Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రేమ+శ్రుంగారం=ఈ కథ..by harini
#5
సైలెట్ గా ఉండి మంచి అమ్మాయినె పడెసావు అన్నారు మరి పార్టీ ఎప్పుడు అని అడుగారు ఇస్తాను అని రాజ్ సమాదానం ఇచ్చాడు ఇంతలొ అక్కడికి లావణ్య వచ్చింది లావణ్య డ్రెస్ మారిపొయింది సారీ విప్పెసి జీన్స్ టి.షర్ట్ వెసుకుంది ఈ డ్రెస్స్ ఎక్కడిది అని రాజ్ అడిగాడు వచ్చటప్పుడు హాండ్ బ్యాగ్ లొ పెట్టుకొని వచ్చాను అని చెప్పింది సరె పదా అని ఇద్దరు కలిసి బయటకి వచ్చారు ఇద్దరు రాజ్ బైక్ మీద ఎక్కి ఇంటికి బయలుదేరారు.నువ్వు మంచి వాడివి అనుకున్నాను అంది లావణ్య ఇప్పుడు ఎమయింది నేను మంచి వాడికి కాదు అని ఎందుకు అంటున్నావు అని అడిగాడు.లవ్ ప్రపొసల్ ఒప్పుకొగానె అలా ముద్దు పెట్టెస్తారా అని అడిగింది.రాజ్ చిన్నగా నవ్వి ముద్దు పెట్టుకుంటె ఒకరి మీద ఇంకొకరికి హక్కులు ఇచ్చుకున్నట్టు అన్నడు.అబ్బొ ఎమి అనుకున్నాను కాని నా బాయ్ ఫ్రెండ్ కి చాలా తెలుసు అంది లావణ్య నాకు ఎమెమి టెలుసు నీకు ముందు ముందు చూపిస్తా అన్నాడు రాజ్ నవ్వుతూ అయినా నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావు అనుకొలెదు అన్నడు.నువ్వు నన్ను ఎప్పుడు చూసాను మొదటి సారీ అని అడిగింది నిన్ను రాగింగ్ చేసారుగా అప్పుడె చూసాను చూడగానె ప్రెమించాను అన్నాడు.కాని నేను నిన్ను లాస్ట్ ఇయర్ చూసాను అప్పటి నుండె ప్రెమించాను అందుకె నువు చదివె కాలెజ్ లొనె నేను చేరాను అంది లావణ్య మరి ఎందుకు చెప్పలేదు అని రాజ్ అడిగాడు మేము అమ్మాయిలం మేము చెప్పము ముందు ంఊరె చెప్పాలి మేము ఒప్పుకొవాలి అంది.ఇంతలొ లావణ్య ఇల్లు వచ్చెసింది ఇంట్లొకి వెల్దాం రా అని రాజ్ నొ పిలిచింది వద్దు మల్లి ఎప్పుడైన వస్తా అన్నాడు పై నుండి మమ్మీ చూసింది నువు పైకి వచ్చి కలిసి వెల్లు అంది లావణ్య.మరి మీ మమ్మీ ఎమి అనదా అని అడిగాడు ఎమి అనకుడదనె నిన్ను రమంటున్నాను అంది సరె అని బైక్ పార్క్ చేసి లావణ్య ఇంట్లొకి వెల్లారు రాజ్ ని సొఫాలొ కూర్చొమని చెప్పింది లావణ్య.లావణ్య తన మమ్మీని పిలిచి రాజ్ ని పరిచయం చేసి లావణ్య లొపలకి వెల్లింది ఎక్కడ ఉంటావు వాబు అని లావణ్య అమ్మ అడిగింది ఇక్కడె పక్కన ఉంటా అని చెప్పాడు లావణ్య లొపలి నుండి వాటర్ తీసుకొని వచ్చింది రాజ్ కి వాటర్ ఇచ్చి పక్కన కూర్చుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ పెత్తుకొసతా అని లావణ్య మమ్మి లొపలకి వెల్లింది లావణ్య వాల్ల మమ్మి లొపలకి వెల్లాక నీ డాడీ ఎం చేస్తాడు అని అడిగాడు రాజ్ టెక్స్ టైల్స్ బిసినెస్ అని లావణ్య చెప్పింది ఓ.కె అన్నడు రాజ్ లావణ్య ని చుస్తున్నాడు ఎంటి అని కళ్ళతొ అడిగింది ఎమి లేదు అని చెపాడు రాజ్.లావణ్య మమ్మీ టీ తీసుకొని వచ్చింది రాజ్ టీ తీసుకొచ్చి లావణ్య మమ్మీని థాంక్స్ చెప్పాడు అందరు కలిసి టీ తాగుతున్నారు లావణ్య మమ్మీ రాజ్ గురించి అడిగి తెలుసుకుంది అందరు టీ కప్స్ టెబల్ మీద పెట్టారు నేను వెల్లాము అని రాజ్ లేచాదు అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది లావణ్య మమ్మీ సరె ఆంటి అని రాజ్ బయలుదేరాడు జాజ్ ని పంపించి వస్తా అని లావణ్య కూడా రాజ్ తొ బయటకి వచ్చింది బయటకి రాగానె లావణ్యని కౌగిలించుకొని లావణ్య బుగ్గ్య్ మీద ముద్దు పెట్టుకొబొయాడు లావణ్య రాజ్ ని తొసి మమ్మీ చూస్తుంది అంది రాజ్ కిందకి దిగి ఎదురుగా ఉన్న షాప్ లొ సిగరెట్ తీసుకొని బైక్ ఎక్కి తన రూం కి వెల్లాడు.రూం కి వెల్లి సిగరెట్ వెలిగించాడు తన ఫొన్ మెసెజ్ సౌండ్ వచ్చింది ఫొన్ తీసి చుసాడు లావణ్య మెసెజ్ చేసింది
లావణ్య:ఎం చేస్తున్నావు
రాజ్:సిగరెట్ తాగుతున్నాను
లావణ్య:రొజుకి ఎన్ని తాగుతావు
రాజ్:3 లెదా 4
లావణ్య:నాకు ఒక మాట ఇస్తావా?
రాజ్:సిగరెట్ మానెస్తా అనా?
లావణ్య:లెదు పెంచకు
రాజ్:సరె
కాని రాజ్ మనసులొ లావణ్య తనని ఎంత ప్రెమిస్తుంది అనుకున్నాడు
లావణ్య:ఇంకా ఎంటి
రాజ్:సారీలొ నువ్వు చాలా అందంగా ఉన్నావు
లావణ్య:నువు కొనిచ్చిందె కదా
రాజ్:అయినా నువ్వు కట్టుకుంటెనె కదా
లావణ్య:నా ఫ్రెండ్స్ కూడా బాగుంది అన్నారు.
రాజ్:సరె
లావణ్య:ఇంకా
రాజ్:నువ్ ఎం చేస్తున్నావు
లావణ్య:బెడ్ మీద ఉన్నాను
రాజ్:నేను నీ బెడ్ మీద నీ పక్కన పడుకొని నీ పెదాలమీద ముద్దు పెట్టుకుంటె.......
