07-10-2019, 10:23 PM
లక్ష్మి గారూ
కథను చక్కగా ప్రారంభించారు
మేము ఈ కథని అనువాద కథ అనుకోవడం లేదు
మీరు రాస్తున్న కథగానే భావిస్తాం
అందుకని మీరు రాసేప్పుడు మీ శైలి చూపించండి ఇంగ్లీష్ కథను "translate" చేయకండి. పదాలు, వాక్య నిర్మాణం అన్నింటిలో మీ ముద్ర ఉండాలి.
నా ఉద్దేశ్యం మీకు అర్థం అయిందనుకుంటా