09-10-2019, 09:35 AM
మన జీవితం మన చేతుల్లో లేదు. దీనిని చాలా మంది ఖండిస్తుంటారు. కానీ ఇది పచ్చి నిజం. ప్రతీ ఇంటిలో మనం అనుకున్నవన్నీ అయ్యాయా.. ఒక్కసారి అందరూ జీవితాన్ని తరచి చూసుకుంటే అర్ధం అవుతుంది.
మనకు తెలియకుండానే మనం ఊహించకుండానే ఎన్నో సంఘటనలు మన జీవితంలో దొర్లిపోతుంటాయి. కొన్ని పాజిటివ్ గా ఉండొచ్చు కొన్ని నెగటివ్ గా ఉండొచ్చు.
నేను పూర్తిగా నమ్మేది... ఇది అంతా దేవుడు ఆడించే ఆట. మనమంతా పావులం. మన కార్యక్రమం పూర్తి అయితే మనలను క్షణం కూడా భూమి మీద ఉండనివ్వడు భగవంతుడు.
మీరు ఎంత తొందరగా dession తీసుకొంటే అంత మంచిది

![[Image: D5s-BXu-AVUAAActg.jpg]](https://i.ibb.co/SN1sr35/D5s-BXu-AVUAAActg.jpg)