లావణ్య:అబ్బొ అయ్యగారికి చాలా ఆశలు ఉన్నాయె
రాజ్:ప్రతీ మనిషికి ఉంటాయి కదా
లావణ్య:కాని నీకూ మరీ ఎక్కువ ఉన్నాయి
రాజ్:ఆ మాత్రం ఆశించకూడదా నీ నుండి
లావణ్య:నేను నీదానిని నీ ఇష్టం
రాజ్:థాంక్స్,ఇంకా
లావణ్య:చెప్పాలి
రాజ్:రెపు సండె కదా ఎంటి ప్లాన్స్
లావణ్య:ఎమి లెదు
రాజ్:సినిమాకి వెల్దామా
లావణ్య:నేను రాను
రాజ్:ఎందుకు
లావణ్య:ఇంటి దగ్గరె ముద్దు పెట్టుకొవాలని చూసాను నీతొ సినిమాకి వస్తె ఇంకెమయినా ఉందా
రాజ్:హెయ్,నేను నిన్ను ఎమి చేయను ప్లీస్ వెల్దాం
లావణ్య:ఎమి చెయనప్పుడు ఎందుకు వెల్లడం
రాజ్:అయితె చెస్తా
లావణ్య:అందుకె రాను అన్నాను
రాజ్:ప్లీస్ వెల్దాం
లావణ్య:సరె
రాజ్:థాంక్స్,టికెట్స్ తీసుకొని రెడీగా ఉంటా సరెనా
లావణ్య:మరి నన్ను ఎవరు పిక్ చెసుకుంటారు
రాజ్:నువ్వె రా
లావణ్య:అంత లెదు నువ్వె పిక్ చెసుకొ
రాజ్:సరె ంఅరి రెడీగా ఉండు
లావణ్య:ఓ.కె,మమ్మీ పిలుస్తుంది బాయ్
రాజ్:బాయ్
ఎంటి మమ్మీ అని లావణ్య బయటకి వచ్చింది టైం అవుతుంది వచ్చి తిను అంది సరె అని తినడానికి కూర్చుంది లావణ్య,లావణ్య మమ్మీ ఇద్దరు కలిసి తిన్నారు డాడీ ఎప్పూదు వస్తాడు అని అడిగింది లావణ్య ఇంకొ వారం పడుతుంది అని చెప్పింది లావణ్య మమ్మి(పెరు రాని) రేపు డాడీ నన్ను రమ్మానారు అని రాని లావణ్యకి చెప్పింది మల్లి ఎప్పుడు వస్తావు అని లావణ్య అడిగింది 3 రొజులు పట్టొచ్చు అంది రాని ఎప్పుడు బయలుదేరాలి అని లావణ్య అడిగింది రెపు ఉదయమె వెల్లాలి అని రాని అంది సరె అని అక్కడి నుండి వెల్లిపొయింది లావణ్య
అక్కడ రాజ్ ఫొన్ పక్కన పెట్టి ఫ్రెష్ అయి కర్రీ కొసం బయటకి వ్వచ్చాడు కర్రీ తెచ్చుకొని తిడం మొదల్ పెట్టాడు మెసెజ్ వస్తె ఫొన్ తీసి చుసాడు లావణ్య మెసెజ్ చేసింది
లావణ్య:ఎం చేస్తున్నావు
రాజ్:తింటున్నాను,నువ్వు.
లావణ్య:ఇప్పుడె తిని రూం లొకి వచ్చాను,నువ్వు తిన్నాక మెసెజ్ పెట్టు
రాజ్:పర్లెదు చెపూ
లావణ్య:ఎం చెప్పాలి
రాజ్:ఎమైన
లావణ్య:ఎం తింటున్నావు
రాజ్:పప్పు అన్నం
లావణ్య:ఇంకా
రాజ్:చెప్పు
లావణ్య:నువె చెప్పు
రాజ్:ఎ డ్రెస్ వేసుకున్నావు
లావణ్య:ఎందుకు
రాజ్:చెప్పు
లావణ్య:నైటి
రాజ్:ఎ కలర్
లావణ్య:ఎందుకు అడుగుతున్నావు
రాజ్:చెప్పు కదా
లావణ్య:బ్లాక్
రాజ్:అబ్బా నిన్ను ఇప్పుడు చూస్తె అసలు వదలబుద్ది కాదు
లావణ్య:వదలక ఎం చేస్తావు
రాజ్:నిన్ను అమాంతం కౌగిలించుకొని ముద్దు పెట్టెస్తా
లావణ్య:నీకు ఎప్పుడు ఎదె ఆలొచనన
రాజ్:ఎప్పుడు కాదు నువ్వు గుర్తొచ్చినప్పుడు
లావణ్య:బాగానె ఐస్ చేస్తున్నావు
రాజ్:ఐస్ కాదు నిజం
లావణ్య:సరె నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్
రాజ్:గుడ్ నైట్
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+శ్రుంగారం=ఈ కథ..by harini - by Milf rider - 09-10-2019, 02:17 PM



Users browsing this thread: 3 Guest(s)