07-10-2019, 09:45 AM
టిక్ టిక్ టిక్ సమయం ఆరు గంటలు...
కిడ్నాప్ అయ్యి వారం...
విషయం తెలిసి ఆరు గంటలు....
వారం నుంచి తిండి లేకపోవటం తో అందరికి ఆకళ్ళు వేస్తున్నాయి...
కనీసం ఎవరన్నా కనిపిస్తే ఏదన్నా అడగచ్చు...
రూమ్ లో ఉన్నవాళ్లు తమకి తామే కనపడనంత చీకటి...
టీవీ ఆన్ అయినప్పుడు మాత్రమే మనుషులు కనపడుతున్నారు..
వివేక్: ఎం చెయ్యాలి ఇప్పుడు..ఆకలి మొదలైందా ?
ఆ అన్నారు అందరు...
రోహిత్: సరే ఒక పని చెయ్యండి..అందరు లేచి గోడ కానీ తలుపు కానీ దొరికే వరకు వెతకండి..
గోడ దొరికితే తలుపు కోసం వెతకండి...
తలుపు దొరికితే చెప్పండి...అందరం కలిసి తలుపు కొడదాం...
ఎవరు తియ్యకపోతే అంది రేవతి...
రోహిత్: నీ దగ్గర వేరే ఐడియా ఏదన్నా ఉందా ?
రేవతి: ఉహు...
రోహిత్: మరి చెప్పింది చెయ్యి...తలుపు విరిగే వరకు కొడదాం...
విక్రమ్: ఎవరు హీరో లు అవ్వటానికి ప్రయత్నం చెయ్యవద్దు...ఏమి చేసిన అందరం కలిసే చేద్దాం..
సరే అన్నారు అందరు.....
రేవతి: ఎందుకు ?
విక్రమ్: నువ్వెళ్ళి ఏదన్న తలుపు ఒక్కదానివే తెరిచి చూడు తెలుస్తుంది ?
రేవతి: ఏమవుతుంది...
ఫాతిమా: చంపేస్తారే...మెంటల్....
రేవతి: సరే సరే...పదండి వెతుకుదాం.

మెల్లగా అందరు లేచి ఏదన్నా గోడ తగులుతుందా అని చేతులు చాచి తచ్చాడుతున్నారు..
ఎంత సేపు తిరిగినా ఏమి కనపడట్లేదు..
రేయ్ ఏంట్రా ఎంత నడిచినా ఏమి తగలట్లేదు..ఇది అంత పెద్ద రూమా...
విక్రమ్: అవును రా అసలు ఏమి కనపడట్లేదు...
వినయ్: కనీసం పిల్లర్ లేకుండా ఇంత రూమ్ ఎలా కట్టారు..
షాలిని: నిజమే...అసలు ఏమి తగలట్లేదు..ఎంత పెద్దదైన రూమ్ గోడ అన్నా తగలాలి కదా...
ఒక పది మంది చుట్టూతా వెతుకుతున్నారు....
మిగిలిన నలభై మంది కదలకుండా నిలబడి ఉన్నారు మధ్యలో...
రోహిత్: బాస్ అందరు వెతుకుతున్నారా లేదా సైలెంట్ గా ఉన్నారా...ఇంత మంది వెతుకుతున్నా రూమ్ కి గోడ గాని తలుపు గాని తెలియలేదంటే ఏంటి ఈ విచిత్రం...
వెతికి వెతికి విసుగొచ్చి...ఎక్కడి వాళ్ళు అక్కడ కూలబడ్డారు...
వివేక్: రోహిత్ అని పిలిచాడు...
రోహిత్: హా ఎవరది..నేను ఏటో ఒక మూల ఉన్నాను...విక్రమ్...
విక్రమ్: నేనొక మూల..వినయ్...
వినయ్: హే విక్రమ్ అరవకు నేను నీ పక్కనే ఉన్నాను..వివేక్...
వివేక్: నేనోపక్క..షాలిని...
షాలిని: హా...ఎక్కడున్నానో తెలీదు...మధు...
మధు: ఆ ఇక్కడే ఉన్నా
రేవతి: ఇక్కడంటే ఎక్కడున్నావ్ మధు...
మధు: నీ బొందె నీ బొంద...కనపడి ఛస్తేనే గా ఎక్కడున్నానో చెప్పేది...
ఏంటి ఎవరు మాట్లాడట్లేదు...ఓన్లీ మన మాటలే వినిపిస్తున్నాయి..అంది ఫాతిమా...
వివేక్: అవును గురు..మన పది మంది మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి...
కనీసం కాస్తైనా వెలుగు ఉంటె ఎవరున్నారు ఎవరు లేరు...అని చూసుకోవచ్చు..
ఇంతలో breaking news...
అందరు పరుగు పరుగున టీవీ దగ్గరికి వచ్చారు..
వివేక్ చుట్టూ చూసాడు....పది మంది మాత్రమే కనపడ్డారు...
షిట్ మిగిలిన వాళ్లు ఏరి...
షాలిని: అవును మనకి ఏ గోడా తగల్లేదు..మరి టీవీ దేనికి హ్యాంగ్ అవుతోంది...
రోహిత్: రైట్ షాలిని...కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావ్ అంటూ
టీవీ దగ్గరికి వచ్చి బాస్ ఎవరన్నా వచ్చి నన్ను ఎత్తుకోండి...ఒక్కసారి టీవీ ని రౌండ్ గా తిప్పితే అసలు ఈ రూమ్ పరిస్థితి ఏంటో తెలుస్తుందేమో.....
విక్రమ్ వచ్చి రోహిత్ ని పైకి లేపాడు టీవీ వచ్చే వైపు....
రోహిత్ టీవీ ని అటు ఇటు తిప్పాడు...
టీవీ వెలుగు లో....కంటి చూపు మేర ఏమి కనపడలేదు...
వినయ్: రోహిత్ టీవీ దేనికి హ్యాంగ్ అవుతుందో చూడు...
రోహిత్: కరెక్ట్ బ్రదర్...అంటూ చెయ్యి పైకి చాపి చూసాడు...ఏమి తగల్లేదు...అని కిందకి దిగాడు...
రోహిత్: టీవీ ఏ గోడకి లేదు...పైనుంచి దేనితోనూ హ్యాంగ్ చెయ్యలేదు....మరి టీవీ ఎలా వస్తోంది సడన్ గా...
సరే ముందు న్యూస్ వినండి అన్నాడు వివేక్...
బ్రేకింగ్ న్యూస్- కిడ్నాప్ చేసిన యాభై మంది లో నలభై మందిని విడుదల చేసిన కిడ్నాపర్లు...
మిగిలిన పది మందిని ఎందుకు దాచారో ఇంకా తెలియాల్సి ఉంది...
అసలు ఎందుకు బంధించారు..ఎందుకు వదిలేశారు అనే అంశాల పై సెక్యూరిటీ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు..
విడుదల అయినా వారిని విచారిస్తున్నట్టు సమాచారం...కానీ వారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు...
తమని ఒక గది లో ఉంచారని...
వారం అయ్యిందని చెప్పారని...
సెక్యూరిటీ ఆఫీసర్లు రియాక్ట్ అయిన దాన్ని బట్టి మాకు తినడానికి ఏదన్నా ఇస్తామని చెప్పారని తెలుస్తోంది...అంతకు మించి వారికేమి తెలియదని చెప్పినట్టు సమాచారం..
తదుపరి అపుడట్లు కోసం చూస్తూనే ఉండండి బొక్కలో టీవీ...
టీవీ ఆఫ్ అయిపొయింది..
వినయ్: రోహిత్, ఇప్పుడు టీవీ పరిష్టితి ఏంటో చూడు ?
రోహిత్: రైట్...విక్రమ్ ఎత్తుకు బ్రదర్..
చటుక్కున ఎత్తుకున్నాడు విక్రమ్...
ఇందాక ఉన్న ప్లేస్ లో టీవీ లేదు...
రోహిత్: భయ్యా టీవీ కనపడట్లేదు భయ్యా....
వాట్ అవాక్కయ్యారు అందరు...
వినయ్: ఒక పని చేద్దాం...అందరం ఒకళ్ళని ఒకళ్ళు ఎత్తుకుందాం..ఎక్కడన్నా మిస్ అయ్యమేమో తెలుస్తుంది..
వివేక్: అసలు ఇక్కడ ఎంత మందిమి ఉన్నామో తెలీదు...పది మంది అన్నారు...ఎవరు ఆ పది మంది..
పేర్లు చెప్పండి వన్ బై వన్..
వివేక్
నేను విక్రమ్
మీ రోహిత్
నేను వినయ్
నేను రమణ
వివేక్: రమణ నువ్వున్నావా ఇందాకటి నుంచి మాట్లాడవేం ?
రమణ: లేదు గురు ఇక్కడే ఉన్నా ..
సరే సరే ఇంకా ఎవరున్నారు..
హే షాలిని
మధు
రేవతి
ఫాతిమా
రోజీ..
అబ్బాయిలు అమ్మాయిలని ఎత్తుకున్నారు..
ఇందాక టీవీ కనిపించిన ప్రదేశం లో అంతా వెతికారు...
ఎవరి చేతికి ఏమి తగల్లేదు...
దింపేశారు..
అందరు మళ్ళి దిగాలుగా కూర్చున్నారు...
రేవతి లేచి అటు ఇటు నడుస్తోంది..
మధు: ఏయ్ ఎవరది నా కాలు తొక్కింది అని అరిచింది..
రేవతి: నేనే నేనే...నాకు ఆకలేసి అటు ఇటు నడుస్తున్నా సారీ..
మధు: ఒసే మబ్బు దానా...అటు ఇటు తిరిగితే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది జాగ్రత్త..
వామ్మో అయితే నేను కూర్చుంటా అని నాలుగు అదులేసింది..
కాలికి ఎదో తగిలింది...ఒక ప్లేట్ ని తన్నిన శబ్దం రీసౌండ్ ఇచ్చింది...
వామ్మో అని అరిచింది రేవతి..
ఫాతిమా: ఎం తన్నావే ?
రేవతి: ఏమో ఎదో ప్లేట్ లా ఉంది...
రమణ: ప్లేటా...రేవతి ఎక్కడున్నావో అక్కడే నిలబడు..
ఫ్రెండ్స్..రేవతి ఇప్పుడు క్లాప్స్ కొడుతోంది...అందరు ఆ సౌండ్ వైపు నడవండి..
ఎం జరుగుతుందో తెలియదు....మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పట్లు వినపడ్డ వైపు నడుస్తున్నారు..
రమణ రేవతి దగ్గరకి వచ్చి భుజం మీద చెయ్యి వేసాడు...
మెల్లగా అందరు ఒక చోటకి చేరారు..
రమణ: రేవతి అందరం నీ దగ్గరికి వచ్చాం..ఇప్పుడు చెప్పు ప్లేట్ నీ కాలిటీ తగిలి ఎటు వెళ్ళింది..
రేవతి మాట్లాడట్లేదు..
రమణ చెప్పు రేవతి ఏమైంది మాట్లాడవేం ?
రేవతి: ఇటు చూపిస్తున్నా
రోజి: వివేక్, ఈ తింగరిడి ఎక్కడ దొరికింది నీకు...
వివేక్: హహ ఎదో ఎర్రగా బుర్రగా ఉంది కదా అని సెలెక్ట్ చేశా..
రోజి: బుర్రగా ఉంది కానీ బుర్ర లేదు దీనికి
రేవతి: ఏమైందే తిడుతున్నావ్ ?
రోజి: చీకట్లో ఏమి కనిపిస్తుంది చెయ్యి చూపిస్తున్నావు ?
అందరు నవ్వారు...
రేవతి: కదా అనుకుని....నా ఎడం వైపు వెళ్ళింది..కానీ నేను రమణ ఆగమనేసరికి అటు ఇటు తిరిగేసా..ఇందాక నా ఎడం ఎక్కడుందో ఇప్పుడు చెప్పలేను..
హుమ్మ్ అని నిట్టూర్చారు తొమ్మిది మంది..
రమణ: సరే నో వర్రీస్...అందరు రేవతి చుట్టూరా నిలబడండి...చేతులు పట్టుకోండి..
నిలబడ్డారు..చేతులు పట్టుకున్నారు...
ఇప్పుడు మీ వెనక్కి తిరగండి...
రేవతి: నేను కూడానా?
రమణ: అమ్మ తల్లి నువ్వక్కడే ఉండు..తిరిగారా ?
ఆ అన్నారు ఎనిమిది మంది..
సరే ఇప్పుడు చేతులొదిలేసి మెల్లగా ముందుకి నడవండి..
ఇంకా బెటర్ ఆప్షన్ వీలయితే పాకండి..ప్లేట్ కానీ ప్లేట్ లో ఉన్న వస్తువులు కానీ చేతికి తగులుతాయి...మళ్ళి ఎవరూ కాలితో తన్నకుండా.

వినయ్: కరెక్ట్ రమణ...ఇదిగో నేను పాకుతున్న
నేను కూడా అంటూ అందరు మోకాళ్ళ మీద ఒంగుని పాకుతున్నారు...రేవతి నిలబడ్డ ప్లేస్ కి అన్ని వైపులా..
కొంతసేపటికి ఫాతిమా వినయ్ వెళ్లిన ప్లేస్ లో ఎదో తగిలింది చేతికి ఫాతిమా కి.
