Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమాయకుడు..by prasad extm
#7
మౌనంగా తల దించుకున్నాడు సుందరం
ఇద్దరి దగ్గరా మూడు సంచుల లగేజీ ఉండటంతో అటు వెళుతున్న ఆటో ని పిలిచిన్దామె
ఆదివారం రాత్రి కర్నాటక ఏరియా టూర్ కి బయల్దేరాడు యాదవ్
సోమవారం సుందరం దగ్గరకు వచ్చాడు హరనాధ రావు
ఇంటికి వద్దామని నిన్నా మొన్నా ట్రై చేసాను మా ఇంటికి గెస్టు రావడం వల్ల కుదరలేదు అన్నాడతను
"దానిదేమున్దండీ .. ఇవ్వాళ రండి "అన్నాడు సుందరం
ఐదారు నిముషాలు ఆవిషయం ఈవిషయం మాట్లాడి వెళ్ళిపోయాడు హరనాధ రావు
"ఇతను అస్తమానూ నీ దగ్గరకు వస్తున్నాడు దేనికీ ?" కుతూహలం గా అడిగాడు సుందరం పక్క సీట్లో కూర్చునే నాయర్
అతను తనకు చేసిన సహాయం గురించి చెప్పాడు తను
"నువ్వేమీ అనుకోనంటే నీకో సంగతి చెప్తాను "అన్నాడు నాయర్ సందేహంగా చూస్తూ
ఏమిటన్నట్లు కుతూహలం గా చూసాడు తను
"అతను మీ వూరి వాడు ఐతే అయివుండవచ్చు కానీ నేను ఇదేళ్ళనుంచీ ఎరుగుదును అతను పైకి కనిపించేంత మంచివాడు కాదు స్వంత లాభం లేకుండా ఇంత పని కూడా చెయ్యడు నీకీ సాయం చెయ్యటంలో ఏదో మతలబు వుంటుంది. కొంచెం ఎలర్ట్ గా ఉండు" అని నవ్వాడు నాయర్
అలాగే అన్నట్టు బుర్రూపేడు సుందరం..


తను గమనించినంతలో స్టాఫ్ ఎవరికీ అతనంటే సదభిప్రాయం లేదు
హరనాధ రావు ఎటువంటివాడయినా తన విషయంలో ఆటను చేసిన మోసం ఏమీ లేదు - అదే సుందరం తృప్తి
ఒక మాసం గడచిపోయింది
యాదవ్ ఇంటిలో స్వంత మనిషిలా కలిసిపోయాడు సుందరం
ఆ రోజు శుక్రవారం - యాదవ్ టూర్ వెళ్ళాడు
సునీతకు వంట్లో బావుండలేదు
ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పి సుందరమే పిల్లల్ని రెడీ చేసి కాలేజ్ కి పంపి ఆమె చెప్పినా వినకుండా ఆమె దగ్గరే కూర్చున్నాడు సుందరం
రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు హరనాధ రావు సుందరం ఆఫీసు కు ఎందుకు రాలేదో కనుక్కోవడానికి
కారణం తెలుసుకుని సునీత ను పలకరించడానికి ఆమె గదిలోకి వెళ్ళాడు హరనాధ రావు
పిల్లలకు పాఠాలు చెపుతూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు సుందరం
సడెన్ గా అతడి బుర్రలో ఒక సందేహం మెదిలింది - హరనాధ రావు తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడా లేక ఇంకా గదిలోనే వున్నాడా అని
మెల్లగా ఇవతలికి వచ్చాడు. బెడ్ రూమ్ లోనుండి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి.
కుతూహలం తో కొద్దిగా కర్టెన్ తప్పించి చూసేసరికి ఓరగా వేసి ఉన్న తలుపుసందు లోనుండి ఇద్దరూ కనిపించారు.


ఆమె పడుకుని ఉంది
హరనాధ రావు మంచం పక్కగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు
"మంచి నమ్మకమైన పనిమనిషిని చూడమని చెపుతూండేవాడు యాదవ్ - ఇంత మంచి పనిమనిషిని ఏర్పాటు చేసినందుకు నువ్వు నన్ను మెచ్చుకోవాలి " ఆమె ఛాతీ మీద చేయి వేసి తడుముతూ హుషారుగా చూసాడతను
తల తెగనరికినట్లనిపించింది సుందరానికి
"తప్పు సుందరాన్ని నువ్వు పనిమనిషితో పోల్చడం బాగోలేదు చాలా సంస్కారమున్న కుర్రవాడు - మాతో బాగా కలిసిపోయాడు - ఐ లైక్ హిమ్ వెరీ మచ్ "అంది సునీత చేతిమీద తన చేయి వేసి నిమురుతూ
"యాదవ్ కూడా అదే మాట చెప్పాడు - అతని దగ్గర ఆ మూడొందలు కూడా తీసుకోవద్దని చెప్పాడట కదా "
"కానీ అలా ఏం బాగుంటుంది పైగా అతడికి అభిమానం కూడా ఎక్కువ. డబ్బు ఇవ్వొద్దంటే వెళ్లి పోయినా వెళ్ళిపోవచ్చు అందుకే మనసులో ఇష్టం లేకపోయినా అతను మూడొందలు చేతిలో పెట్టినప్పుడు మాట్లాడకుండా తీసుకుంటున్నాను "
"నీకంత ఎక్కువైతే ఆ మూడొన్దలూ నెలనెలా నాకు పారెయ్యి "
" ఏడిశావ్ లే - నీ కక్కుర్తి పోదు - పోయినసారి నువ్వు తీసుకెళ్ళిన రెండొందలూ అతను ఇచ్చిన దాన్ట్లోంచే ఇచ్చాను నువ్వు బయల్దేరటం మంచిది. అతనికి అనుమానమొస్తే బాగుండదు " అతని చెయ్యి తోసివేస్తూ అంది సునీత
"వాడికి అనుమానమొస్తే ఎంత - రాక పొతే యెంత? నేనంటే హడలి చస్తాడు "హేళనగా నవ్వుతూ లేచాడు హరనాధ రావు
సుందరం మెల్లిగా ఆ గుమ్మం దగ్గరనుండి తప్పుకున్నాడు
ఆ రాత్రి అతడికసలు నిద్ర పట్టనే లేదు
[+] 2 users Like Milf rider's post
Like


Messages In This Thread
RE: అమాయకుడు..by prasadh - by Milf rider - 09-10-2019, 01:34 PM



Users browsing this thread: