Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గౌతమి పుత్ర శాతకర్ణి...by kittiboy
#13
ఇలా శాతకర్ణి ఒక పెద్ద సామ్రాజాన్ని నెలకొల్పాడు జంబూ ద్విపం లో .

యువరాజు ను చక్రవర్తి గ పట్టాభిషక్తుడిని చేసాడు శివస్వతి .

ఇంకా వివాహం చేద్దామన్నంతలో సింహళ రాజు నుండి వర్తమానం అందింది. అందులో ఏమున్నది అంటే శాతకర్ణి పెంపుడు కొడుకు ..కదా ,రాచరిక రక్తం కాదు , దాన్ని నివృత్తి చేసుకోడానికి సింహళ దేశ రాజు వస్తున్నాడని సారాంశం.

శివస్వతి కంగారుపడి ఆంతరంగిక మందిరం లో భార్య ,పిల్లలతో సమావేశమయ్యాడు.

ఇంతలో సింహళ దేశ రాజు వచ్చి తన సందేహం తీర్చమన్నాడు.

రాజభటులు వచ్చి ఒక నాగసాధువు రాజుగారితో అతి రహస్యమైన విషయం చెప్పాలని వచ్చారని చెప్పారు.
తెరలోంచి చూసాడు శివస్వతి ,ఆ సాధువు మొదట శివస్వతి కి శాతకర్ణి కుండలిని గురించి చెప్పినవాడు .వెంటనే శివస్వతి సాధువు వద్దకు వచ్చాడు.
అప్పుడు వెనుక నుండి వచ్చిన గౌతమి దేవి ని చూసి సాధువు ,మహారాణి ,మీ సంతానం గురించి చెప్పండి,అని అడిగాడు .

అప్పుడు మహారాణి భాదపడుతూ చెప్పసాగింది

నాకు పురుటినెప్పులు మొదలైనప్పుడు శత్రుసైన్యం రహస్య సొరంగాలు ద్వారా అంతఃపురం లోకి ప్రవేశించారు. రక్షణ బలగం అంతా కోట రక్షణకు వెళ్లిపోయారు .మహారాజు (శివస్వతి) నన్ను (మహారాణి) ని కొంతమంది సైన్యం తో భూగర్భ మార్గం ద్వారా పక్కన ఉన్న అరణ్యం లోకి పంపారు.
శివస్వతి శత్రువులతో యుద్దానికి బయలు దేరాడు . నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు .అరణ్యం లో నేను మగబిడ్డ ను ప్రసవించాను. యుద్ధం ముగిసిన తర్వాత శివస్వతి అరణ్యానికి వచ్చారు . ఇంతలో ఒక సింహం గుంపు సైనికులను చంపేసింది. మహారాజు నన్ను సింహాల నుండి కాపాడారు .ఇంతలో ఓ ఆడ సింహం పసిబిడ్డను కరచుకొని పారిపోయింది. ఎంత వెతికినా పసిబిడ్డ కనపడలేదు.

అప్పుడు సాధువు చెప్పాడు " శాతకర్ణి మీ కన్నబిడ్డ ,నేను అరణ్యం లో తాంత్రిక విద్యలు సాధన చేస్తున్నప్పుడు ,సింహం నోట్లో పసిబిడ్డ ని చూసి నా విద్య తో బాలాకుడిని కాపాడాను .పక్కనే మయి అనే తెగ వారికి అప్పచెప్పి హిమాలయాలకు వెళ్ళాను .వారు సింహాలను వేటాడే వారు .నాకున్న శక్తులతో ఇతని భూత ,భవిష్యత్ సమాచారాన్ని తెలుసుకున్నాను. ఇతను మీకు మళ్ళీ అడవిలో దొరుకుతాడని ఇతని జాతకం చెప్పింది.మీకు ఇతని జన్మరహస్యం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇతని వివాహానికి ,వంశ పరంపరకు ఇది అడ్డు కాకూడదని ",త్వరలో శాతకర్ణి చేత రాజసూయ యాగం చేయించమని చెప్పి ,వెళ్ళిపోయాడు .

ఇదిమొత్తం విన్న శివస్వతి ,గౌతమి దేవి పరమానంద భరితులయ్యారు .ఆనందం తో శాతకర్ణి ని హత్తుకొని ఏడ్చారు .

సింహళ రాజు కూడా వివాహానికి ఒప్పుకున్నాడు .
Like Reply


Messages In This Thread
RE: గౌతమి పుత్ర శాతకర్ణి...by kittiboy - by Milf rider - 05-10-2019, 11:23 AM



Users browsing this thread: 1 Guest(s)