07-10-2019, 10:32 PM
రెండు జీవితాల గమ్యస్థానం
1990 విశాఖపట్నం ఉదయం 7 గంటలకు దూరదర్శన్ ఛానల్ లో చెప్తున్న వార్త బంగాళాఖాతం లో అల్పపీడనం వల్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అని, చేపలు పెట్టేవారు సముద్రం లోకి వెళ్లకూడదు అని ప్రభుత్వం హెచ్చరిక,అంతలోనే భయంకరమైన గాలులు పిడుగులతో కుంభ వృష్టిగా వర్షం స్టార్ట్ అవ్వడంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ వారి స్వగృహాలలో భయంతో గడుపుతున్నారు.
సాయంత్రం వరకు కురుస్తున్న వర్షానికి చెట్టు కొమ్మలు ,కరెంట్ స్తంభాలు విరిగి రోడ్ పైన పడిపోయాయి.సిటీ లో ఉన్న వాహనాలు అన్ని ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.
సాయంత్రం 7 గంటలకు ఒక పెద్ద భంగలలో పురిటి నొప్పులతో ఆ ఊరి లొనే పెద్ద వ్యాపార వేత్త అయిన గిరిధర్ భార్య భాధ పడుతున్నది.వెంటనే డ్రైవర్ ని కార్ రెడి చెయ్ మని ఆర్డర్ వేసాడు ,అంతలో న్యూస్ చూసిన అందరూ రోడ్ దారి కష్టం అవుతుంది అని తన హెలికాఫ్టర్ ను రెడి చేయమని చెప్పాడు(కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టడంతో)వెంటనే పైలట్ హెలికాఫ్టర్ స్టార్ట్ చేయడంతో పైకి లేచిన హెలికాఫ్టర్ ఆ వర్ష గాలులకు కాస్త గాల్లో చక్కర్లు కొట్టడంతో గిరిధర్ భార్య సునయనకు కాస్త భయం కలిగింది అంతలోనే సునయన కోసం ప్రాణాలిచ్చే రత్తలు ధైర్యం చెప్పటంతో 10 నిమిషాలలో బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ వైజాగ్ లో ల్యాండ్ చేయగానే మోస్ట్ ఎక్సపెరియన్స్డ్ డాక్టర్స్ పరుగున వచ్చి గిరిధర్ కి సలాం కొట్టి వెంటనే ఆపరేషన్ రూమ్ కి తీసుకువెళ్లారు.
సాయంత్రం 7 గంటలు అదే సమయంలో వైజాగ్ సిటీ చివరన ఒక చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్న రాఘవ రాజు భార్య వాని పురిటి నొప్పులు రావడంతో ఒక చిన్న ఆటో లో సిటీ లోని ప్రభుత్వ ఆసుపత్రి కి బయలు దేరారు,బయట చిన్నగా వర్షం ఆ వర్షం లో తడుస్తూ వస్తుండగా చెట్టు కొమ్మ పది రోడ్ ట్రాఫిక్ తో నిండి పోయింది ,
ఆటో సరిగ్గా సునయన చేరిన హాస్పిటల్ బయట ట్రాఫిక్ లో ఆగిపోయింది ,రోడ్ మీద ఉన్నవాళ్ళంతా జాలి చూపించటమే కానీ సహాయం కోసం ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.
ఆటో డ్రైవర్ ఇక ముందుకు వెళ్లలేమనిఆటో ని ఆ ప్రైవేట్ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు.రాఘవ రాజు తన భార్య ను ఎత్తుకొని హాస్పిటల్ లోనికి వెళ్లిన మారు క్షణమే పిడుగులు ఉరుములతో భీభత్సమైన తుఫాను గా మారింది.అది ప్రైవేట్ హాస్పిటల్ అయినందు వల్ల మనీ ఇస్తేనే పురుడు పోస్తాం అని బయటకు పంపుతుండగా చూసిన గిరిధర్ వెంటనే ఆ డబ్బంతా థానే భరిస్తానని చెప్పడంతో హాస్పిటల్ లోని సునయన బెడ్ పక్కనే జాయిన్ చేసుకొంటారు,వెంటనే రాఘవ గిరిధర్ కాళ్ళ మీద పడి తన కృతజ్ఞతలు చెపుతుండగా అది తన స్వార్థం తోనే చేసానని తన భార్య కూడా పురుడు కోసం వచ్చిందని ఒకరికి సహాయం చేస్తే తనకు సులభమైన ప్రసవం జరుగుతుందని తనని పైకి లేపి ఇద్దరు ఆపరేషన్ రూమ్ బయట వైట్ చేస్తారు.సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరికి ఒకేసారి నొప్పులు ఎక్కువ అవ్వడంతో డాక్టర్స్ లోపలికి వెళ్తారు.ఆ నొప్పుల అరుపులు ప్రకృతి మరింత ఆవేశంతో రెచ్చి పోయింది,తుఫానుకు ఇళ్ల పైకప్పులు చెట్లు ఎగిరి పడుతున్నాయి, వైజాగ్ సిటీ ప్రజలందరూ ఈ విపత్తు ఎలాంటి వాటికి దారి తీస్తుందో అని భయపడుతూ ఉండగా సుమారు 1 గంట సమయంలో అమ్మ గర్భం లో నుండి బయటకు వచ్చారో లేదో తుఫాను నెమ్మదించి ప్రశాంత వాతావరణం నెలకొంది,అక్కడ ఉన్న వారందరు ఆ దేవుడు పంపిన పిల్లల ఎదుపుల రాగలకు వాతావరణం మాములు స్థితికి వచ్చిందని ఇద్దరు తండ్రులను అభినందిస్తారు.
వాళ్ళ పక్కనే ఉన్న రత్తలు ఆనందనికి అవధులు లేవు.డాక్టర్స్ బయటకు వచ్చి గిరిధర్ కు బంగారు బొమ్మ లాంటి పాపా ,రాఘవ కు తుఫాను నే జయించిన బాబు అని చెప్పడంతో వారు ప్రపంచాన్ని జయించినంతగా సంతోషించారు.లోపల సునయన మరియు వాని లు సంతోషంతో వారి బిడ్డలను ముద్దు పెట్టుకొంటు వాని సునయన కు చేతులు జోడించి దండం పెడుతుండగా బయట జరిగిన దంత తెలియని సునయన కు అప్పుడే లోపలికి వచ్చిన రత్తలు మొత్తం చెప్పఁతుంది.సునయన దానికి నీవల్ల మన ఇద్దరికి సులభమైన ప్రసవం జరిగింది అని చెప్పడంతో వాని ఆనందంతో ఈ సహాయాన్ని ఎప్పటికి మరిచిపోరాదని వీళ్ళు ఎప్పుడు ఆనందంగా వుండాలని వీళ్ళ కోసం తమ కుటుంభం ప్రాణాలిన ఇవ్వవచ్చు అని తన మనసులో గట్టిగా ప్రతిజ్ఞ పునుతుంది.
ఆ ఇద్దరు పసి బిడ్డలను పక్క పక్కనే ఒక పెద్ద ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే గిరిధర్ రాఘవ లు లోపలికి వచ్చి తమ వారసులు ను చూసి ఆనందంతో వారి నుదిటి మీద ముద్దులు వర్షం కురిపిస్తారు.అది చూసిన వారి భార్యల ఆనందనికి అవధులు లేవు.గిరిధర్ తన పాపను సునయన దగ్గరికి తీసుకెళ్లి తన చేతిలో చెయ్యి వేసి ఇద్దకు ఒకేసారి చెరో వైపు పాపకు ముద్దులు పెట్టాం చూసిన అందరికి ఆనందం రెట్టింపు అయ్యింది.రాఘవ కూడా అదే విధంగా చెయ్యడంతో ఆ రూమ్ అంత నవ్వుల వర్షం విరభుసింది.
బయట వాతావరణం కుదుట పడేసరికి సుమారు 5 గంటల సమయంలో గిరిదర్ రాఘవ టీ తాగటానికి బయటకు వెళ్లగా సునయన వాని లు రెస్ట్ తీసుకుంటూ ఉండగా రత్తాలు ముఖం పైన చిరునవ్వుతో పిల్లల ఊయల చిన్నగా ఊపుతుండగా ఒక రమ్యమైన దృశ్యాన్ని వీక్షిస్తుంది.
పాప ఏడుస్తూనే ఉండడం వల్ల రత్తాలు ఊయల ఊపడం వలన బాబు కదిలి పేదలు కరెక్టు గా పాప నుదుటి పైన ముద్దు పెట్టడం జరుగుతుంది. అలా వాళ్ళిద్దరి తొలి స్పర్శకు పాప ఏడుపు ఆగిపోయి పెదల్లో చిరునవ్వు చిగురిస్తుంది. అది చూసిన రత్తాలు బాబుకి మంచి బంగారం అని చేతితో ముద్దు పెడుతుంది. పాప ఏడుపు ఆపించిన రత్తాలును సునయన అభినందినచగా మురిసిపోతుంది. రత్తాలు నెమ్మదిగా వాని దగ్గరకు వెళ్లి పక్కన కూర్చొని మీ మనసులో సునయన మేడం రుణం ఎలా తీర్చాలో ఆలోచిస్తున్నారని నాకు తెలుసు, కానీ మీ అబ్బాయి అప్పుడే ఆ పనిలోనే ఉన్నాడని చెప్పగా వాని కళ్ళు ఆశ్చర్యంగా ఎలా అని అడగగా పాప ఏడుపు ఆపిన దృశ్యాన్ని వివరించగా వాని సంతోషంతో తన బిడ్డను తీసుకు రమ్మనగా రత్తాలు ఉయ్యాలలో ఉన్న బాబు ని తెచ్చి వాని చేతిలో పెట్టగానే ఆనందభాసఫలతో కన్నీరు కార్చి బుగ్గపై ఒక 10 ముద్దులు కురిపిస్తుంది.
ఎప్పుడైతే బాబు ని రత్తలు ఎత్తుకినిన్ధో పాప ఒకటే రాగంతో గట్టిగా ఏడుపు స్టార్ట్ చేసింది, మరల బాబు ను రత్తలు ఉయ్యాలలో పడుకోపెట్టగానే చెయ్యి పాప కు తగలగానే ఏడుపు. ఆపేస్తుంది. ఇక డిశ్చార్జ్ చేసేటపుడు వీళ్లిద్దరూ సినిమా చూపిస్తారని రత్తలు మనసులో అనుకోండి. ఉయ్యాలలో ఇద్దరు చేతులు కలపడం , చెయ్యి ఎత్తి కొట్టడం ,కాళ్ళు తగిలించటం లాంటి ఆటలతో నవ్వులు పూయిస్తుండటం రత్తాలు గమనిస్తూనే ఉంది. గంట గంటకు డాక్టర్స్ వచ్చి బిడ్డల పరిస్థితిని చెక్ చేస్తూ ఉండటంతో ఇద్దరు పిల్లలు ఆరోగ్యంతో ఉండటంతో 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తాం అని గిరిధర్ కి చెప్పటంతో ఇద్దరి బిల్లులు కాష్ కౌంటర్ లో కట్టేసి రాఘవ కు thumbs up symbal చూపించి పిల్లలు రూమ్ కి వెళ్లి ఇప్పుడే వస్తామని చెప్పి పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులను ఒక సెట్ రాఘవ కు గిఫ్ట్ గా ఇస్తాడు . దానికి రాఘవ కళ్ళల్లో నీళ్ళు జలపాతం ల కారిపోవడం చూసి ఒక చిన్న నవ్వు నవ్వి జేబు లో కొంత డబ్బు తన విసిటింగ్ కార్డ్ పెట్టి బాబు ని బాగా చూసుకోమని చెప్పగానే మీ రుణం ఎప్పటికి మరిచిపోలేనని చెప్పి కాళ్ళ మీద పడిపోయాడు, గిరిధర్ రాఘవ ను పైకి లేపి కౌగిలించుకొని హాస్పిటల్ కి బయలుదేరారు.
రూమ్ కి వెళ్ళేసరికి అంత రెడి గా ఉండటంతో అందరి ముఖాలు ఆనందంతో ఉన్నాయి ఒక్క రత్తలు తప్ప ఎందుకంటె పిల్లలు ఏడుపు లు ఎలా ఉండబోతున్నాయి అని.
సరిగ్గా 11 గంటలకు డిశ్చార్జ్ పేపర్స్ తో వచ్చి ఇద్దరి తల్లులకు కొన్ని సలహాలు చొప్పి, ఏమి తినాలో,ఏమి తినకూడదో చెప్పి వాళ్ళ వాలా డిశ్చర్జ్ పేపర్స్ ఇచ్చేస్తారు .
రత్తాలు వచ్చి సునాయనను చిన్నగా బెడ్ పైనుండి లేపి ,ఒక చేతిని పట్టుకొని నడుస్తూ ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఎత్తుకోగానే ఇద్దరు పిల్లలు గుక్కతప్పకుండా గట్టిగా ఏడవసాగారు. అంతలో వాణి అక్కడకు చేరి ఏడుస్తున్న తన బిడ్డను ఎత్తుకొని ఓదారుస్తూ ఉండగా అందరూ బయటకు వచ్చి గిరిధర్ సునయన లు హెలికాఫ్టర్ లో వెళ్లగా ,రాఘవ వాణి లు బిడ్డతో ఆటో లో తమ తమ ఇళ్లకు బయలుదేరారు.
ఇంటికి వెళ్లినా పిల్లలు ఏడుపు ఆపకపోవడంతో గిరిధర్ వెళ్లి ఒక కార్ నిండా అన్ని రకాల బొమ్మలను , వివిధ పరిమాణాలు కల teddy bear లను తీసుకువచ్చి చూపించినా కూడా ఆపకపోవడంతో , రత్తలు ఒక ఐడియా ఇస్తుంది వాణి కొడుకు ఫోటో చూపిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమోనని , వెంటనే గిరిధర్ ఆసుపత్రికి వెళ్లి రాఘవ అడ్రస్ కాపీ ని తీసుకొని ఫోన్ నెంబర్ కోసం చూడగా , బ్లాంక్ కనపడటంతో ఆ అడ్రస్ కె వెళ్దామని ఫిక్స్ అయిపోతాడు.
బయటకు వచ్చి ఒక కెమెరా మాన్ ని వెంట పెట్టుకొని ఊరి బయట వరకు వెళ్లి చూస్తే అక్కడ కనీసం 10 గృహాలు కూడా లేవు ,అవికూడా పూరి గుడిసెలు. మొదటి గృహం వ్యక్తి దగ్గర కార్ ని ఆపి రాఘవ ఇల్లు అడగగా అతనే స్వయంగా కనిపించే మూడవ ఇల్లే అని తీసుకొని వెళ్తాడు.ఆ ఇల్లు సమీపిస్తుండగానే పిల్లాడి అరుపు అడుగు అడుగుకు పెరిగిపోతోంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి అని తెలుసుకొని , పిలిచుకొని వచ్చిన వ్యక్తి ఒరేయ్ రాఘవ అని పిలవగా బయటకు రాగా ఎదురుగా గిరిధర్ ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి సర్ మీరు ఇక్కడ అని పాలకరించగా ,తన ఇంట్లోని పరిస్థితిని మొదటి నుండి చెప్తాడు. సర్ ఇక్కడ కిడా అదే పరిస్థితి అని చెప్పగా ,తన కార్ లోని కొన్ని బొమ్మలతో ఇంటిలోకి వెళ్లి చూస్తే ,అది పాత ఇల్లు ,ఎక్కడికక్కడ దూలాలు నల్లగా అయ్యి విరిగిపోయే స్థితిలో ఉన్నాయి , పిల్లాడు పడుకోవటానికి కూడా ప్లేస్ లేదు. అంతా చీకటి. అది చూసి చలించిపోయి ,ముందు తను వచ్చిన పని గురించి రాఘవకు వివరించి బాబు ఫోటో తీసుకుంటాడు.
బయటకు వచ్చి రాఘవకు మళ్ళీ కలుస్తానని చెప్పి ,ఇంటికి వెళ్లి తన పాపా ఫోటో కూడా క్లిక్ తీసుకొని ,ల్యాబ్ కు వెళ్లి ఆ పిల్లల సైజ్ లలో రెండు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కాపీ లు తీయించి ,వెంటనే ఇంటికి వెళ్లి ఈ ప్లాన్ సక్సెస్ కావాలని లోపలికి వెళ్ళి బాబు ఫోటో ను చూపించగానే ఒక్కసారిగా ఏడుపు ఆపీసరికి రత్తాలు ను అభినందించి, తన డ్రైవర్ ద్వారా తన పాప ఫోటో ను రాఘవ ఇంటికి పంపుతాడు. అక్కడ కూడా అదే జరుగుతుంది.
______________________________

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు