09-10-2019, 05:39 PM
(09-10-2019, 11:13 AM)Mahesh.thehero Wrote: Previous account గుర్తుచేసుకోండి లేకపోతే మళ్లీ జూనియర్ మెంబెర్ నుండి మొదలెట్టాల్సివస్తుంది మిత్రమా.
Already నిన్న 1 hour పైగా కూర్చుని try చేసా but no use, mail id కూడా మర్చేసారు. మొన్న by mistake logout చెయ్యడం మర్చిపోయా ఆరోజు నేను బయట internet centerలో login అయ్యాను కొన్ని documents printouts and scanning చేయించడం కోసం వెళ్ళి. Urgent call వస్తే అది మట్లాడుతూ mail చెయ్యాల్సి వచ్చి అది చేసాక అన్ని browserలు close చేసానో లేదో కూడా చూసుకోకుండా phone మాట్లాడుతూ money pay చేసి బయటకు వచ్చేసా. అదే నేను చేసిన పెద్ద mistake అన్నీ logout చేసానో లేదో చూసుకోకపొవడం.
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం


My first story: ప్రేమ+పగ=జీవితం