10-10-2019, 02:19 PM
(10-10-2019, 09:43 AM)Lakshmi Wrote: ప్రసాద్ గారూ నమస్కారం...
మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది... మీ స్వీట్ మెమోరీస్ కథ నాకు బాగా నచ్చింది... కానీ పూర్తిగా చదవలేక పోయాను... నేను రెగ్యులర్ గా సైట్ కి రాకపోవడం, మీ కథల్లో ఎక్కువ కామెంట్స్ ఉండడం వల్ల తక్కువ సమయంలో చదివేందుకు కుదరక వదిలేసాను....
అనుకోకుండా రాత్రి ఈ కథను చూసాను... రెండు గంటలు ఏక బిగిన చదివాను... ఎప్పటిలాగే అద్భుతంగా రాసారు... మీరు ఇండెక్స్ ఏర్పాటు చేయడం వల్ల చదవడం సులభం అయింది... ధన్యవాదాలు... మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటాను...
చాలా సంతోషం లక్ష్మి గారు....చాలా రోజుల తరువాత సైట్‍కి వచ్చి పలకరించినందుకు హ్యాపీగా ఉన్నది....అప్దేట్ ఇంత బాగా నచ్చుతుందని అసలు ఊహించలేదు....మళ్ళీ చాలా చాలా థాంక్స్ లక్ష్మి గారు....