07-10-2019, 10:29 AM
ధాంక్స్ M.M.గిరీశం గారూ. మీకు ఆనందం కలిగించినందుకు సంతోషంగా ఉంది. నిజమే, మన పాత కాలపు జ్ఞాపకాలని ఎవరైన తవ్వి తీస్తే ఆనందం కలుగుతుంది. మీ లాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే త్వరత్వర గా అందించడానికి ప్రయత్రిస్తాను. ఈ నవలని స్కాన్ చేద్దామనుకున్నాను గాని.. స్కాన్ డ్ కధలకు అంతగా ప్రోత్సాహం కనిపించడం లేదు ఏ కొద్ది మంది దగ్గర్నుంచి తప్ప. నవల తర్వాతి భాగాన్ని పోస్ట్ చేస్తున్నాను. కొనసాగింపు త్వరలో.... మీ ప్రసాద్
పోసాని, ప్రస్తానం అని అను, పెద్దపండు గార్లకు కృతజ్ఞతలు
ప్రస్తానం గారు.... దేహాలయం ముగింపు మరొకరి చేతిలో ఉంది (సరసశ్రీ గారు) తర్వాతి పోస్ట్ లో ముగింపు ఉంటుంది. త్వరలో ఇస్తానన్నారు.
పోసాని, ప్రస్తానం అని అను, పెద్దపండు గార్లకు కృతజ్ఞతలు
ప్రస్తానం గారు.... దేహాలయం ముగింపు మరొకరి చేతిలో ఉంది (సరసశ్రీ గారు) తర్వాతి పోస్ట్ లో ముగింపు ఉంటుంది. త్వరలో ఇస్తానన్నారు.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు