05-10-2019, 10:32 AM
యాక్చువల్లీ ఈ కధ ఈ సైట్ లో నా ఫ్రెండ్ చెప్పిన నాలుగు ఐదు లైన్ లా ఆధారంగా రాస్తున్నాను మొత్తం కథ పూర్తి చేసి ఇద్దాం అనుకున్నా
ఇప్పటికీ సగం కథ దాకా అయింది .
మిగతాది రాయడం టైం పట్టొచ్చు రాయడం మాత్రం పక్కా
మీకు ఇష్టం అయితే సగం కథ రేపు ఇస్తా