Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నేను నా ఫ్రెండ్స్... by srisan1435
#7
ఇది జరిగిన మరునాడు తను కాలేజీకి రాలేదు.
నాకు చాల భయం వేసింది.కొంపదీసి నిన్న జరిగిన విషయం వాళ్ళ ఇంట్లో చెప్పిందా...అల చెప్పాక తనను కాలేజ్ కి మానిపించారా అని కొంచెం టెన్షన్ పడ్డాను.సాయంత్రం వరకు కూడా సరిగా ఉండలేక పోయాను.
ఇంటికెళ్ళి కొద్దిగా రెఫ్రెష్ అయ్యి టీ తాగుతూ ఇంటి అరుగు మీద కూర్చున్న.
ఇంతలో ప్రవీన వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ మా ఇంటికి చేతిలో ఎదో తీసుకొని వస్తున్నారు. అంతే నాకు గుండె ఆగిపోయింది.
భయపడుతూ వెళ్లి ధాన్యం గదిలో దాక్కున్న.
కాసేపటికి వాళ్ళు మా ఇంటిలోపలికి వచ్చారు.
ఎం మాట్లాడుతారో అని ఊపిరి బిగబట్టి వింటున్న.
కాని వాళ్ళు కోపంగా మాట్లాడటం లేదు.మా అమ్మకు వాళ్ళ పెద్దమ్మ బొట్టు పెట్టి మా మరిది కూతురు నిన్న సాయంత్రం పెద్ద మనిషి అయ్యింది.. ఇంట్లో చిన్నగా ఫంక్షన్ చేస్తున్నాం తప్పకుండ రండి అని చెప్పి,తను మీ ఇంటికి వచ్చిన వేళా విశేషం మా ఇంట్లో పండగను తెచ్చింది అని చెప్పి వెళ్ళింది.
నేను ముందు ఎం జరగనందుకు రిలాక్స్ అయ్యాను.
తర్వాత హాయి గ వూపిరి పీలుచుకొని హ్యాపీ గ ఫీల్ అయ్యాను నేను అనుకున్నట్లు ఎం జరగనందుకు.
తర్వాత నిన్న జరిగిన అన్ని సంఘటనలు గుర్తొచ్చాయి.. తను మా ఇంటికి వచ్చాకనే పెద్దమనిషి అయ్యిందా...అంటే నిన్న జరిగిన దాని వల్లనే అన్నమాట.
అంటే నేను ఒక అమ్మాయిని పెద్దమనిషిని చేశాను..
హా.....నామీద నాకే గర్వం గ ఫీల్ అయ్యాను....
అల తను సుమారు 15 రోజుల వరకు కాలేజ్ కి రాలేదు.
నాకేమో ఇక్కడ క్షణమోకా యుగం ల గడుస్తుంది.
మొట్ట మెదటి సారి.. .నేను నా గురించి,మా ఇంట్లో వాళ్ళ గురించి కాకుండా బయటి వాళ్ళ గురించి అందులో అమ్మాయి గురించి ఆలోచించి రాత్రి అన్నం తినకుండానే పడుకున్నా...
బహుశా ఇదేనేమో తొలి వయసు ప్రేమంటే...


16 వ రోజు.
కాలేజ్ కి వెళ్ళాలా వద్ద ఆనుకుంటూనే వెళ్ళాను.
వెళ్ళాను అనే మాటగాని నిశ్శబ్దం గా కూర్చున్న.
పండుగాడు ఎన్ని కుళ్ళు జోకులు వేసిన నవ్వు రాలేదు.
ఎందుకో క్లాసురూము ఒక్కసారి గ సైలెంట్ అయ్యింది.
నన్ను ఎదో గమ్మతాయిన పరిమళం తాకుతున్న ఫీలింగ్.
ఎక్కడో ఆ పరిమళాన్ని ఆస్వాదించిన అనుభూతి.
ఎక్కడో గుర్తొచ్చింది.
ఒక్కసారిగా నా కళ్లలో వెలుగు 1000 వోల్టులయ్యింది.
గుండె స్పందన పెరిగింది.సుకుమారంగా తను క్లాసులోకి అడుగుపెట్టింది.