ఫాతిమా: ఇక్కడేదో ఉంది రౌండ్ గా...హే ఆపిల్ లాగా ఉంది..
వినయ్: అవును ఆపిల్..నాకు దొరికింది..
రోహిత్: సరే ముందు మీరు క్లాప్స్ కొట్టండి...అందరం అటు వైపు వచ్చి వెతుకుతాం..
అందరు అటు వైపు చేరారు...
మెల్లగా చేతికి దొరికిన వాటిని అన్నింటిని గథెర్ చేశారు..
ఇంకొద్ది దూరం లో ప్లేట్ దొరికింది...
అన్నింటిని ప్లేట్ లో సద్ది...పది మంది దగ్గరగా చేరి చేతులు పట్టుకుని రౌండ్ గా కూర్చుని ప్లేట్ ని మధ్యలో పెట్టుకున్నారు..
రోహిత్: ఫ్రెండ్స్...వీటిలో కూడా ఏదన్నా మత్తు మందు కలిపి ఉంటారా ?
వినయ్: చెప్పలేం బాసు...
షాలిని: ఒక ఐడియా...తలా ఒకటి తీసుకుని ఒక బైట్ తిందాం....తేడాగా ఏమి లేకపోతె కంటిన్యూ చేద్దాం..
ఫైన్ అని తలా ఒకటి తీసుకున్నారు..
ఇంతలో స్పీకర్: హహ గుడ్ యూ గైస్ అర్ షార్ప్ అండ్ స్మార్ట్...మొత్తానికి ఫుడ్ వెతుకున్నారు..
అందులో ఏమి లేవు ధైర్యం గా తినండి..
నేను మళ్ళి కలుస్తాను...
రేవతి: నువ్వెవడ్రా బాబు బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ లాగా అనౌన్స్మెంట్ ఇస్తున్నావ్
స్పీకర్: హా హా హా హ హ రేవతి నైస్ జోక్...
అందరు ఉలిక్కి పడ్డారు..
షాలిని: అంటే మన మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి..కానీ రెస్పాండ్ అవ్వట్లేదు...
యేః రైట్ అన్నాడు రోహిత్..
షాలిని: అయిన సరే...కొంచం జాగ్రత్త గా తినండి...ఓకే అన్నారు అందరు...

మెల్లగా అందరు తినడం ముగించారు..
కరెక్ట్ గా లెక్కేసి పది అంటే పది ఇచ్చారు ఆపిల్స్...సద్దుకోక తప్పలేదు...
వినయ్: ఒసేయ్ పిచ్చి రేవతి...ప్లేట్ లో నీళ్లు కూడా ఉన్నాయేమో అవి ఎటు తన్నేసావో ?
రేవతి: ఏయ్..
షాలిని: షట్ అప్ గైస్...ఇక ఏమి చెయ్యాలో ఆలోచించండి...గుడ్ జాబ్ రమణ పోలీసోడి తమ్ముడు వినిపించుకున్నావ్...
రమణ: థాంక్స్...ఇప్పుడేంటి..
వివేక్: అసలా టీవీ ఏమైంది...
అందరు ఆలోచనలో పడ్డారు..
ఒక పావుగంటకి షాలిని: గైస్...వాడు టీవీ ని డ్రోన్ తో ఆపరేట్ చేస్తున్నాడు....అందుకే టీవీ ఒక్కోసారి ఒక్కోచోట వేలుస్తోంది...
రమణ: డ్రోన్ ఏంటి ?
షాలిని: డ్రోన్ తెలీదా...ఇప్పుడంతా డ్రోన్ ట్రెండ్ నడుస్తోంది...ఫారిన్ లో డ్రోన్ తో హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు..
ఇప్పుడు అన్ని చోట్ల డ్రోన్ తో సెక్యూరిటీ కామెరాన్ ఆరెంజ్ చేస్తున్నారు...వాటిని రిమోట్ తో ఆపరేట్ చెయ్యచ్చు...
మధు: నీకెలా తెలుసు షాలిని..
షాలిని: ఐ అం ఆ డ్రోన్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్...
రోహిత్: మరి మనకి పైన కూడా ఏమి తగల్లేదు కదా ? టీవీ పైన
షాలిని: డ్రోన్ టీవీ వెనక ఫిక్స్ చేసి ఉండచ్చు...అందుకే పైనుంచి మన చేతికి ఏమి తగల్లేదు....
థాట్స్ టెక్నాలజీ ....
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు