05-10-2019, 02:05 PM
(05-10-2019, 01:23 PM)rajniraj Wrote: పేరు కూడా మీరు చెప్పండి
ఇందులో మెయిన్ కారెక్టర్ పేరు పూజా
అనుకోని పరిస్థితుల్లో ప్రేమించినా వాడితో పెళ్లి కాక
ఇద్దరి వల్ల తన జీవితంలో చిన్న భిన్నం అయి మొగుడి కోసం
కుటుంబం కోసం పరితపించే పాత్ర తన కథను వ్యధను మొగుడి పాత్రా వివరిస్తూ ఉంటుంది
" కుటుంబం కోసం పూజ పరితాపం "