అడుగుపెడుతూనే తను క్లాసునంత తన కళ్ళతో తడిమి చూసింది.కనిపించను తనకు.అంతే తన బుగ్గలు సిగ్గుతో ఎర్రగా కందిపోయాయ్.
కళ్ళతోనే ప్రశ్నించింది ఎలవున్నావ్ అని.నేను ఒకసారి నా కళ్ళు మూసి నేను బాగానే ఉన్నట్లుగా చెప్పను.
తను సంతోషపడి కూర్చుంది.
కాలేజ్ ఎప్పుడు అయిపోతుందా అని పిచ్చివాడిలా చేతికున్న నంబర్ల వాచి(డిజిటల్ వాచ్)వైపు చూస్తూ అసహనం గా ఆరోజు మొత్తం గడిపాను.
ఈవెనింగ్ లాంగ్ బెల్ కొట్టారు.
దేశానికి కాదు..ఆ స్వతంత్రమేదో నాకే వచ్చిందేమో అనిపించింది.
దార్లో నడుస్తుండగా తను నన్ను ఆపి అందరిముందు అడిగింది.
శ్రీ నాకు నోట్స్ కాపీ చేసిపెడతావా.
ఈ 15 రోజుల నోట్స్ ఒక్కసారిగా రాయాలి అంటే నాకు చాల ఇబ్బంది కదా అలాగే ఎగ్జామ్స్ కూడా దగ్గరలో వున్నాయి కదా అంది
నాకు లోపల ఎగిరి గంతెయాలి అని వున్న తమాయించుకొని కొంచెం గంభీరం నటిస్తూ సరే ఎప్పుడు రమ్మంటే అపుడు వస్థనులే అని చెప్పా.
అయితే ఈ సండే రా.మా ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం ఫంక్షన్ కు పక్క ఊరు వెళ్తున్నారు.
మనం కలిసి " రాసుకుందాం" అని నొక్కి చెప్పింది.
నాకు అర్థం అయ్యింది.
మల్లి సండే వరకు అగలా అని వున్నా ఫ్రీడమ్ పోయినోడిలా అయ్యింది నా పరిస్థితి.
ముళ్ళమీద నే గడిపినట్లు వుంది సండే వరకు.
కరెక్ట్ గా 11 గంటలకు ఫ్రెష్ గ రెడీ అయ్యి నాకున్న డ్రెస్ లలో ఒక మంచి డ్రెస్ ఇస్త్రీ చేయించుకొని పండుగాడి ఇంటికెళ్ళి వల్ల బాబాయి రూమ్ లో దుబాయ్ నుండి తెచ్చిన సెంటు కొట్టుకొని పుస్తకాలు పట్టుకొని బయలు దేరా వాళ్ళ ఇంటికి....శత్రురాజ్యం పైకి దండెత్తే రాజు లా.

కరెక్టుగా 12 గం"లకు వాళ్ళ ఇంటిముందు వున్నాను.
లోపలికి వెళ్ళాలి అని వున్నా ఎవరన్నా ఎదురుపడి అడిగితే ఏమని చెప్పాలో తేలిక కాసేపుఅక్కడే అటుఇటు తిరిగాను.ఇంకా ఓపిక లేక లోపలికి వెళ్ళాను. తను ఇంటి వారండాలో మెట్లమీద కూర్చొని వుంది.చూస్తే తను నాకోసమే వెయిట్ చేస్తున్నట్లు అనిపించింది.
నేను హాయ్ చెప్పి లేట్ చేసానా అన్నాను.
తను నావైపు కొరకొర చూస్తూ 9 గంటలనుండి చూస్తున్న నీకోసం.ఇప్పుడా రావడం అంది కోపం గ.
నాకు బాధ గా అనుపించింది.
సారీ ప్రవి... మీవాళ్ళు అంత తొందరగా వెళ్ళరు అనుకున్న అంటూ తన మొహం లోకి చూసాను.
తన కళ్ళలో సన్నటి కన్నీటి పోరా.
హేయ్ ఏమయ్యింది అన్నాను.
తను నవ్వుతు ప్రవి అని నన్ను మా అమ్మ తప్ప ఎవరు పిలిచేవారు కాదు.తన తర్వాత నువ్వే అల పిలిచావ్ అంది.
నేను సారీ...అని చెప్పను.
నో అల ఎంలేదు.ఇన్ఫాక్ట్ నాకు మా మమ్మీ ని ఈరోజు గుర్తు చేసావ్ థాంక్స్ అంది.
నేను చిన్నగా నవ్వి ఇంటికొచ్చిన అతిథి ని గుమ్మం లొనే నిలుచోబెట్టి మాట్లాడుతారా ఏంటి మీ ఇంట్లో అన్నాను.
తను..సారీ శ్రీ..రా లోపలి అంది.
నేను ఇంట్లోకి వెళ్లి చుట్టూ చూసాను.నేను ఆ ఇంట్లోకి చాల సార్లు వెళ్ళాను కానీ ఇప్పుడు కాస్త చేంజ్ కనబడుతుంది.
ఏంటి ఇల్లు మొత్తం స్కాన్ చేస్తున్నావ్ అంది.
నేను నవ్వి ఇల్లు నీటుగా సర్ది వుంటేను చూస్తున్నాను.
తను నవ్వి నాకు ఇల్లు ఎంత బాగుంటే అంత మంచిగా అనిపిస్తుంది.అందుకే పిన్ని వాళ్ళు ఎంత సర్ది చెప్పుననేను వినకుండా నాకు నచ్చినట్లు చేసుకున్నాను అంది.
నేను చాల బాగుంది అన్నాను.తను థాంక్స్ అని చెప్పి భోజనం చేద్దామా మహానుభావా అంది.
అదేంటి ఇంకా తినలేదా నువ్ అన్నాను.
తను నువ్ తిన్నావా అంది..లేదు టిఫిన్ చేశాను అనిచెప్పాను.
నేను అదికూడా చేయలేదు..రా కలిసి భోజనం చేద్దాం అంది.
నేను మరి ఎవరు వండుతారు అన్నాను.
ఆల్రెడీ వంట అయ్యింది తమరు రండి సర్ ఆకాలేస్తుంది అంది.
చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం.
తను ఒక్కొక్కటే హిట్ బాక్స్ లోనుండి బయటకు తీస్తుంది.
కోడికూర. గారెలు వంకాయకూర చారు మజ్జిగ అన్నం ని టేబుల్ మీద ఆరెంజ్ చేసి ప్లేట్ లో అన్నంని కొద్దిగా వడ్డించింది.
కొద్దిగా కోడి కూర వంకాయ కూర వడ్డించింది.
నేను తిని ఆహా అని మెచుకోకుండా ఉండలేక పోయాను.
మీ పిన్ని వాళ్ళు సూపర్ గ చేసారు అన్నాను.
తను కోపం గ చూస్తూ..హలో ఇవన్నీ నేనె చేశా.తమరికోసం అంది..
నాకోసం ఒకమ్మాయి వంటచేయడమా..?
నాకు చాల గర్వం గా అనిపించింది.
చాల చాల హ్యాపీ గ ఫీల్ అయ్యి థాంక్యూ వెరీ మచ్ అన్నాను.
తను నవ్వి తిను శ్రీ..అంది.
నేను తృప్తి గా తిన్నాను.
చేతులు కడుక్కొన్నాక తన రూమ్ కి తీసుకెళ్ళింది.
నేను ఒక మాయ లోకం లో ఉన్నట్లు గ అనిపించింది.
నీటుగా డెకోరేట్ చేసిన గది.ఒకవయిపు తన బుక్స్ మరో వైపు తన బట్టలున్న అలమర.
మధ్యలో నీట్ గ సర్దిన బెడ్.
బుక్స్ దగ్గర చదువు కోడానికి వేసిన టేబుల్స్ చేయిర్స్.
నేను సూపర్ గా వుంది నీ రూమ్ అని చెప్పాను.
తను పద మన పని స్టార్ట్ చేద్దాం అంది.......
Like Reply


Messages In This Thread
RE: నేను నా ఫ్రెండ్స్... by srisan1435 - by Milf rider - 08-10-2019, 08:49 AM



Users browsing this thread: 1 Guest(s)