Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రేయ్ మామా........అంటూ దగ్గరకువెళ్లి చాలా మంచి పని చేశావురా అని కౌగిలించుకున్నాను . రేయ్ కొట్టడానికొచ్చావు అనుకున్నాను లేదా అయితే నేను కూడా నా చెల్లికి సహాయం చేసాను అయితే అంటూ గర్వపడుతూ మొత్తం పొలాల్లో వినిపించేలా సంతోషంతో అరిచాడు .



అయినా నీకు ఇంత అద్భుతమైన ఐడియా ఎలా వచ్చిందిరా అని అడిగాను . అంతే దివ్యక్క బావగారు ముసిముసినవ్వులు నవ్వుతున్నారు . ఏమయ్యింది దివ్యక్కా అని అడిగాను . కృష్ణ గాడు అక్కా బావ చెప్పొద్దు అని భయపడుతూ సైగలు చేస్తున్నాడు . దివ్యక్కను ఫోర్స్ చెయ్యడంతో మహేష్ మీ birthday కు ఉండకుండా వెళ్లిపోయాము కదా నువ్వు కోపంతో ఉంటావాని , నిన్న ఉదయం వైజాగ్ వచ్చి మీరు ఇక్కడికి వచ్చారని తెలుసుకొని నిన్ను కాకా పట్టడానికి సాయంత్రం వరకూ ఆలోచించి మాకు చెప్పడంతో సంతోషించడంతో , అప్పటికప్పుడు కాల్స్ మెసేజ్ లు అందరికీ పెట్టి ఇంటరెస్ట్ చూపించడంతో , హమ్మయ్యా ఆనుకొని ప్రశాంతతతో నిద్రపోయాడు అని చెప్పింది .



కృష్ణగాడు birthday కు ఉండి ఉంటే చెల్లి ప్రేమను పొందడానికి మరింత ఆలస్యం అయ్యి ఉండేది అని మనసులో ఆనుకొని , రేయ్ మామా ఏమి జరిగినా అంతా మనమంచికే , అలా జరగడం వల్లనే నీకు కూడా ఇంత మంచి ఆలోచన వచ్చింది , లవ్ యు రా మామా అంటూ కౌగిలించుకున్నాను .



మీడియా వాళ్ళు అక్కడ ఇక్కడ అడిగి నేరుగా చెల్లి దగ్గరకు చేరుకుని ఇంత మంది మిమ్మల్ని గెలిపించడం కోసం స్వచ్చందంగా వీకెండ్ అగ్రికల్చర్ లో భాగస్వామ్యం అయ్యారు దీని గురించి మీ స్పందన అని అడిగారు .



మా అన్నయ్య కృష్ణ కొరగానే ఇంత దూరం వచ్చినందుకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు . మీరు అడిగినట్లు నా స్పందన కోసం కంటే తరతరాలు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడితే మరింత ఋణపడిఉంటాను . మనం కాలుమీద కాలు వేసుకొని దర్జాగా తినడం కోసం ఇక్కడ పొలాల్లో రైతులు ఎంత కష్టపడుతున్నారో , చెమటను చిందిస్తున్నారో , ఎండను , చలిని మరియు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పడుతున్న శ్రమను , వారి జీవన విధానాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా వాళ్ళను అడిగి తెలుసుకుంటే ,ముఖ్యన్గా ప్రభుత్వానికి వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా మన అందరమూ మనవంతు కృషి చెయ్యాలనేదే నా కోరిక , కాబట్టి నా కంటే ముందు రైతుల దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యను తెలుసుకుని టీవీ పత్రికల ద్వారా అందరికీ తెలిసేలా చేస్తే మరింత సంతోషిస్తాను జై హింద్ అని చెప్పింది .



అందరమూ కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం తరువాత మొదట మీడియా వాళ్ళు తరువాత మేమంతా చప్పట్లతో చెల్లిని అభినందించడం , రైతు సమస్యల గురించి మాట్లాడటం చూసి అమ్మమ్మ కళ్ళల్లో కన్నీటి చెమ్మతో చెల్లిని చూస్తూ నిలబడింది . 



మహి గారు మేము మావంతు కృషిని చేస్తాము అంటూ ఒక్కొక్కరూ ఒక్కొక్క రైతు దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ ద్వారా సమస్యలు పరిష్కారాలు తెలుసుకొంటున్నారు . 



మీడియా దగ్గర మాట్లాడి కొంతమంది పెద్ద రైతులు అమ్మమ్మ దగ్గరకు చేరుకొని చెల్లి గురించి గర్వపడుతూ మాట్లాడి , అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేద్దామని నిర్ణయించుకొని అప్పటికప్పుడు అమ్మోరుకు పోతులను బలిఇచ్చి అన్నింటినీ తెప్పించి అక్కడే వంట ఏర్పాట్లు మొదలెట్టి , వెళుతున్న మీడియా వాళ్లకు విషయం చెప్పి షామియానాలు వేయించి మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా చూస్తూ మా పని మేము చేసుకుపోయాము . 



మధ్యాహ్నం మీడియా , ఫ్రెండ్స్ , రైతులు అందరమూ కలిసిపోయి ఒకరికొకరు వడ్డించుకొని మరీ భోజనాలు చేసాము .మీడియా వాళ్ళు మాట్లాడుతూ రైతులంటే ఏమిటో చూపించారు , మీ ఆత్మీయత ఆథిత్యానికి మా హృదయం సంతోషంతో పొంగిపోయింది . మావంతు కృషిచేస్తాము మాకు సెలవు అనిచెప్పి వెళ్లిపోయారు . మా ఫ్రెండ్స్ అంతా తృప్తిగా తిని మరింత ఉత్సాహంతో సాయంత్రం పొలంలో పనిచేశారు . 



అందరూ శుభ్రం చేసుకొనివచ్చి అన్నా అమ్మా .........మీ వలన మాకు మట్టి విలువ తెలిసింది . ఇప్పటివరకూ ఎన్నో మంచిపనులు చేసి ఉంటాము ఆ తరువాత మరిచిపోయాము , కానీ ఈరోజు కలిగిన సంతృప్తిని మాత్రం మా జీవితాంతం గుర్తుంచుకుంటాము .......అంతటి ఆనందాన్ని పొందాము . మహి అంతా నీవల్లనే we are proud of you అని సంతోషిస్తూ చెప్పారు . 



మీ పొగడ్తలన్నీ మా కృష్ణ అన్నయ్యకే చెందాలి , మన ఫ్రెండ్స్ అందరినీ రాత్రికి రాత్రి ఏకం చేసి ఇక్కడిదాకా పిలుచుకొనివచ్చి మా అందరికీ సంతోషం పంచినందుకు , thank you sooooo much అన్నయ్యా అని చెప్పడంతో , వాడు సిగ్గుపడుతూ మురిసిపోవడం చూసి అందరమూ నవ్వుకున్నాము .



మహేష్ , మహి మేము కూడా బయలుదేరుతాము అని కౌగిలించుకొని బస్ వైపు నడిచాము . అమ్మమ్మ తోట నుండి తెప్పించిన బోలెడన్ని పళ్ళను బస్ లో పెట్టించింది . దివ్యక్క మీరు రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెల్లి అడిగింది . మాకు కూడా ఉండాలనే ఆశ కానీ నాన్నగారు పనిమీద ఊరెళ్ళారు అమ్మ మాత్రమే ఉంది మరొకసారి వచ్చినప్పుడు రెండు రోజులు కాదు ఇక చాలు మీరు వెళ్ళండి అనేంతవరకూ ఉంటాము అని నవ్వి ప్రేమతో కౌగిలించుకొని వెళ్ళొస్తాము అనిచెప్పి బస్సులో వైజాగ్ బయలుదేరారు .



చీకటి పడుతుండటంతో కూలీలతోపాటు ఇంటికి నడక సాగించాము . అమ్మమ్మ చిరునవ్వుతో పరవశించిపోవడం చూసి అమ్మమ్మా ఎందుకు అంత సంతోషం అని చెయ్యి అందుకొని చెల్లి అడిగింది . ఒకటా రెండా నా బంగారుతల్లి వల్ల ఒక్కరోజులో ఇన్ని సంతోషాలను చూసాను .......నా బంగారం రా నువ్వు అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఒక్కొక్కటే చెప్పి చెల్లిని ఆకాశానికి ఎత్తేసింది . 



చివరన ఆనందబాస్పాలతో ముఖ్యమైనది ఏమిటంటే చిన్న సంఘటన వలన 10 సంవత్సరాలకుపైగా మాట్లాడుకోని నా చిన్ననాటి స్నేహితురాలి కొడుకులిద్దరూ మీఇద్దరి వలన మొదటిసారి కలిసిపోయి సంతోషంతో వంట చేయించడమే కాకుండా కలిసిమెలిసి వడ్డిస్తూ కన్నీళ్ళుపెట్టుకొని కౌగిలించుకోవడం కూడా చూసాను . పాపం అది తన కొడుకులు ఇక కలవరేమో అన్న బాధతోనే ఊపిరి వదిలింది . ఈరోజు తన ఆత్మకు శాంతి కలిగింది . వాళ్లిద్దరూ విడిపోయేంతవరకూ మీ అమ్మను సొంత చెల్లి కంటే ప్రాణంగా చూసుకునేవారు . మీ అమ్మ కోరికల్లో ఇది కూడా ఒకటి తన అన్నయ్యలు ఒక్కటి అవ్వాలని అని చెప్పింది . 



అమ్మమ్మా అమ్మకు నెరవేరని కోరికలు ఉన్నాయా ........? అని అడిగాను . వెంటనే అమ్మమ్మ టాపిక్ మార్చేసి ఉదయం నుండి జరిగిన సంతోషకరమైన విషయాలను మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాము . తల్లి బుజ్జికన్నా తల స్నానం చేసి రండి అని చెప్పడంతో , నవ్వుకుని రూంలోకివెళ్లి నగ్నంగా తయారయ్యి బాత్రూమ్లో దూరిపోయి శృంగార చిలిపి పనులతో ముద్దులతో ఫ్రెష్ అయ్యి నేను నైట్ డ్రెస్ , చెల్లి మాత్రం నన్ను బయటకు గెంటేసి 20 నిమిషాల తరువాత పట్టుచీర కట్టుకొని అప్సరసలా బయటకు రాగానే , కన్నార్పకుండా చూస్తూ వెళ్లి ముందు చెల్లితో సెల్ఫీ తీసుకోవడం చూసి చిరునవ్వులు చిందించడం చూసి రెండు బుగ్గలను ప్రేమతో అందుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . లవ్ యు for the కిస్ అన్నయ్యా అంటూ నా గుండెలపై వాలిపోయింది . మా ఇద్దరినీ చూసి అమ్మమ్మ మురిసిపోయింది.



తలుపు కొడుతున్న శబ్దం ఆ వెంటనే అత్తయ్య గారు అత్తయ్య గారు.......అని పిలుపు వినిపించడంతో , అన్నయ్యా ఒక్క నిమిషం అంటూ వెళ్లి తలుపు తీసింది . బయట ఉన్న ఇద్దరిని చూసి అమ్మమ్మా మీకోసం ఎవరో వచ్చారు అని తియ్యగా పిలిచింది .  మహి కదా.......... అచ్చం మా ఇందు లానే ఉన్నావు మేము వచ్చినది నీకోసమే బంగారు అంటూ బుగ్గలను ఆప్యాయతతో స్పృశించి ఎలా ఉన్నావు తల్లి , ఇన్ని సంవత్సరాలకు మాకోరిక మీ అమ్మా అమ్మమ్మల కోరిక తీర్చడం కోసమే వచ్చావా ......., ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చూసాము మళ్లీ ఇప్పుడు కలిసే వచ్చి చూస్తున్నాము ........నా బంగారుతల్లి విడిపోయిన కుటుంబాన్ని కలిసేలా చేసి బృందావనం లా మార్చేశావు అంటూ ఇద్దరూ తమ మెడలలో ఉన్న చైన్స్ ను చెల్లి మెడలో వేశారు . నీవల్ల మా వారు ఒకరి భుజం పై మరొకరు చేతులు వేసుకొని సంతోషంతో , వెళ్లి మా ప్రాణమైన చెల్లి ఇందు బిడ్డని కొడుకుని కలిసి ఇంటికి దగ్గరుండి పిలుచుకొనిరండి  అని పంపించారు అని అమితమైన సంతోషంతో చెల్లి మాట్లాడటానికి ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూనేఉన్నారు .



అమ్మమ్మ వంట గదిలో నుండి వచ్చి వాసంతి , సునీత అంటూ ఆనందంతో పలకరించి , ఆశ్చర్యపోతున్న మహికి చెప్పాను కదా మీ అమ్మను ప్రాణంగా చూసుకునే అన్నయ్యలుండేవారని వారే వీరు ........నీకు అత్తయ్యలు అవుతారు . అత్తయ్యా అంటూ ఇద్దరూ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని సంతోషంతో అమ్మమ్మ భుజాలపై వాలిపోయారు . ఇన్నాళ్లకు మళ్లీ మీ పెదాలపై చిరునవ్వుని చూస్తున్నాను అంటూ ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి చెప్పింది . ఈ సంతోషం అంతా మా బంగారుతల్లి మహి వల్లనే అని మా మొగుళ్లు కలిసి వచ్చి చెప్పడంతో పరుగున ఇక్కడికి వచ్చాము . అత్తయ్యా రాత్రి బోజనానికి పిలుచుకొనిరమ్మన్నారు . వాళ్లే వచ్చేవారు కానీ మా మహి కోసం చాలా తీసుకురావాలి అని ఎక్కడికో వెళ్లారు , మీరు వచ్చేలోపు వచ్చేస్తారు అని చెప్పారు .



అప్పుడే రెండు మీ కోడలి మెడలో వేసినట్లున్నారు , ఇంకేమి తీసుకురావడానికి వెళ్ళారే ఇక మీ ప్రేమను తట్టుకోవడం అవుతుందో లేదో ఉండండి టీ చేసుకొస్తాను అని అమ్మమ్మ లోపలికి వెళుతుంటే , అత్తయ్యా ఇంకా వంట చెయ్యాలికదా ఆలస్యం చేస్తే మా చెల్లి బిడ్డలను వేచి ఉండేలా చేస్తారా అని కోపంతో ఏమైనా చెయ్యొచ్చు మేము వెళతాము . మహి ఒక్కసారి మమ్మల్ని అత్తయ్యలూ అని పిలిస్తే విని తరించాలని ఉంది అని ఆప్యాయతతో కోరారు . అమ్మమ్మ వైపు చూడటంతో పిలువు తల్లి అని కళ్లతో సైగ చెయ్యడంతో నావైపు చూసి నవ్వి అత్తయ్యా అని పిలిచింది . మా జన్మ ధన్యం అయ్యింది కోడలా మేమే మళ్లీ వచ్చి సంతోషంతో పిలుచుకొనివేళతాము అని చెప్పారు .



అత్తయ్యా మీరు వంటలో బిజీగా ఉంటారు కదా మేమే వస్తాము మీరు రుచికరమైన వంటలు చెయ్యండి అని చెప్పాను . అత్తయ్య............ మా అల్లుడు కూడా బంగారం అంటూ నా మెడలో కూడా బంగారం వేయడానికి try చేస్తుంటే , అత్తయ్యలూ మామయ్యలు కట్టిన తాళిని వేసేలా ఉన్నారే అక్కడ అదితప్ప వేరేవి లేవు అని నవ్వుతూ చెప్పాను . మా అల్లుడు రెడీ అంటే మేము దేనికైనా రెడీ అంటూ నా బుగ్గలను గిల్లి తొందరగానే పిలుచుకొనివచ్చెయ్ అనిచెప్పి మురిసిపోతూ వెళ్లిపోయారు . అమ్మమ్మ మాఇద్దరినీ కూర్చోబెట్టుకొని పాపం ఇలాంటి రోజు కోసం ఆశతో ఎలా ఎదురుచూస్తున్నారో , మీ అమ్మ వచ్చినప్పుడల్లా ఇంటికివచ్చి ఇంట్లో పరిస్థితిని చెప్పి ఎంత బాధపడేవారో వివరించడంతో వారిపై అభిమానం పెరిగింది .



నా చెల్లికి ఇలాంటి ఆహ్వానం ముందే తెలిసినట్లుంది అందుకే దేవకన్యలా రెడీ అయిపోయింది . పైనున్న దేవతలు నా ప్రాణాన్ని కంటికి రెప్పలా కాస్తున్నట్లు ఉన్నారు అంటూ సంతోషించి , నేను మళ్ళీ రెడీ అవ్వాలి అంటూ లేచి చెల్లి తలపై ప్రాణంగా ముద్దుపెట్టి రూంలోకి వెళ్ళాను . 



తల్లి నేను కూడా రెడీ అయ్యివస్తాను అనిచెప్పి అమ్మమ్మ తన రూంలోకి వెళ్ళగానే , చిలిపి నవ్వుతో రూంలోకి దూరిపోయి షర్ట్ వేసుకుంటున్న నన్ను వెనుక నుండి అమాంతం కౌగిలించుకుంది . లవ్ యు రా అంటూ చెల్లివైపు తిరిగాను . నా పెదాలపై ముద్దుపెట్టి లవ్ యు అన్నయ్యా అంటూ గుండెలపై హత్తుకొంది . షర్ట్ వేసుకోవడంతో ఛాతీపై తియ్యని ముద్దులుపెడుతూ బటన్స్ ఒక్కొక్కటే పెట్టి , బెడ్ పై కూర్చోబెట్టి కురులను దువ్వి బాడీ పై రొమాంటిక్ స్ప్రే కొట్టి మత్తుగా వాసన పీల్చి , ఆఅహ్హ్హ్......అన్నయ్యా అంటూ నా తొడలపై కూర్చుని భుజం పై వాలిపోయింది . రెండుచేతులతో ప్రేమతో హత్తుకొని నా ముద్దుల చెల్లి వల్ల ఒక కుటుంబం చాలా సంవత్సరాల తరువాత కలిసి సంతోషంతో ఉండబోతోంది . చాలా గర్వాంగా ఉంది రా అంటూ బుగ్గపై ప్రేమతో కొరికేసాను . మా అన్నయ్య నా ముందు ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి . మరింత సంతోషం ఏమిటంటే అమ్మకు తెలిసిందంటే ఎంత సంతోషిస్తుందో అని నా పెదాలను జుర్రేసి అక్కడకు వెళ్ళాక వారి సంతోషాన్ని వీడియో కాల్ లో అమ్మకు చూపించాలి అని చెల్లి చెప్పింది . 



తల్లి డిస్టర్బ్ చేస్తున్నాను ........నేను రెడీ నాకు కూడా వాళ్ళింట్లో అందరి సంతోషాన్ని చూడాలని ఉంది అని చెప్పడంతో , అమ్మమ్మా మేము కూడా రెడీ వచ్చేస్తున్నాము అని నవ్వుతూ హాల్ లోకివచ్చి కారు తాళాలు అందుకుని ముగ్గురమూ బయటకువచ్చాము . బుజ్జికన్నా ఇద్దరూ దర్జాగా వెనుక కూర్చోండి మీకు ఇల్లు ఎక్కడో తెలియదు నేను తీసుకెళ్తాను అని నాచేతిలోని తాళాలు అందుకుంది . లవ్ యు అమ్మమ్మా అనిచెప్పి వెనుక డోర్ తీసి , for my lovely ఏంజెల్ అంటూ లోపలికి చేతిని చూపించాను . లవ్ యు my everything అంటూ నా చెయ్యి అందుకొని చిరునవ్వులు చిందిస్తూ కారులో కూర్చుంది . నేను ప్రక్కనే కూర్చోవడానికి పట్టుచీర కొంగుతో సీట్ తుడిచి అన్నయ్యా అంటూ నా చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది . లవ్ యు రా అంటూ తలపై ముద్దుపెట్టి డోర్ వేసుకొని అమ్మమ్మా పోనివ్వు అని చెప్పాను . పదే పది నిమిషాలలో ఇంటికి చేరుకున్నాము . ఆ పల్లె మొత్తానికి పెద్దదైన ఇల్లు ఏదైనా ఉంది అంటే వాళ్లదే .



కారు చప్పుడుకు ఇంటిల్లిపాది బయటకువచ్చి మహి మహి..........అంటూ చూడటానికి ఎగబడుతున్నారు . అమ్మమ్మకు చెల్లిని అందించి వెనక్కు వచ్చేసి అమ్మకు వీడియో కాల్ చేసి మొత్తం కనిపించేలా షర్ట్ జేబులో పెట్టాను . అత్తయ్యలు హారతి పట్టి మరీ లోపలికి పిలుచుకొనివెళ్లారు . అత్తయ్యలు మహిని వారి నలుగురి కొడళ్లకు , మనవళ్ళకు పరిచయం చేసింది . మహి చుట్టూ చేరి ఇలాంటి రోజు వస్తుందని మరిచిపోయాము . నీవలన సాకారమైంది నిలబెట్టే మాట్లాడుతున్నాము అంటూ సోఫాలో కూర్చోబెట్టి ప్రక్కన వెనుక ముందు కూర్చుని వారిని వారు పరిచయం చేసుకుంటూ నా ప్రక్కనే ఉన్న వారి భర్తలను వేళ్ళతో చూపించారు . బావ అంటూ నలుగురూ తమను తాము పరిచయం చేసుకుని మనం బయట కూర్చుందాము రండి అంటూ మందు arrange చేసిన దగ్గరికి తీసుకెళ్లారు . 



వెంటనే వీడియో కాల్ కట్ చేసాను . లోపల అందరూ చెప్పినట్లు వెంటనే చెల్లి నుండి మెసేజ్ , మా అన్నయ్యకు ఇష్టం అయితే నాకు ఇష్టమే కానీ లైట్ అని ........., బావ ఏ బ్రాండ్ అని అడిగారు . చాలా సంతోషం బావగారు ఇప్పుడు కాదు నన్ను బలవంతపెట్టొద్దు అని చెప్పడంతో , మీకు వద్దంటే ఈరోజు మాకు కూడా వద్దు అని పనివాళ్ళతో మొత్తం తీయించేసి మాట్లాడుకుంటూ కూర్చున్నాము .
[+] 13 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 15-10-2019, 10:33 AM



Users browsing this thread: Sudheert, 193 Guest(s)