Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హై-ఫై...by 123boby456
#9
వివేక్: భయ్యా స్టోరీ ముందుకి కదలట్లేదు....

రమణ: అక్కడికే వస్తున్నా..ఇక్కడ నుంచే కదా ప్రారంభం...

ఇంట్లో డోర్ కొట్టారు ఎవరో...

వివేక్ టవల్ కట్టుకుని వెళ్లి డోర్ సందులో తల పెట్టి చూసాడు..

బాయ్: సర్...డ్రింక్స్ రెడీ సర్..

వివేక్: గైస్ అండ్ గర్ల్స్...డ్రింక్స్...

ఓకే ఓకే అన్నారు అందరు..

అమ్మాయిలు బాత్ రోబ్స్..అబ్బాయిలు టవల్స్ కట్టుకున్నారు..

బాయ్ కళ్ళకి గంతలు కట్టాడు వివేక్...బాయ్ ఒక ట్రాలీ తోసుకుంటూ వచ్చి ఎవరికీ ఏ డ్రింక్ ఇవ్వాలో అడిగి మరి సప్లై చేసాడు..

అందరు డ్రింక్స్ సిప్ చేస్తున్నారు..అందరు మందు కొడుతున్నారని కాదు...ఎవరికీ కావలసింది వాళ్ళు...

బాయ్ వెళ్ళిపోయాడు....

కం ఆన్ రమణ...ఇక త్వరగా కంటిన్యూ చెయ్యండి...అని వివేక్ అనబోతుండగా....

దబ్ మని కిందపడింది ఫాతిమా...

ఫాతిమా...ఫాతిమా అంటూ అందరు అరుస్తూ దగ్గరికి వచ్చారు..

రోహిత్ - వెయిట్ వెయిట్ ఐ అం ఏ డాక్టర్..పక్కకి జరగండి అంటూ తన గ్లాస్ పక్కన పెట్టాడు..

మెల్లగా ఫాతిమా ని లేపి అక్కడే ఒక బెంచ్ మీద పడుకోబెట్టారు..

పల్స్ చెక్ చేస్తున్నాడు రోహిత్...

ఇంతలో మళ్ళి దబ్ మని సౌండ్...ఈ సారి ఎవరా అని చూసారు..

మధు పడిపోయింది..

రోహిత్ కి తల తిరుగుతున్నట్టు అనిపించింది...

రోహిత్: గైస్...డ్రింక్స్ లో ఎవరో ఎదో కలిపారు..తాగకండి...అంటున్నాడు..అనాలనుకున్నాడు కానీ మాట నోట్లో నుంచి బయటకి రాలేదు..

ఒకళ్ళ తరువాత ఒకళ్ళు టప టపా పడిపోయారు...వివేక్ షాలిని కూడా...


ఒక రెండు గంటల తరువాత మెలకువ వచ్చింది రోహిత్ కి..

కళ్ళు తెరిచి చూసాడు...చుట్టూ చీకటి...కరెంటు పోయింది అనుకున్నాడు..

లేచి అందరు ఏమయ్యారో చూద్దాం అనుకున్నాడు..కాళ్ళకి ఎదో తగిలి కిందపడ్డాడు...

వామ్మో అంటూ అరుపు లేచాడు వివేక్...ఎవడ్రా నా మీద పడింది..

రోహిత్: నేనే భయ్యా రోహిత్ ని ...ఎవరు

వివేక్: నేను వివేక్..ఏంటి అలా పడ్డావ్...

రోహిత్: కరెంటు పోయినట్టుంది...చీకట్లో కనపడలేదు..

అలా మెల్ల మెల్లగా అందరు లేచారు..మత్తు గా ఉంది అందరికి..

మొత్తం యాభై మంది..గోల గోలగా మాటలు మొదలెట్టారు..

మధు: వివేక్, వాట్ నాన్సెన్స్ ఐస్ ఠిస్...మమ్మల్ని పార్టీ ఎంజాయ్ చేద్దాం అది ఇది అని పిలిచి ఏంటి ఈ డ్రామా ?

