Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda

#7

నిజంగా నాకు కాళీ లేక వేరేపని మీద చాలా బిజీగా ఉండి అప్డేట్ ఇవ్వలేక పోయాను ఇప్పుడు సైట్ ఓపెంచేస్తే ఒకతను చాలా చిరాకు పడుతున్నారు.

నిజమే మీ చిరాకుకి అర్దం ఉంది కానీ...

నేను రోజూ అప్డేట్ పెట్టినప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చెయ్యలేదు????? కనీసం బాగుంది అని ఎందుకు అనలేదు??

మీకు కనీసం బాగుంది అని చిన్నా మెసేజ్ పెట్టడానికి కుదరదు కానీ మా పనులు మానుకుని మీకోసం కనీసం 2 లేక మూడు గంటలు కూర్చుని అప్డేట్ మాత్రం పెట్టెయ్యాలి అంతేగా??

ఇదేమి న్యాయం అండీ?? మీరే చెప్పండి

నేను చాలా స్టోరీస్ చదివాను చూశాను మన తెలుగు రీడర్స్ ఆ కద రైటర్కి చిరాకు దొబ్బి రాయడం మానేసే వరకూ ఒకనీసపు ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వరు ఏదో పని మీద ఒక మూడు నాలుగు రోజులో లేక అంతకన్న ఎక్కువ టైమో కద రాయడం ఆపితే మాత్రం ఇదిగో ఇలా రడీ ఐపోతారు తిట్టడానికి

ఆపేసిన తరవాత తిట్టడానికి రడీఅయ్యేదానికటే ఆ కద రన్నింగ్ లో ఉన్నాపుడూ బాగుంది అని ఒక చిన్నా మెసేజ్ మెడితే కనీసం ఈయనన్న రోజూ మెసేజ్ పెడుతున్నాడు అని రైటర్కి కొంచెం త్రుప్తి ఉంటుంది ఆయన వేస్ట్ చేసుకునే టైం కి

మీకు ఒక విషయం తెలిసినట్టు లేదు

ఈ సైట్ లో ఉన్నా అన్ని కదలూ వేరే వేరే సొంత బ్లాగ్ల్స్ లోనూ సైట్స్ లోనూ కాపీ చేసుకుని పెట్టేసుకుని యాడ్స్ తో మనీ సంపాదించుకుంటున్నారు చాలా మంది.

ఈ సైట్ లో కద రాసినందుకు సింగిల్ పైసా కూడా ఇవ్వరు టైం బొక్క పెట్టుకుని కరెంట్ బిల్ల్ బొక్క పెట్టుకుని కద రాసి ఇదిగో ఏదో పని మీద నో లేక టైం దొరకకో కొంచెం లేట్ ఐతే మాత్రం ఇదిగో ఇలా అతిగా ఆవేశపడిపోతారు కొంతమంది.

ప్లీజ్ అర్దం చేసుకోండి
ఒక్క పైసా ఉపయోగం లేకపోయినా ఇక్కడ కద రాసి అప్లోడ్ చేసేది ఎందుకూ?? మీ అందరు దానిని చదివి ఎంజాయ్ చెస్తారు అనేకదా

మాకొకళ్ళకే టేలెంట్ ఉంది అని మేము అనడం లేదు ప్రతీ ఒక్కళ్ళకీ ఉంటుంది ట్యాలెంట్ దానిని బయటకి తీయ్యడమే చాలా మందికి కుదరదు అంతే

నేనేమి గొప్పవాడిని కాదు

ఎవ్వరినైనా నొప్పించి ఉంటే క్షమించండి తెలుగు రైటర్స్ ని ఆదరించండి అభిమానించండి ఎంకరేజ్ చెయ్యండి
Like Reply


Messages In This Thread
దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 07:51 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 07:55 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 07:58 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:06 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:16 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:23 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:30 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:32 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:34 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:37 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:38 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:40 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:42 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:44 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:46 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 08:47 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by manmad150885 - 07-10-2019, 04:26 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by swarooop - 07-10-2019, 10:04 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by siva shankar - 07-10-2019, 11:36 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by abinav - 07-10-2019, 12:59 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by abinav - 07-10-2019, 12:59 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by mickymouse - 07-10-2019, 06:52 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Kasim - 07-10-2019, 08:03 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Chandra228 - 09-10-2019, 09:38 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 09-10-2019, 09:51 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Akhilakkidude - 10-10-2019, 03:08 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by manmad150885 - 22-03-2020, 07:03 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by jalajam69 - 27-03-2020, 04:46 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Rajalucky - 31-03-2020, 09:22 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by KEERTHI - 01-04-2020, 06:21 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by KEERTHI - 01-04-2020, 06:21 AM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Chinna 9993 - 07-04-2020, 01:14 PM
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Phpcse - 08-04-2020, 07:29 AM



Users browsing this thread: 1 Guest(s)