03-10-2019, 09:34 PM
(03-10-2019, 04:44 PM)pvsraju Wrote: రమ్యతో మంచి మంచి ప్లాన్లు వేయిస్తున్నారు. తనని మోడల్ కూడా చేయిస్తె ఈ కథను ఇంకా బాగ పొడిగించే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. మంచి రంజుగా కథను కొనసాగిస్తున్నందుకు మీకు దన్యవాదములు ఆమని గారు.
ధన్యవాదములు రాజు గారు. మీరన్నది కూడా నిజమే. కథను ఇంకా పెద్దగా తీసుకో వెళ్లొచ్చు. ఇక్కడ మనం గమనించాలి.. రమ్య కు 2ఇయర్స్ మాత్రమే ఛాన్స్ ఉంది. అందులో తను ఏమేమి చేస్తుందో, టైం ను ఏ విధంగా వాడుకుంటుందో మీరే ముందు ముందు చూడబోతున్నారు