వివేక్: నాకేం తెలుసు మధు...

విజయ్: కం ఆన్ వివేక్...మీకేం తెలీదని చెప్పకండి..లేకపోతె డ్రింక్స్ లో మత్తు మందు ఎవరు కలుపుతారు..

రోహిత్: విజయ్..మీకెలా తెలుసు..మత్తు మందు ఉందని...

విజయ్: నేను కూడా డాక్టర్ నే బ్రో...నువ్వు పడిపోతుంటే..చెప్పాలనుకున్నావ్...కానీ అర్ధం అయ్యింది...

రోహిత్: ఓకే..

వివేక్; ఫ్రెండ్స్ నాకేం తెలీదు..నేను మీలాగే డ్రింక్స్ తాగి పడిపోయాను...నన్ను నమ్మండి..

షాలిని: సరే..ముందు అసలు ఎక్కడున్నాం...

వివేక్: యేః...చూద్దాం..బాయ్ బాయ్ అంటూ అరిచాడు..

ఎవరు పలకలేదు..

ఫాతిమా: అసలు మనం వచ్చిన చోటనే ఉన్నామా...

అందరు ఫాతిమా వైపు అనుమానంగా చూసారు..

ఫాతిమా: ఏంటి ?

రోహిత్: ఈ టైం లో లేని పోనీ డౌట్స్ పెట్టకు తల్లి....

అందరు లేచి ఏదన్న తలుపు కానీ లైట్ స్విచ్ కానీ కనిపిస్తుందేమో అని గోడలు పట్టుకుని చూస్తున్నారు..

ఇంతలో ఆ రూమ్ లో పెద్ద సౌండ్ తో టీవీ ఆన్ అయ్యింది..

అందరు హడలి పోయారు సౌండ్ కి...

టీవీ వెలుగు లో చుట్టూ చూసారు...ఎదో పెద్ద రూమ్ లో ఉంది..పాత భవనం లా ఉంది..

ఇంతలో టీవీ లో బ్రేకింగ్ న్యూస్..

ఏంటా అన్నట్టు చూసారు అందరు..

బ్రేకింగ్ న్యూస్: నగరానికి చెందిన యాభై మంది యువతి యువకుల కిడ్నాప్...

సెక్యూరిటీ ఆఫీసర్లకి సమాచారం అందించిన దుండగులు....

వారి డిమాండ్స్ కాసెపటలో తెలిపే అవకాశం...

యువతి యువకుల వివరాలు కాసేపట్లో...

చూస్తూనే ఉండండి..బొక్కలో టీవీ...

ఫాతిమా: ఎహె...ఇక్కడ నుంచి పదండి ముందుకి గది చిరాగ్గా ఉంది...

అందరు ఏమి అర్ధం కానట్టు చూసారు...

ఏంటి అలా చూస్తారు పదండి అంది....ఇంతలో మళ్ళి న్యూస్...

కిడ్నప్ అయిన నగరానికి చెందిన వారి పేర్లు..

ఫాతిమా వయసు 25
మధు వయసు 26
షాలిని వయసు 24
వివేక్ వయసు 28
రోహిత్ వయసు 29

ఇలా చెప్తూ పోతోంది న్యూస్ రీడర్


ఫాతిమా: ఏంటి అందరు టీవీ చూస్తున్నారు..పదండి బయటకి...ఈ గది అంత వాసనా వస్తోంది..

రోహిత్: ఒసే నిద్ర మబ్బు...ఆ కిడ్నప్ అయ్యింది మనమే...ముందు నీ పేరే ఉంది చూడు...

ఇప్పుడు అందరికి విషయం అర్ధమైంది...

అందరికి భయం మొదలైంది..మనల్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు...

ఎవరి మీదైనా పగ ఉంటె వాళ్ళని చెయ్యాలి కానీ..ఇంత మందిని..ఎవరు చేస్తారు..

