16-01-2019, 08:41 AM
మిత్రమా మున్నా కథ చాలా ఎరోటిక్ గా ఉంది.
తెలుగులో రాయడం సంతోషదాయకం..
గూగుల్ కీబోర్డ్ లో ఇలా ట్రై చేయండి.
Trai-ట్రై
Raa-రా
Pleej-ప్లీజ్
Too-టూ
Konchem-కొంచెం
గూగుల్ ఇండిక్ కీబోర్డ్ లో చాలా సులభంగా రాయొచ్చు..కొన్ని ఇంగ్లీష్ పదాలకు మన తెలుగు పదాలు సరిగ్గా రావు..
మన వాడుక భాషలో ఎలా ఇంగ్లీష్ పదాలను పలుకుతున్నామో దాన్ని తెలుగు కి ట్రాన్స్లేట్ చేస్తే చాలు...
ఉదాహరణకు sorry అనేదాన్ని saree అని రాస్తే సారీ అని వస్తుంది..
ప్రయత్నించండి.

@ సంజయ సంతోషం @