Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రేమ+శ్రుంగారం=ఈ కథ..by harini
#3
నేను తినెసి సినిమాకి వెల్లాని కాని సినిమా నచ్చక రూంకి వచ్చెసాను లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:హాయ్
లావణ్య:హాయ్ సినిమా ఏలా ఉంది
నేను:బాలెదు వచ్చేసాను రూంకి
లావణ్య:ఎం చెస్తున్నావు?
నేను:ఎమి లెదు.నువ్వు
లావణ్య:టి.వి చుస్తున్న.నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెల్లల్సింది సినిమాకి అప్పుడు బాగుండెది
నేను:నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు
లావణ్య:నిజం చెప్పు
నేను:నిజమె నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటె తనతొ చాట్ చేస్తా కాని నీతొ ఎందుకు చేస్తా.
లావణ్య:ఇద్దరితొ చెస్తున్నవెమొ
నేను:నాకు అంత సీను లేదు
లావణ్య:ఎందుకు
నేను:ఎమొ నాకు ఎవరు ప్రపొస్ చెయలె నేను ఎవరికి ప్రపొస్ చెయలె
లావణ్య:నీకెంటి స్మార్ట్ గా ఉన్నవ్ కదా
నేను:థాంక్స్
లావణ్య:ఎందుకు
నేను:నేను స్మార్ట్ గా ఉన్నా అన్న గా
లావణ్య:ఓ.కె
నేను:నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా
లావణ్య:నాకు ఎవరు ప్రపొస్ చెయలె నేను ఎవరికి ప్రపొస్ చెయలె
నేను:ఎందుకు చెయలె నిన్ను చూస్తె ఎ బాయ్ అయిన పడిపొవల్సిందె
లావణ్య:ఎమొ మరి
నేను:ఎవరైన ప్రపొస్ చేస్తె ఒప్పుకుంటావా
లావణ్య:అది ఆ వ్యక్తి మీద ఆదరపడి ఉంటది నీలాగా ఉంటె ఎగిరి గంతెసి ఓ.కె చెప్పెస్తా
నేను:ఓ.కె
లావణ్య:నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్
నేను:గుడ్ నైట్
కాసెపటికి నేను కూడా మెల్లిగా నిద్ర ముసుగులొకి జారుకున్నాను ఉదయం లేచి నేను ఫ్రెష్ అయి లావణ్యకి మెసెజ్ పెట్టాను
నేను:నేను రెడీ నువు రెడి అవగానె మెసెజ్ పెట్టు
లావణ్య:నేను రెడీ అయి గంట అవుతుంది
నేను:సారీ మరి బస్ స్టాప్ కి రా
లావణ్య:సరె
నేను బయలుదేరి బస్ స్టాప్ కి వచాను నేను వచ్చాకా ఒక 2 నిమిషాలకి లావణ్య వచ్చింది
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+శ్రుంగారం=ఈ కథ..by harini - by Milf rider - 09-10-2019, 02:13 PM



Users browsing this thread: 3 Guest(s)