08-10-2019, 03:00 PM
(08-10-2019, 02:31 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.
ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది.
ALL THE BEST
నేను కూడా నిన్న ఇవే మాటలు చెప్పాను వికటకవి గారూ.
she is trying to translate the story
అలా కాకుండా తన సొంత కథలా రాస్తే ఇది అద్భుతమైన కథ గా మారుతుంది.
మీ సలహాతో మార్చుకుంటుంది అని ఆశిద్దాం