Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హై-ఫై...by 123boby456
#15
రూములో బిగుసుకుపోయిన రజని బయటకి వచ్చింది...

వెంకట్ ఇంకా రూమ్ లో మినిస్టర్ తో కమీషనర్ తో మాట్లాడుతున్నాడు....

తన రూమ్ కి వచ్చి చతికిలబడింది రజని...

అంటే నేను ఎదో ఫ్లో లో అన్న మాట ఈ రాజు గాడి ఇగో హర్ట్ చూసిన్దన్నమాట...అందుకే ఇదంతా చేస్తున్నాడు..

ఆ రోజు వాడికి చనువు ఇయ్యకుండా ఉండాల్సింది...

అసలు వీడెక్కడి పరిచయం మాకు అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకెళ్లింది రజని...

తొమ్మిది ఏళ్ళ క్రితం అకాడమీ లో జాయిన్ అయ్యింది రజని...

చాలా చలాకీగా ఉండేది....వెంకట్ ఆమెని మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు...తన మనసులో మాట కూడా చెప్పేసాడు..

కానీ రజని టైం కావాలంది...

ఇద్దరు ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళు....

అలా మొదటి రెండు నెలలు గడిచాయి...ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు..

ఆ టైం లో అకాడమీ లో వీళ్ళకి జూనియర్ గా చేరాడు రాజు....
Like Reply


Messages In This Thread
హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:09 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:15 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:19 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:22 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:26 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:27 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:29 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:34 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:39 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:41 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:45 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:48 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:50 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:53 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:56 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:01 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:04 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:36 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:40 AM
RE: హై-ఫై...by 123boby456 - by chinnodu - 08-10-2019, 12:03 PM
RE: హై-ఫై...by 123boby456 - by Kspairo - 09-10-2019, 04:50 PM
RE: హై-ఫై...by 123boby456 - by kesava9059 - 09-10-2019, 06:56 PM



Users browsing this thread: 1 Guest(s)