08-10-2019, 12:37 PM
ప్రియా;హీరో గారు ప్రతి రోజు జిమ్ కి వెళ్తారు శ్రావణి.
శ్రా;అబ్బో,చాలా విశేషాలు ఉన్నాయ్ రా నీలో
నేను;ఇంకా ఆపుతావా,అవును దీనిని ఎందుకు తీసుకొచ్చావ్
ప్రియా;ఏమి రా ,నేను రాకూడదా మీ ఇంటికి
శ్రావణి;నేను జాగింగ్ చేసుకుంటూ వస్తుంటే ,ఇది అప్పుడే లేచి బయటికి వచ్చి,ఎక్కడికి అని అడిగింది.మీ ఇంటికి అని చెప్పగానే వెళ్లి జాగింగ్ డ్రెస్ వేసుకుని వచ్చింది.
నేను;ఇంతే (ప్రియా)ఇప్పుడు నీకు కూడా నేర్పించాలా
ప్రియా;హా
నేను;సరే మీరు ఇంటి వెనక్కి వెళ్ళండి,నేను బ్యాట్స్ తీసుకొస్తా.
వాళ్లిద్దరూ ఇంటి వెనక్కి వెళ్లి చూసారు,చాలా ఖాళీ స్థలం ఉంటుంది,డైలీ నేను అక్కడే ఎక్సర్సైస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తా.
నేను బాడ్మింటన్ రాకెట్స్ అండ్ కాక్స్ ,నెట్ తీసుకొచ్చా.సో ఇప్పుడు బాడ్మింటన్ కోర్ట్ రెడీ చేయాలి.రెండు కర్రలు చెరో సైడ్ నిలబెట్టి నెట్ దానికి కట్టి ,ముగ్గు తెచ్చి లైన్స్ వేసి వాళ్ళకి ముందు ఎక్సర్సిస్స్ చెయ్యమని చెప్పి,
నేను మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తున్న.నేను షర్ట్ తీసేసి ఓన్లీ బనియన్ లోనే ఉన్న.లాంగ్ పోల్ లా ఒక కర్ర ఉంటుంది,దానికి హాంగర్లు తగిలించుకునేటట్టు కొన్ని చిన్న చిన్న కర్రలు అడ్డదిడ్డంగా ఉంటాయి.వాటితో ప్రాక్టీస్ చేస్తుంటేయ్ వాళ్ళు నా వంక వింతగా చూస్తున్నారు.

శ్రావణి;నీకు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చా?
నేను;హా ,మా బాబాయ్ నేర్పించాడు.
శ్రావణి;నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయ్ ర.
నేను;థాంక్స్ థాంక్స్.
నేను ఒక ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ చేసాక వాళ్ళకి బాడ్మింటన్ రాకెట్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్న.శ్రావణి కి అసలు అలవాటు లేదు,రాకెట్ ని గ్రిప్ తో పట్టుకోవట్లేదు.ఇలా పట్టుకోవాలి అని ఫస్ట్ టైం తన చేతిని టచ్ చేశా.చాలా సాఫ్టుగా ఉంది.చాలా మెత్త మెత్తగా ఉంది.నేను అలాగేయ్ తన చేతిని పట్టుకుని ఉండిపోయా ఏమి మాట్లాడకుండా,శ్రావణి ఎంత సేపు ఆలా పటుకుంటావ్ త్వరగా నేర్పించారు అంది.నేను మల్లి ఈ లోకం లోకి వచ్చి ఎలా పట్టుకోవాలో తనకి చెప్పా. బట్ తాను పట్టుకోలేకపోతుంది.నేను తనని గట్టిగ అరిచా,తాను ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఎన్ని సార్లు చెప్పాలి చెప్తేయ్ అర్థం కావట్లేదా అని గట్టిగ కసిరేసరికి బయపడింది.
సారీ ఈ సరి కరెక్టుగా పట్టుకుంటానంది.ఇంకో టూ ఎటెంప్ట్స్ తర్వాత బాట్ ని గ్రిప్ తో పట్టుకుంది.ప్రియా మాత్రం చెప్పగానే నేర్చేసుకుంది.టైం చుస్తేయ్ ఎనిమిదిన్నర కావస్తుంది.ఈ రోజుకి ఇది చాలు.రేపటినుండి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అన్న.వాళ్ళు సరే అని వెళ్లిపోయారు.
నేను కాసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అయ్యా.శ్రావణి నుండి మెసేజ్ వచ్చింది,కలిసి వెళ్దాం అని,
నేను సరే అని రిప్లై ఇచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరా.మధ్యలో ప్రియా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది నా కోసం.నేను రావడం చూసి నాతో పాటే వస్తుంది.ఇద్దరం కలిసి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్లి తనతో పాటు కాలేజ్ కి బయల్దేరాం.
నేను తన మీద అరిచినందుకు సారీ చెప్పా.ఇంకెప్పుడు ఆలా బెహవె చేయనని చెప్పా.తాను ఇత్స్ ఓకే రా అంది.మధ్యలో రమణి కూడా మాకు తోడు ఐంది.అందరం కలిసి కాలేజ్ కి వెళ్లాం.గేట్ దగ్గర ఒకడు (కాలేజ్ లీడర్)
శ్రావణి ని చూసి కామెంట్ చేసాడు.నేను వాడిని కొట్టబోతుంటే శ్రావణి ఆపింది.నా కొడుకు బ్రతికిపోయాడు అనుకున్న.
మేము మల్లి చల్ం గా వెళుతుంటే నన్ను తిట్టాడు.నా కోపాన్ని ఇక అణచలేకపోయా ,వెళ్లి ఒకే ఒక గుడ్డు వాడి డొక్కలో యుద్ధం అనుకున్న,బట్ అది చాలా డేంజర్ కిక్ అని కరెక్టుగా నా హ్యాండ్ వాడి బాడీకి పాయింట్ వన్ సెంటీమీటర్ దూరం లో ఆపేసి.వాడిని కొట్టడానికి ఆలా వెళ్ళినప్పుడు వాడు నన్ను కొట్టాలని వాడి చేతిని నా మొహం మీదకి తీసుకొచ్చాడు.నేను వాడి చేతిని పట్టుకుని బలం గ వెనక్కి తిప్పి వాడి డొక్కా లో కొడదాం అని ఆగిపోయాయి.నేను వాడి చేతిని పట్టుకున్న పట్టు చూసి వాడు బెదిరి పారిపోయాడు.ఇదంతా దూరం నుండి డ్రిల్ల్ మాస్టర్ చూస్తున్నాడు.
వాడు (కాలేజ్ లీడర్ )నా మీద కోపం తో ఆ రోజు ప్లెడ్జి లో మా సెక్షన్ కి హిందీ ప్లెడ్జి ఇచ్చాడు,బట్ నాకు మూడు భాషలలో వచ్చు అని వాడికి తెలీదు.
ప్లెడ్జి అయిపోయిన తర్వాత డ్రిల్ల్ మాస్టర్ మమ్మల్ని అందరిని రూమ్ లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపేశాడు.వాడినైతే కొట్టినంత పని చేసాడు.వాడికి నా మీద చాలా కోపం ఉంది.కానీ ఏమి పీకలేదని వాడికి కూడా తెలుసు.
డ్రిల్ల్ మాస్టర్ రూమ్ నుండి క్లాస్ కి వెళ్లేసరికి పద్మ మేడం వచ్చేసింది.మేము పర్మిషన్ అడిగి లోపలి వెళ్లి కూర్చున్నాం.స్టార్టింగ్ డేస్ కాబట్టి ఆల్ఫాబెట్స్ అండ్ గ్రమ్మెర్ చెప్పడం స్టార్ట్ చేసింది.నాకు పిచ్చ బోరుగా ఉంది.శ్రావణి కూడా బోర్ కొట్టినట్టు ఉంది.కిటికీ లోంచి బయటికి చూస్తుంది.నేను తనకి సైగ చేశా.తాను నా వైపు చూసింది.నేను క్లాస్ బోర్ కొడుతోంది అని సైగ చేశా.తాను కూడా అవును నాకు కూడా అని సైగ చేసింది.మేడం బోర్డు మీద ఎదో చెప్తుంది.
నేను మెల్లగా శ్రావణి వాళ్ళ బెంచ్ కిందికి దూర,తనని కూడా కింద కూర్చోమని చెప్పా.ఇప్పుడు ఇద్దరం బెంచ్ మధ్యలో కూర్చున్నాం ,ఎవరికీ కనపడకుండా.
______________________________
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు