09-10-2019, 12:59 PM
సుందరం మాత్రం ఆమె అన్న మాటకు అష్ట వంకర్లు తిరిగిపోయాడు. ఆ పని పూర్తి చేసేవరకూ పొరపాటున కూడా ఆమె వంక చూడలేదు . అప్పటికి యాదవ్ ముఖం కడుక్కుని వెళ్లిపోవడంతో సుదీర్ ని స్నానం చేయించడానికి తీసుకెళ్ళాడు . ఆ రోజు వంటలో కూడా ఇతోధికంగా ఆమెకు సాయపడ్డాడతను. దానికి సునీత చాలా ఆనందపడింది . డిన్నర్ టైం లో యాదవ్ హృదయపూర్వకంగా అభినందిచాడతన్ని. " వీళ్లకి నువ్వింత అండగా వుండే మాటైతే ఏ చీకూ చింతా లేకుండా నేను దేశమంతా టూర్ చేసి మా కంపెనీ సేల్స్ రెట్టింపు పెంచుతాను " అన్నాడు ఉత్సాహంగా. మర్నాడు శనివారం సుందరానికి శలవు. అయినా సునీత కంటే ముందే లేచాడు రోజూ ఆమె లేస్తూనే చేసే పని నీళ్లు పట్టడం. ఆ పని తనే ప్రారంభించాడు పని లో పని గా ముఖం కూడా కడిగేసుకున్నాడు ఆ సవ్వడికి లేచి బయటకు వచ్చిన సునీత 'గుడ్ మార్నింగ్ మై బాయ్ " అంది నవ్వుతూ. మొదట పిల్లలూ తర్వాత యాదవ్ బయటకు వెళ్ళిపోయారు. "ఇప్పుడు బట్టల రేవు పెట్టాలి.. నీ బట్టలు కూడా ఏమైనా వుంటే తెచ్చి పడెయ్" సునీత
"వద్దు లెండి ఆంటీ నావి నేను ఉతుక్కుంటాను"
ఆమె వప్పుకోలేదు - ఆటను తెచ్చే వరకూ వూరుకోలేదు
ఆటను కూడా కొన్ని బట్టలకు పెడతానన్నాడు . ఆమె ఆ ఛాన్స్ ఇవ్వలేదు
అవసరమైనప్పుడు బకేట్లోకి నీళ్ళు పట్టి అందిస్తూ అక్కడే నిలబడ్డాడు
ఆ సందర్భంలో దొర్లిన మాటల్లో అతనికో కొత్త విషయం తెలిసింది

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు