07-10-2019, 08:29 AM
కష్టాలన్నీ ఒక సరే వస్తాయి కానీ వాటిని ఎదుర్కోవడంలో మనకి చాలా కష్ట సుఖాలు అనుభవించాను ఇప్పుడు కష్టాలు బరిస్తను అని భావించడమే మనిషి జీవితం అందమైన విధంగా రాస్తూ మద్యలో కుటుంబ సభ్యులకు మాంచి సూచనలు మరియు చిట్కాలు రాస్తున్నారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా