ఎంత నా సాలరి అన్నాను మీరె చూడండి అంది నువ్వు చూసావుగా నువ్వు చూస్తె ఒకటి నేను చూస్తె ఒకటా చెప్పు అన్నాను లేదు మీరె చుడండి అంది నేను లొపల ఉన్న చెక్ తీసి చుసాను 2 లక్షలు ఉంది ఒక్కసారి షాక్ అయ్యాను.పల్లవి తన బ్యాగ్ లొనుండి ఒక బాక్స్ తీసి ఇచ్చింది మల్లి ఇదెంటి అన్నాను నాకు ఇచ్చాడు గిఫ్ట్ అంది తీసుకొని ఒపెన్ చేసాను కళ్ళు జిగెలుమన్నాయి ఒక నెక్లెస్ మెరిసిపొతుంది.నేను పడుకుంటాను మీరు బాక్స్ లొపల పెట్టండి అంది సరె అన్నాను.అన్నట్టు మర్చిపొయ నేను లేవకుంటె మీరు ఆ బైక్ తీసుకొని వెళ్ళకండి కంపెని కార్ వస్తుందంట అంది కారా అన్నాను అవును ఇప్పుడు మ్యానెజర్ కదా అని నవ్వి లొపలికి వెల్లి పడుకుంది.నాకు మార్తం అసలు నిద్ర రావడం లేదు చూస్తుండగానె తల్లారింది నేను లొపలికి వెళ్ళి రెడీ అయి వచ్చాను బెడ్ మీద పల్లవి పడుకొని ఉంది నేను తన నుదుటి మీద ముద్దు పెట్టాను పల్లవి మెల్లిగా కదిలింది నేను బయటకి వెల్లి కూర్చున్నాను ఎవరొ డొర్ కొడితె వెళ్ళి ఒపెన్ చేసాను ఒకతును ఉన్నాడు ఎదురుగా సార్ ఇక్కడ పనింద్ర గారు ఎవరు అని అడిగాడు నేనె అని చెప్పాను సార్ కార్ వచ్చింది అన్నాడు సరె అని నేను బయటకి వెల్లాను డ్రైవర్ వెల్లి డొర్ ఒపెన్ చేసాడు కార్ అంటె ఎదొ చిన్న కార్ అనుకున్నాను కాని ఇది బెంజ్ కార్ అమ్మొ అనుకున్నాను కారులొ కూర్చొగానె డ్రైవర్ కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు ఎ.సి ఆన్ అయింది ఒక అరగంట తరువాత కార్ ఒక బిల్డింగ్ ముందు ఆపాడు నేను కిందికి దిగాను అక్కడ కంపనీ నమె 5 ప్లెస్ లొ ఉంది నేను 5 ఫ్లొర్ కి వెల్లాను కంపనీ నెం కనిపించింది లొపలికి వెళ్ళాను అందరు బుకె ఇస్తూ వెల్కం సార్ అన్నారు అందులొంచి ఒకతను వచ్చి నాకు బుకె ఇచ్చి వెల్కం అని చెప్పాడు నేను థాంక్స్ అన్నాను సార్ అయాం యువర్ సెక్రెట్రి మధు అన్నాడు ఒ.కె అన్నాను సార్ కం విత్ మి ఐ విల్ల్ షొ యువర్ క్యాబిన్ అన్నాడు కంపనీ ఆఫిస్ చాల పెద్దగా ఉంది నన్ను ఒక క్యాబిన్ లొకి తీసుకెల్లి సార్ ఇదె మీ క్యాబిన్ అన్నాడు నేను వెల్లి చెర్ లొ కూర్చున్నాను సార్ నేను బయట కాబిన్ లొ ఉంటాను అని వెళ్ళతుంటె వన్ నినిట్ అన్నాను.మధు వెనక్కి తిరిగాడు ఇప్పుడు నడుస్తున మన ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకురా అన్నాను సార్ మీ టెబల్ మీద ఉన్నాయి అని చూపించాడు సరె వెల్లు అన్నాను మధు వెల్లిపొతాడు నేను సిస్టం లొ నా మెయిల్ ఐడి ఒపెన్ చేసి నా పాత కమెనీకి నా రిగ్నెషన్ లెటర్ పంపాను.పల్లవి నుండి ఫొన్ వచ్చింది నేను లిఫ్ట్ చేసి లేచావ అన్నాను హ అప్పుడె అంది ఏం చేస్తున్నారు అని అడిగింది ఏం లేదు అన్నాను ఆఫిస్ ఎలా ఉంది అని అడిగింది చాలా బగుంది అన్నాను సరె అంది.నాకు మనీ కావలి అంది సరె చెక్ ఇంట్లొనె ఉంది డ్రైవర్ ని పంపిస్త బ్యాంక్ లొ డిపాజిట్ చేయమను చేయగానె నీ అకౌట్ కి టార్న్స్ఫర్ చేస్తా అన్నాను సరె అంది.నేను మధుని పిలిచాను సార్ మే ఐ కం ఇన్ అన్నాడు.యా కం అన్నాను మధు లొపలొకి వచ్చాడు డ్రైవర్ ని ఒకసారి ఇంటికి వెల్లమని చెప్పు అన్నాను సరె సార్ అన్నాండు ఇంకొటి నా రూం లొకి రావడానికి నీకు పర్మిషన్ అవసరం లేదు అన్నాను థాంక్ యు సర్ అని వెల్లిపొయాడు నేను ఫైల్స్ ఒపెన్ చేసి చూస్తున్నాను నాది బెసిక్ సివిల్ కావడం వల్ల అన్ని అర్థం అవుత్య్న్నాయి 10 ప్రాజెట్స్ ఉన్నాయి అన్ని 10 కొట్లకి పైనె ఉన్నాయి చాలా పెద్ద ప్రాజెట్స్ అన్ని.ఇంతలొ పాత ఆఫిస్ మ్యానెజర్ నుండి ఫొన్ వచ్చింది.నేను లిఫ్ట్ చేసి హలొ సార్ అన్నాను గుడ్ మార్నింగ్ అన్నాడు నేను గుడ్ మార్నింగ్ అని వీహ్ చేసా.జస్ట్ నవ్ ఐ రీడ్ యువర్ రెజిగ్నెషన్ మె ఐ నొ రీజన్ అన్నాడు.సార్ నవ్ అయాం అవర్ కంపనీ కన్స్ ట్రక్షన్ కంపనీ మానెజర్ అన్నాను వాట్ అన్నాడు గట్టిగా యస్ సార్ నవ్ అయాం ఇన్ మై కంపనీ అన్నాను.ఇట్స్ గ్రెట్ న్యుస్ అన్నాడు.థాంక్స్ సార్ అన్నాను.సార్ కెన్ యు రిటర్న్ యువర్ కంపనీ ల్యాప్ టాప్ అన్నాడు షూర్ సర్ బట్ టుమారొ ఐ విల్ అన్నాను.ఒకె నొ ప్రాబ్లం సార్ అన్నాడు.ఒ.కె సార్ బాయ్ అన్నాను.బాయ్ అని ఫొన్ పెట్టెసాడు టైం చూస్తె 1 అయింది నేను లేచి క్యాంటిన్ కి వెల్లాను.టెబల్ మీద కూర్చొని తింటున్నాను మధు వచ్చి సార్ కూర్చొవచ్చా అని అడిగాడు.కూర్చొ మధు అన్నాను సార్ మీకు ఒకటి చెప్పాలి అన్నాడు చెప్పు ఎంటి వషయం అన్నాను మన స్టాఫ్ మొత్తం అనుకుంటున్నారు అసలు పరిచయం కుడా చేదుకొలేదు ఏం మ్యానెజర్ ఇతను అనుకుంటున్నారు అన్నాడు.నేను ఆలొచించి ఒ.కె అన్నాను కొంచెం ఫ్రీగా ఉంటె వర్క్ బాగుంటుంది అన్నాడు.నేను తన వైపు చూడగానె ఎమి మాట్లాడ్లేదు.నేను లంచ్ చేసి వెల్లిపొయాను.కాసెపటి తరువాత మధుని పిలిచాను.మధు లొపలికి వచ్చి సార్ అన్నాడు.ష్టాఫ్ మీటింగ్ అరెంజ్ చేయు అన్నాను.ఒ.కె సార్ అని వెల్లిపొయాడు.5 మినిట్స్ లొ వచ్చి సార్ రెడీ అన్నాడు ఇంతలొ నాకు మెసెజ్ వచ్చింది నా అకౌంట్ లొ 2 లక్షలు డిపాజిట్ అయినట్టు నేను 2 మినిట్స్ అని మధుకి చెప్పి నెట్ బ్యాంకింగ్ ఒపెన్ చేసి పల్లవికి 50 వేలు ట్రాన్స్ఫర్ చేసా.పదా వెల్దాము అన్నాను.నేను లేచి మధుని ఫలొ అయ్యను.మీటింగ్ రూం లొకి వెల్లగానె అందరు లేచి నిల్చున్నారు.నేను నా పేరు చెప్పి పరిచయం చేసుకున్నాను.అందరిని పరిచయం చెసుకొమని చేప్పాను అందరు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ వర్క్ చెప్పారు.సర్ మీటింగ్ దేనికొసం అని అడిగాడు మధు ఉరికెనె ఏం లేదు అన్నాను అందరం సాయంత్రం వరకు జొక్స్ వేసుకుంటూ మాట్లాడుకున్నాము అందరు ముందు కొంచెం బయపడినా తరువాత ఫ్రీ అయ్యారు సరె ఇక వెల్దాము అన్నాను అందరం రూం నుండి బయటకి వచ్చి వెల్లిపొయాము నేను కిందికి రాగానె డ్రైవర్ రెడీగా ఉన్నాడు వెళ్ళగానె డొర్ ఒపెన్ చేసాడు నేను కార్ లొ కూర్చొగానె డ్రైవర్ కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు బయలుదేరాము కొంచెం దూరం వెళ్ళాక కార్ రూట్ మారింది ఎక్కడికి తీసుకెల్తున్నావు అన్నాను సార్ మమ్మల్ని మేడం వెరె చొటుకి తీసుకురమ్మంది అన్నాడు ఎక్కడికి అని అడిగాను.ఎమొ సార్ ఒక అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకురమ్మంది అన్నాడు నేను ఎమి మాట్లాడ్లేదు పల్లవికి ఫొన్ చేస లిఫ్ట్ చేయలేదు కాసెపటికి ఒక ఇంటి ముందు ఆపాడు సార్ మెడం లొపల ఉంది మమ్మల్ని ఇక్కడికె తీసుకురమ్మంది అన్నాడు నేను ఇళ్ళి చుసా చాల పెద్దగా ఉంది లొపలికి వెళ్ళాను ఎవరు లేరు ఎవరొ వెనక నుండి నా కళ్ళు ముసారు ఎవరు ఎవరు అంటూ చేతులు తడుముతూ పల్లవి అన్నాను తన నా కళ్ళు వదిలి హా అంది.ఎవరిది ఈ ఇళ్ళు అన్నాను మనదె అంది మనదా అన్నాను అవును మీ కంపనీ గెస్ట్ హౌస్ మనల్ని మి సార్ ఇక్కడె ఉండమన్నాడు అంది నేను షాక్ అయ్యానూ.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు