03-10-2019, 03:18 PM
(This post was last modified: 03-10-2019, 03:19 PM by Milf rider. Edited 1 time in total. Edited 1 time in total.)
మలుపు
ఇది జరిగి రెండేళ్లయింది. ఒక మామూలు పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళిన మాకు అక్కడ జరిగిన సంఘటన మా జీవితాన్నే పూర్తి గా మార్చేస్తుందని ఏ మాత్రం ఊహ కు అందని విషయం.
ఇదంతా అర్థం కావాలంటే, మా గురించి కొంచెం చెప్పాలి. మాది అప్పుడు ఒక మిడిల్ క్లాసు ఉమ్మడి కుటుంబం. నాకు ముప్పై రెండు ఏళ్లు, నా భార్య నా కంటే నాలుగేళ్ళు చిన్నది. మా అమ్మ కి ఇంచు మించు అరవై ఏళ్ళు వుంటాయి. నా చెల్లెలు స్వాతి కి ఇరవై రెండు, అంతా కలిసే వుండేవాళ్ళం.
నేను ఒక పెద్ద టెక్స్తిటైల్ మిల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాను అప్పుడు. నాన్న గారు కూడా అదే మిల్ లో పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన కాలధర్మం చెంది నాలుగేళ్ళు అయింది.
నాన్న గారు మిల్ లో పని చేసే రోజుల్లో మేం మిల్ యాజమాన్యం ఇచ్చిన క్వార్టర్స్ లో వుండే వాళ్ళం. తర్వాత బ్యాంకు లోన్ తో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ రోజుల్లో మేం పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఒక ఇంటి వాళ్ళం అయ్యాం అంటే, ఆ క్రెడిట్ అంతా మా అమ్మదే. ఇల్లు చిన్నదే, మూడే గదులు. కింద రెండు గదుల లో మా వాళ్ళు ఉంటె, డాబా మీద ఉన్న ఒక్క గది లో నేను, నా భార్య ఉండే వాళ్ళం. ఈ గది కి బాత్ రూం కలిసి వుండటం తో బానే వుండేది.
నా చిన్నప్పుడు మా అమ్మ కి నా మీద పెద్ద పెద్ద ఆశలు వుండేవి. ఐతే, తాహతు లేక నన్ను ఒక పోలిటెక్నిక్ కాలేజీ కి మాత్రం పంప గలిగింది. మెషిన్ టూల్స్, వాటిని ఆపరేట్ చెయ్యటం లో ఒక డిప్లోమా డిగ్రీ మాత్రం తెచ్చుకోగాలిగాను. చదువు ఐన ఒక సంవత్సరం వరకు వుద్యోగం ఏమీ లేక పని పాటా లేకుండా గాలికి తిరిగాను. నాన్న గారు రిటైర్ ఐన తర్వాతా, అమ్మే, తనకు తెలిసిన వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకుని నాకు మిల్ లో ఒక ఉద్యోగం వేయించింది. సంవత్సరాల తరబడి సిన్సియర్ గా పని చేసిన మా నాన్న గారి సర్వీసు కి కృతజ్ఞత గా ఆ ఉద్యోగం నాకు దక్కింది.
నా జీవితం లో జరిగిన మరో అత్యద్భుతం - 'రచన' లాంటి అందమైన అమ్మాయి నా భార్య గా లభించటం.
రచన మా అమ్మ చిన్న నాటి నాటి స్నేహితురాలి అమ్మాయి. అప్పుడు తనకి ఇరవై రెండేళ్లు. బొటానికల్ సైన్సెస్ లో డిగ్రీ చేస్తోంది. అమ్మ తన ఫోటో తెచ్చి చూపించింది. తెల్లగా మిలమిల లాడుతున్న శరీరం, కోల ముఖం, పెద్ద కళ్ళు, ఎర్రని పెదాలు, నుదిటి మీద జారి పడుతున్న ముంగురులు, రచన సహజమైన అందగత్తె. చూసిన మరు క్షణమే నేను ప్రేమ లో పడి పోయాను.
పెళ్ళైన తర్వాతా మేం పై రూం కి మారాం. అది మా శ్రుంగార సామ్రాజ్యం గా మారింది. కోల ముక్కు, దొండ పండు లాంటి పెదాలు, దబ్బపళ్ళ లాంటి చన్నులు, సన్నని నడుము, విశాలమైన నడుము, బలమైనద తొడలు, వంక పెట్ట లేని అందం, అమాయకత్వం కలగలిసిన దేవ కన్య లాగా నా జీవితం లోకి అడుగు పెట్టింది రచన. ఒక రెండు సంవత్సరాలు పాటు రతీ మన్మధుల లాగా, ప్రయత్నించని రతి భంగిమ లేదు అన్నట్టు గా, ఏ అడ్డంకులు లేకుండా కామ కేళి లో ఇద్దరం మునిగి తేలాం. కన్య గా మా ఇంట్లో అడుగు పెట్టిన రచన ఆ రోజుల్లో చాల వికాసించింది. సెక్స్ లోని అందాన్ని, ఆనందాన్ని అర్థం చేసుకోగాలిగింది. ఒక్క ముక్క లో చెప్పాలంటే, అవి మా జీవితం లోనే మధురమైన రోజులు. అలాంటి అదృష్టం అందరికీ దక్కి వుంటుందని నేను అనుకోను.
పెళ్లి ఐన తర్వాత రచన కొంచం వొళ్ళు చేసింది. సరైన ప్రదేశాల్లో కండ పట్టి చేరి అపర రతీ దేవి లాగా తయారైంది. చూపు తిప్పుకోలేని తన అందాల వైపు, చుట్టూ ఉన్న మగాళ్ళ ఆకలి చూపులు ఎలా ఉంటాయో, నాకు బాగా తెలుసు. నాకు ఏ మూలో గర్వం గా కూడా అనిపించేది.
తోటి ఆడ వాళ్ళ అభిమానం, ఆరాధన, ఎప్పుడూ తన అందాన్ని, డ్రెస్సింగ్ సెన్స్ ని పొగుడుతూ వుండటం రచన కి పరిపాటి అయింది. తన అఫ్ఫెక్ట్ మగ వాళ్ళ మీద ఎలా వుంటుందో, రచన కూడా గ్రహించింది. అందమైన ఆడ వాళ్ళ తో మొగాళ్ళు చాలా మంచి గా వుంటారు అని ప్రాక్టికల్ గా తెలుసుకుంది. తన జుట్టు, వేసుకునే డ్రెస్ నించీ కాలి గోళ్ళ రంగు వరకు, అన్నీ ఎప్పడూ పెర్ఫెక్ట్ గా వుండేవి.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు