Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda
#3
అలాగే వెనక నుండీ ఆవిడ అందాలతో ఆడుకుంటూ నేను కూడా కిందకి దిగిపోయా ముందలి తలుపు తోసుకుని లోనకి వెళ్ళింది
అబ్బోఓ ఏమో అనుకున్నాను లోపల సరుకులు చూస్తే అర్దం అయ్యింది బాగా బలిసిన వాళ్ళే వీళ్ళు అని
డైరక్ట్ గా బెడ్ రూం లోకి తీసుకుని వెళ్ళింది అబ్బహ్ పెద్ద బెడ్ రూం అక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని మోడరన్ సామను ఒక పెద్ద భీరువా ఉంది
భీరువాని చూసేసరికి అసలు నేను వచ్చిన పని గుర్తు వచ్చింది
ఆవిడతో అబ్బోఓ మీరు బాగా ఉన్నావాళ్ళే అన్నాను
హా అంది
మరీ నీ అందానికి తగ్గా నగలు చేయించాడా మరి నీ మొగుడూ?? అన్నాను
ఆయన అవేమి పట్టించుకోరూ నేనే నాకు కావలసినవి చేయించుకుంటాను ఎంత ఐతే అంతా ఇస్తారు అంతే అంది.
ఐతే వంటినిండా నగలు చేయించేసుకుని ఉంటావ్ గా అన్నాను
హుమ్మ్ మరి ఆడవాళ్లకి నగలంటే పిచ్చి కదా అంది
ఆడవాళ్ళు ఒంటినిండా నగలు దిగేసుకుంటే చూడాలని కోరిక నాకోరిక తీరుస్తావా అన్నాను
హుమ్మ్ ఐతే ఒక్కసారి ఉండూ అని ఎవరికో ఫోన్ చేసింది
ఏమి చేస్తున్నారూ అంది
ఆపక్కన వాళ్ళు ఏమన్నరో మనకి వినపడదు కదా
ఐతే బోజనానికి రావడం కుదరదా?? సాయింత్రం వరకూ ఉండొచ్చా సరే వచ్చేటప్పుడు పోన్ చెయ్యండి ఆ ఏమిలేదు దేవి ఉంది కదా వాళ్ల ఇంటికి వెళదాం అని మీరు ఫోన్ చేసిన వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనీ అంది.
హా అలాగే ఉంటానూ అని ఫోన్ పెట్టేసింది
మళ్ళి మంచం దగ్గరకి వచ్చి నా మొగుడు సాయింత్రం వరకూ రాడు వచ్చేముందు ఫోన్ చేసి వస్తాడు అప్పటివరకూ నీ ఇష్టం అంది
మరి నగలూ అన్నాను
హుమ్మ్... పెట్టుకుంటాను అంది నా కళ్ళల్లోకి అదోలా చూస్తూ
ఆ చూపులో ఏదో తెలియని మత్తు ఉంది
ఉన్నావి అన్ని పెట్టేసుకో అన్నాను
అన్నీ ఎందుకూ అమ్మోరులా ఉంటాను అన్నీ పెట్టేసుకుంటే అంది నవ్వుతూ
అబ్బాహ్హ్ చెప్పను కదా ఒంటినిండా నగలు పెట్టుకున్న ఆడది అంటే నాకు పిచ్చి అని అన్నాను.
ఇందాకడ మామోలుగా ఉంటేనే అలా దెంగేశావ్ ఇంక పిచ్చెక్కిస్తే ఎలా దెంగేస్తావో నన్ను అంది కొంటెగా చూస్తూ
అబ్బహ్హ్ నీ మొగుడు వచ్చేవరకూ కబుర్లతోనే కాలం గడిపేలా ఉన్నావ్ గా అన్నాను
సరే సరే పెట్టుకుంటానూ అని పరుపుకిందనుండీ భీరువా తాళాలు తీసి భీరువా ఓపెన్ చేసింది
లోపల లాకర్ ఒకటి దానిపక్కన రెండు చిన్నా సొరుగులతో ఉంది భీరువా
లోపల లాకర్ తాళం తీసి ఓపెన్ చేసి ఒక బోక్స్ తీసింది ఓపెన్ చేసి నిదానంగా నగని బయటకి తీసి మెడలో పెట్టుకోవడానికి చూస్తుంది
అబ్బోఓ ఇలా కాదు గానీ నువ్వు మంచం మీద కూర్చుని ఒక్కోటి పెట్టుకో నేను అన్ని తీసేసి మంచం మీద పెట్టేస్తాను అన్నాను
హా సరే ఐతే అని ఆవిడ మంచం మీదకి వెళ్ళింది
లోపల అర అంతా నగల బోక్సులతో నిండిపోయింది
అమ్మోఓ చాలా ఉన్నాయ్ గా మొత్తం అర అంతా నిడిపోయింది డబ్బులు పెట్టుకోవడానికి ఇంకెక్కడ కాళి ఉంది అన్నాను
హా ఆ లాకర్ అంతా నా నగలకే సరిపొయింది అందుకే డబ్బులు ఈ సొరుగులలో పెట్టేశా అంది
ఒక సొరుగు లాగి చూశా ఆ సొరుగంతా డబ్బు కట్టలు పేర్చేసి ఉన్నాయ్ వాటిని చూస్తుంటే నా కళ్ళు జిగేల్ మన్నాయ్ మొత్తం దొరికేశాయ్ ఇప్పుడేమి చేద్దాం దీనిని ఒక పోటు పొడిచేసి మొత్తం సద్దుకుని పోదామా?? అనుకున్నా
ఇంత అందగత్తెని ఊరికే చంపెయ్యడం ఎందుకూ దీని మొగుడు సాయింత్రం వరకూ రాడంటకదా...
ఈలోపు దీనికి రెండు దెబ్బలు గట్టిగా వేస్తే సమ్మగా పడి ఉంటుంది
తరవాత ఒంటిమీదవి భీరువాలొనివి మొత్తం ఒలిచేసి వుడాయించెయ్యవచ్చు అనుకున్నా
ఏంటి బాబూ నన్ను అన్నావ్ నువ్వు చేసేది ఏంటీ అంది ఆవిడ
హ హా ఇదిగో తీస్తున్నా ఎన్ని ఉన్నాయో లెక్కపెడుతున్నా అందుకే లేట్ అని కవర్ చేశా
నా చేతుల్లో ఉన్నా నగల బోక్స్లులు అన్నీ అందుకుని మంచం మీద పెట్టి ఒక్కోటి ఓపెన్ చేసి మెడలో పెట్టేసుకుంటుంది
లోపల అరలో ఉన్నా బోక్సులన్నీ తీసేసి హుమ్మ్ ఇంక ఐపోయాయి అన్నాను
ఆవిడ మంచం మీద కూర్చుని నగలు పెట్టుకుంటూనే ఆ తాళాల గుత్తి తీసుకో అంది లోపల లాకర్కి తగిలించి ఉన్నా తాళాల గుత్తిని తీసుకున్నా అదులో చిన్న తాళం ఉంటుంది చూడు అంది చూశా ఉంది కింద కూర్చుని ఆఖరి అర బట్టలు పక్కకి జరిపితే తాళం పట్టే బొక్క ఉంటుంది చూడు అంది బట్టలు పక్కకి జరిపితే కనిపించింది హా ఉంది అన్నాను
ఆ తాళం తో అది ఓపెన్ చెయ్య్ అంది చేశా ఆ డోర్ పైకి లేపూ అంది లేపాను లోపల ఒక సొరంగం లా ఉంది అర అమ్మనీయమ్మా ఇక్కడ ఒక అర ఉందా?? అస్సలు కనపడే చావలేదూ దీనిని ఇందాకడ పొడిసిపారదొబ్బితే ఇక్కడ అర ఉందని మనకి తెలిసేది కాదు అనుకున్నా
ఆ అరలో అన్నీ పెద్ద పెద్ద బోక్సులు ఉన్నాయ్ ఏంటీ ఇంతింత ఉన్నాయ్ అన్నాను ఆ బోక్సులు వడ్డణాల పెట్టేలు అంది మరి మూడు ఉన్నాయ్ అన్నాను
హా మూడు వడ్డాణాలు అంది
నాలుగు పలకలగా కొంచెం ఎత్తుగా ఉన్నా బోక్సుని చూపించి మరి ఇవీ అన్నాను ఆవిడకి అందిస్తూ ఇవి అరవంకీలు అంది ఓపెన్ చేసి చూపించింది

ఇంకా పెద్ద బోక్సులు వెడల్పుగా ఉన్నాయ్ అవి కూడా తీసి ఆవిడకి అదిస్తూ ఇవేంటీ అన్నాను
ఇది సెట్ మొత్తం ఉంటాయ్ అంటే ముక్కుపుడక నుండీ హారం వడ్డాణం వరకూ అన్ని ఉంటాయ్ అన్నాను ఇందులోకూడా మళ్ళి వడ్డాణం ఉంటుందా?? అన్నాను
హా అంది
అంటే మొత్తం ఐదు వడ్డాణాలు అన్నాను
నా మొగుడు కూడా ఇన్ని లెక్కలు అడగలేదు ఎప్పుడూ అంది

ఆ పెద్ద బోక్సులు రెండు ఓపెన్ చేసి చూశా అదులో ఒకటి రాళ్ళ సెట్
ఇంకొటి ముత్యాల సెట్
భీరువా అరలో లాస్ట్ గా ఒక పొడుగ్గా ఉన్నా బోక్స్ ఉంది అది తీసి ఇదేంటీ అన్నాను ఇది బంగారు జడ అంది
అమ్మోఓ నీకు లేని నగ లేదే అన్నాను
హుమ్మ్ అవును అన్నీ ఉన్నాయ్ అంది ఆవిడ
ఇంకేమి సీక్రేట్ అరలు లేవు కదా?? అన్నాను
ఆవిడ నవ్వి ఇంక లేవులే
నేను కూడా ఆవిడ పక్కన కూర్చుని అమ్మోఓ నగల పెట్టేలతో మంచం మొత్తం నిండిపోయింది గా అన్నాను
ఆవిడ నవ్వి అలా కాళీగా కూర్చోకపోతే నాకు కొంచెం హెల్ప్ చెయ్యవచ్చు కదా నెను ఒక్కదానినే పెట్టుకోవడం అంటే చాల టైం పడుతుంది అంది

అయ్యోఓ నేను కూడా హెల్ప్ చేస్తాను ఉండూ అని కొన్ని బోక్సులు నేను ఓపెన్ చేసి వాటిలో ఉన్నా నగలు ఎక్కడ పెట్టాలో ఆవిడని అడిగి పెట్టేస్తున్నాను.
Like Reply


Messages In This Thread
RE: దొంగ ( దొరికిందంతా దోచుకుంటాడు )...by Pachadibanda - by Milf rider - 06-10-2019, 07:58 PM



Users browsing this thread: 1 Guest(s)