విజయ్: ఒక్కళ్లని చేస్తే దొరికిపోతారని అందరిని చేశారేమో..

రమణ: గైస్..మీలో ఎవరికైనా ఫామిలీ గొడవలు లేదా ఆస్తి గొడవలు...ఎఫైర్ గొడవలున్నాయేమో చెక్ చేసుకోండి...

మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారేమో తెలుసుకోవాలి....

వెయిట్ ఐ విల్ కాల్ మై బ్రదర్...మా అన్నయకి చేస్తే అన్ని తెలుస్తాయి..

న్యూస్: కిడ్నాప్ అయిన వారిలో ఏసీపీ సోదరుడు రమణ కూడా ఉన్నట్టు సమాచారం..

రమణ; ఓహ్ విషయం అందరికి తెలిసిపోయిందా..

వివేక్: తెలిస్తే తెలిసింది ముందు మీ బ్రదర్ కి ఫోన్ చెయ్యి బాసు...ఎమన్నా బయట పడే ఛాన్స్ ఉందేమో...

రమణ: అదే చూస్తున్న వివేక్..నా ఫోన్ కనపడట్లేదు..

వివేక్: సరే నా ఫోన్ తీసుకో నెంబర్ గుర్తుందా...షిట్ నా ఫోన్ కూడా కనపడట్లేదు..

ఇప్పుడు అందరు చెక్ చేసుకున్నారు..

ఎవరి దగ్గర ఫోన్ లేదు...


అసలు ఫోన్స్ తెస్తే గా...అందరు విప్పుకుని వచ్చారుగా..సామూహిక ఆట కి...

అబ్బా ఫోన్స్ అన్ని రూమ్స్ లో ఉండిపోయినాయి....అనుకున్నారు..

న్యూస్: కిడ్నప్ చేయబడ్డ వారి ఫోన్ నెట్వర్క్ ఆధారంగా వారంతా నగరానికి ఒక మూలగా ఉన్న ఒక రిసార్ట్ లో ఉన్నారని తెలిసింది..

ఇప్పుడు సెక్యూరిటీ అధికారి యంత్రాంగమంతా ఆ రిసార్ట్ కి వెళ్తున్నారు...లైవ్ అండ్ ఎక్సక్లూసివ్ మా బొక్క లో టీవీ నే చూడండి..

అదిగో ఎదురుగా వెళ్తున్నవి సెక్యూరిటీ అధికారి వాహనాలు..

ఇప్పుడు మనం రిసార్ట్ కి చేరువలో ఉన్నాం...

ఎస్ మనం రిసార్ట్ కి చేరుకున్నాం..మీరు చూస్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరిని లోపలి అల్లౌ చెయ్యట్లేదు...

మీడియా ని దగ్గరకి కూడా రానివ్వట్లేదు...మీరు చూస్తున్న ఈ రిసార్ట్ ఎక్సక్లూసివ్ వీడియో...మా బొక్కలో టీవీ లో మాత్రమే.


అందరు మారు మాట్లాడకుండా టీవీ చూస్తున్నారు...

గది అంతా నిశ్శబ్దం...

ఫాతిమా: అరేయ్ మీరు ఎక్కడ వెతుకుతున్నారు...మేము ఇక్కడ ఉన్నాం..

అందరు ఫాతిమా ని చూసి నవ్వారు...ఎందుకు అన్నట్టు చూసింది..

వివేక్ : నువ్వు అరిచేది టీవీ లో వినిపిస్తుందా

ఇంతలో ఎవరో వెనక నుంచి ఏడుస్తున్నారు..ఎవరా అని చుస్తే రేవతి..

షాలిని: హే రేవతి ఏడవకు ఏమి కాదు..సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేసారు గా...

రోహిత్: అమ్మా తల్లి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చెయ్యకు..కాసేపు ఆగు అందరం టెన్షన్ తో చస్తున్నాం..

న్యూస్: బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్

సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎవరి ఆచూకీ తెలియలేదు...రిసార్ట్ మొత్తం వెతికేశాం..ఎవరు లేరు అని సెక్యూరిటీ ఆఫీసర్ల సమాధానం...

ఇప్పుడు ఈ రిసార్ట్ యజమాని మనతో ఉన్నారు...సర్ చెప్పండి అసలు ఏమి జరిగింది..


యజమాని: మా రిసార్ట్ ని వివేక్ అనే పేరుతొ ఒకతను బుక్ చేసాడు...వాళ్ళందరూ ఫ్రైడే రోజు రాత్రి ఇక్కడకి చేరుకున్నారు..

డిన్నర్ ముగించి వాళ్లంతా ఏవో గేమ్స్ ఆదుకుంటామని మా బంక్యూట్ హాల్ తీసుకుని అక్కడ గాథేర్ అయ్యారు...

నైట్ రెండు గంటల సమయంలో మా బాయ్ వాళ్లకి డ్రింక్స్ సప్లై చేసినట్టు చెప్పాడు..తెల్లారేసరికి మాకు ఎవరు కనపడలేదు..

రిపోర్టర్: మీరు వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎందుకు చెప్పలేదు

యజమాని: మేము వాళ్ళు బిల్ ఎగొట్టి పారిపోయారు అనుకున్నాం..కానీ మా వాళ్ళు, వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేశామని చెప్పారు...

నేను కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి విషయం చెప్పను..

కాల్ తీసుకున్నాయని ఆ అక్కడే ఎక్కడో తాగి దొర్లుతూ ఉంటారు వెతుక్కో అని పెట్టేసాడు..

చేసేది లేక ఉరుకున్నాం..

వాళ్ళు శుక్రవారం వచ్చారు..ఇవ్వాళా గురువారం....వారమైంది..ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో..


వాట్ మనం కిడ్నాప్ అయ్యి వారం అయ్యిందా ?

మనం వారం నుంచి ఇలానే పడున్నామా ?

తిండి తిప్పలు లేకుండా వారం పాటు ఎలా ఉన్నాం ?

ఉన్న యాభై మందిని వెంటాడుతున్న ప్రశ్నలు ఇవి..

ఇప్పుడు ఏమి చెయ్యాలి...బయట పడే దారేది..

ఫోన్స్ లేవు...కమ్యూనికేషన్ లేదు..ఎవరు చేశారో తెలీదు...ఎందుకు చేశారో తెలీదు..

ఏంటి పరిస్థితి ..ఎన్నాళ్లిలా...

టీవీ లో లైవ్ అప్డేట్లు ఇస్తున్నారు..కానీ విషయం ఏమి తెలీదు..

రిపోర్టర్: కిడ్నాప్ అయినా వాళ్ళ ఆచూకీ కానీ...కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్స్ కానీ ఏమి తెలియరాలేదు..

ఏమి తెలియక సెక్యూరిటీ ఆఫీసర్లు జుట్టు పీక్కుంటున్నారు..చూస్తుంటే ఉండండి బొక్కలో టీవీ..

గది లో అంటా నిశ్శబ్దం...భయంకర నిశ్శబ్దం..

ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ స్పీకర్ లో వినబడింది ఒక గొంతు....
Like Reply


Messages In This Thread
హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:09 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:15 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:19 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:22 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:26 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:27 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:29 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:34 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:39 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:41 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:45 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:48 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:50 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:53 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:56 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:01 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:04 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:36 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:40 AM
RE: హై-ఫై...by 123boby456 - by chinnodu - 08-10-2019, 12:03 PM
RE: హై-ఫై...by 123boby456 - by Kspairo - 09-10-2019, 04:50 PM
RE: హై-ఫై...by 123boby456 - by kesava9059 - 09-10-2019, 06:56 PM



Users browsing this thread: 1 Guest(s)