Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హై-ఫై...by 123boby456
#10
హలో బాయ్స్ అండ్ గర్ల్స్...ఎలా ఉన్నారు..

మీరంతా ఎదో ఫకింగ్ ఫెస్ట్ ఎంజాయ్ చేద్దామని వస్తే..ఏంటి ఇలా జరిగింది అనుకుంటున్నారా ?

హ్హాహ్హా అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది..

అంటే మీ ఫెస్ట్ నేను ప్లాన్ చేసింది కాదు...

(హమ్మయ్య నేను బతికాను అనుకున్నాడు వివేక్)

మీ ఫెస్ట్ ప్లాన్ నాకు తెలిసి....నేను నా స్వార్ధం కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేసాను..

షాలిని: ఎవరు మీరు ఎం కావాలి..

సో మీ మైండ్ లో రకరకాల డౌట్స్ ఉండచ్చు...నేను కొన్ని క్లియర్ చేస్తాను..

షాలిని ఎదో అడగబోతే...రోహిత్ ఆపి: మన వాయిస్ వినపడదు ఆగు అన్నాడు..ఎందుకంటే అది జస్ట్ స్పీకర్..మైక్ లేదు..

ఓకే అంది షాలిని..

వాయిస్: ఎస్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి వారం అయ్యింది..మీ డ్రింక్స్ లో మందు కలిపి మిమ్మల్ని కిడ్నాప్ చేసాం..

వారం నుంచి అలా ఎలా పడున్నారు అంటే అదే మందు మహత్యం..ఒక ఫ్రెండ్స్ ఎంజాయ్ యువర్ స్టే విత్ మీ...

నేను మిమ్మల్ని మళ్ళి కలుస్తాను..

మీరు ఎన్ని రోజులు ఉండాలి...మీ తిండి పరిస్థితి ఏంటి అనేది నా డిమాండ్స్ కి మీ సెక్యూరిటీ ఆఫీసర్లు మీ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది...

ఓకే సి యు బాయ్....అంతే వాయిస్ ఆగిపోయింది...

అందరి మొహాల్లో భయం...ఏమి జరుగుతుందా అని...
Like Reply


Messages In This Thread
హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:09 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:15 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:19 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:22 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:26 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:27 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:29 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:34 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:39 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:41 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:45 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:48 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:50 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:53 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:56 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:01 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:04 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:36 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:40 AM
RE: హై-ఫై...by 123boby456 - by chinnodu - 08-10-2019, 12:03 PM
RE: హై-ఫై...by 123boby456 - by Kspairo - 09-10-2019, 04:50 PM
RE: హై-ఫై...by 123boby456 - by kesava9059 - 09-10-2019, 06:56 PM



Users browsing this thread: