Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చంటిగాడి కథలు... by ravikanthraj
#11
Episode 9
ఇక ఎల్లుండే ముహూర్తం గనుక అందరూ పనులలో మునిగినిగిపోయారు.మా అమ్మ వాళ్ళు కూడా వాళ్లకు తమవంతు సహాయం చేస్తున్నారు.మా పెదనాన్న వాళ్ళు కూడా ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో పెద్దలతో.నేను ఏదైనా సహాయం చేద్దామన్న ఏ పని లేదులే అని నన్ను వద్దు అన్నారు.నాకు ఏది తోచక ఆలా ఉరిలోకి వెళ్ళొస్తా అని మా అమ్మ వాళ్లకు చెప్తుండగా సులోచన ఆంటీ "ఉండు చంటి నీకు ఈ ఊరు కొత్తకదా నీకు ఎవరినైనా తోడు పంపుతా అలా వెళ్లి మన పొలాలు చూసొద్దువుగాని "అంటూ లేచి బయటకు వెళ్ళబోయింది."పర్లేదు ఆంటీ నేను చూసొస్తాలే ఏటో చెప్పండి చాలు"అని చెప్పాను. ఆంటీ "వద్దులే చంటి ఎవరైనా తోడుంటే నీకు బాగుంటదిగా ,అది కాకా ఇది నీకు కొత్త ఊరు,నువ్వు ఉండు"నేను వెళ్ళొస్తా అంటూ బయటికి వెళ్లి 2 నిమిషాలలో ఒక అమ్మాయిని వెంటతీస్కొచ్చి"ఈ అమ్మాయి శ్వేత మా తమ్ముడి కూతురు మా పక్క ఇల్లే "అంటూ పరిచయం చేసింది.తనను చూస్తూ నేను ఆంటీ మాటలు కూడా అసలు పట్టించుకోవట్లేదు అంత అందంగా ఉంటుంది తను. కోలా మొహం,ఎర్రటి పెదాలు,పెద్దవి కాకా చిన్నవి కాకా ఉండే కళ్ళు,సన్నటి ముక్కు ,తెల్లటి నునుపు ఉన్న చర్మం ఎక్కడ ఏవి ఎలా ఉండాలో చక్కగా శ్రద్ద చూపి మరీ చేసినట్లు ఉన్నాడు ఆ బ్రహ్మ .ఆ సమయంలో ఆంటీ మా వాళ్లకు వాళ్లు ఎలా అక్కతమ్ముళ్లు అవతారో చెప్తూ ఉంది వాళ్ళది కాస్త దూరపు చుట్టమంట.అలా ఇద్దరం నిలబడి ఉండగా సుధ అక్క"శ్వేత తనను కాస్త మన పొలాల దగ్గరికి తీస్కెళ్ళు అమ్మ ,బోర్గా ఉందంట"అంది.అప్పుడు నేను తన వైపు నుండి చూపు తిప్పి డోర్ వైపు మళ్లించ. తను ఎదో అర్థమయినట్లు "వెళ్దామా"అని ముందుకు కదిలింది.నేను తన వెనకాలే వెళ్ళాను.అలా ఇద్దరం చాలా సేపు మాట్లాడలేదు.కొద్దిసేపటికి తనే "నీ పేరు ఏంటి?"అని అడిగింది.
నేను"చంటి "అని చెప్పి "నీ పేరు?"అని అడిగా.తను"శ్వేత"అంది.మల్లి కాసేపు మౌనం.మల్లి తనే"ఏ క్లాస్ ?"
నేను:10థ్ నువ్వు?
శ్వేత:నేను ఇంటర్ 1 స్ట్ఇయర్
అది వినగానే నాకు ఎందుకో కాస్త బాధగా అనిపించింది.ఇంతలో తనే:ఐతే నువ్వు నాకంటే చిన్నవాడివి ,కానీ చుస్తే నా కంటే పెద్దవాడిలా ఉన్నావే అంటూ నన్ను పైనుంచి కిందదాకా చూసి నవ్వింది.
నేను:నిన్ను చూసి నేను అలాగే అనుకున్నా
(ఇంకా ఉంది)
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: చంటిగాడి కథలు... by ravikanthraj - by Milf rider - 05-10-2019, 09:28 AM



Users browsing this thread: 1 Guest(s)