05-10-2019, 01:42 PM
(05-10-2019, 07:49 AM)stories1968 Wrote: కథ కొత్తగా బాగుంది
ఓక విన్నపం మీ కథను చదేవి టప్పుడు
మధ్యలో బొమ్మలతో శ్రద్దగా చదవ లేకపోతున్నాం
కానీ మీ బొమ్మలు చాల బాగున్నాయి
నిజమే అనిపిస్తుంది స్టోరీస్ గారు... బొమ్మలు సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఉన్న.. మీరన్నట్టు చదివేటప్పుడు కాన్సంట్రేషన్ బొమ్మలా మీద వెళుతుంది. ఇకపై నేను కూడా బొమ్మలు తగ్గిద్దామని అనుకుంటున్నా. బొమ్మలు పెట్టడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది.