Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నాకు నచ్చిన కథలు...by rasika1980
#7
[size=undefined]గోట్లే నా చేతిని వదిలి పెట్టకుండా కొద్ది క్షణాలు నా వైపు పైకి కిందకి తేరి పార చూసాడు. వాడికి సిగ్గు అనేది ఉన్నట్టు అనిపించదు. మనసు లో నన్ను నగ్నం గా ఊహించుకుంటున్నాడు అని నాకు తెలుసు. తెక్నాలజీ సేల్స్ ఒక మగ ప్రపంచం. ఏ ఆడడైనా కాస్త అందం గా కనిపిస్తే, మొగాళ్ళ కళ్ళు మా శరీరాల మీదే పారాడతాయి. ఇది నాకు కొత్త ఏమీ కాదు. చాలా మంది మగాళ్ళకి అలా చేస్తున్నామనే ధ్యాస కూడా వుండదు. జాతి లక్షణం అనుకుంటా. చూసే వాళ్ళు చూసినా, గమనించకుండా చూడటం, మనం చూస్తున్నామని తెలిస్తే తల తిప్పుకోవటం చేస్తారు. కొద్ది క్షణాల తర్వాత ఐనా మనం ఆడ వాళ్ళం అన్న విషయాన్నీ పక్కన పెట్టి ప్రొఫెషనల్ గా వుండటానికి ట్రై చేస్తారు.

గోట్లే ఈ బాపతు కాదు. వీడికి అస్సలు సిగ్గు అనేదే లేదు. వాడు నా వైపు తేరి పార చూస్తున్న విషయం ఏ మాత్రం దాచటానికి ప్రయత్నించ లేదు. వాడి పద్ధతి చూస్తుంటే, నాకు తెలియాలనే, నన్ను తినేసేలా చూస్తున్నట్టు వుంది. ఏదో డిస్ప్లే బొమ్మ ని చూసినట్టు వాడి టైం వాడు తీసుకుంటూ చూస్తాడు. అప్పటికీ, నేను అవ్వాళ చాలా మోడెస్ట్ గానీ డ్రెస్ అయ్యాను. గుండెల అంచులు ఏ మాత్రం కనిపించని ఫార్మల్ బ్లౌస్, సాదా సీదాగా వున్న బూడిద రంగు ప్యాంటు, కానీ వాడి చూపుల్లో లో ఏ మాత్రం తేడా లేదు.

నన్ను మనస్ఫూర్తి గా నగ్నం గా ఊహించుకున్న తర్వాత, గోట్లే దృష్టి నా వెనుక నిల్చున్న ఉదయ్ మీద పడింది.

"ఓహ్ హలో" అంటూ నా చెయ్యి అయిష్టం గానే వదిలేస్తూ ఉదయ్ వైపు చెయ్యి జాపాడు.

"మిస్టర్ గోట్లే, మీ గురించి ప్రియా చెప్పగా చాలా విన్నాను" ఉదయ్ తన సహజమైన చార్మింగ్ పెర్సనాలిటీ తో.

"నిజమా?" గోట్లే నా వైపు చూస్తూ నమ్మనట్టు గా.

"అన్నీ మంచివిషయాలే లెండి.. " అంటూ ఉదయ్ తనని పరిచయం చేసుకున్నాడు.

గోట్లే వెనక్కి తిరిగి తన కుర్చీ లో కూలబడ్డాడు. నేను, ఉదయ్, ఎదురు గా ఉన్న కుర్చీల లో కూర్చున్నాం.

"చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్?" అంటూ మళ్ళీ గోట్లే చూపు నా గుండెల మీదకి మార్చాడు.

నేనేదో అనే లోపల ఉదయ్ మాట్లాడటం మొదలెట్టాడు.

"మా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పర్సనల్ గా జినో కార్ప్ ఎకౌంటు కి ఇన్ ఛార్జ్ గా పెట్టారు. ఆయన మన ఇద్దరి కంపెనీల రిలేషన్స్ బావుండటానికి, పరస్పరలాభం కలిగేలా బిజినెస్ ఇంప్రూవ్ చెయ్యటానికి కట్టుబడి వున్నారు."

గోట్లే ముఖం లో వెలుగు తగ్గింది.. "సో.. ప్రియా.. మాకు ఇప్పటినించి నిన్ను చూసే అదృష్టం లేదన్న మాట".

నేను అసలు విషయాన్ని వివరంగా చెప్పటానికి ప్రయత్నించబోయాను. నా మాటలు డామినేట్ చేస్తూ ఉదయ్ మళ్ళి మాట్లాడటం మొదలెట్టాడు.

"ప్రియ నాకు రిపోర్ట్ చేస్తుంది. మీ కంపెనీ విషయం లో ప్రియ అన్ని రకాలు గా మీకు కావలసినట్టు సహకరించే పూచీ నాది. దానికి మా వి. పి. గారి సపోర్ట్ పూర్తి గా వుంది నాకు. సో.. ప్రియా ఎకౌంటు లో వుంటుంది, కానీ, నాకు రిపోర్ట్ చేస్తూ, నా కింద పని చేస్తుంది అన్న మాట." అన్నాడు "నా కింద" అన్న మాట ని నొక్కి పలుకుతూ.

నాకు చిర్రెత్తుకొచ్చింది.. ఏమిటి వీడి ధైర్యం.. నన్ను ఇంత లాగా కించ పరుస్తాడా.. నేను అసహనం గా కదలటం చూసి ఉదయ్ నా భుజం మీద మెల్లిగా చేత్తో తట్టాడు, ఏదో ఎంకరేజ్ చేస్తున్న ఫీలింగ్ ఇస్తూ.

"గుడ్.. గుడ్.." అంటూ గోట్లే మళ్ళీ నా గుండెల వైపు చూడటం లో బిజీ అయ్యాడు. "ప్రియ అన్నా, మీ ప్రోడక్ట్ అన్నా మాకిష్టమే. అయితే, మీ రేట్లే చాలా ఎక్కువ. మీ డెలివరీ టైం మాకు సరి పోదు."

"ఇది నిజమేనా?" ఏదో నన్ను అజమాయిషీ చేస్తున్నట్టు ఉదయ్ గొంతు కఠినం గా వినిపించింది. "మనం వీళ్ళకి ఎందుకు అంత రేట్లు చెబుతున్నాం? సర్వీసు స్లో గా ఎందుకు వుంది?"

ఉదయ్ లో ఈ మార్పు చూస్తున్న నాకు నోటి మాట రాలేదు. తన గొంతులోని చార్మ్ అంత పోయి, ఒక కఠినమైన బాస్ లాగా గదమాయిస్తున్నాడు. వీడు నాకు బాస్ కూడా కాదు!!! వయసు లోనూ, సీనియారిటీ లోను నేనే ఎక్కువ. కస్టమర్ ఎదురుకుండా ఎందుకు వివాదం అని కోపం గొంతు దిగమింగుకున్నాను.

"జినో కార్ప్ కి కావలసినట్టు డెలివరీ చేయ్యాలంటే, మనకి అంత కాస్ట్ అవుతుంది." అన్నాను, మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ.

"కధలు చెప్పకు. ప్రియ.." అంటూ ఉదయ్ గోట్లే వైపు తిరిగాడు. "మీరు ప్రియ ని క్షమించాలి. జినో కార్ప్ బిజినెస్ మా కంపెనీ కి, ఇండియా కి ఎంత ముఖ్యమో తనకి అర్ధం అవుతున్నట్టు లేదు."

"మీరు మా రేట్ కి ఒప్పుకున్నట్టైతే, మనం ఇంక బిజినెస్ మొదలెట్టచ్చు".. గోట్లే ఉదయ్ నా మీద ఆధిపత్యం చూపించటం ఎంజాయ్ చేసినట్టున్నాడు. నాకు మాత్రం ఉదయ్ ని లాగి ఒక లెంపకాయ కొట్టాలని బాగా వుంది. లోపల కోపం తో బుసలు కొడుతున్నాను.

"షూర్.. గోట్లేజీ". సడన్ గా గోట్లే సంబోధనలో "జీ" చేరటం నేను గమనించక పోలేదు. "మనం కొంచం తీరిగ్గా మాట్లాడుకుందాం మానో-ఈ-మానో. ఇవ్వాళ మిమ్మలిని కలిసి పరిచయం పెంచుకోవటం మాత్రమె మా ఉద్దేశం."

"గ్రేట్...చాయ్ తెప్పించామంటారా?" గోట్లే ఉదయ్ వైపు అభినందన గా చూస్తూ.

"తప్పకుండా సర్" అంటూ ఉదయ్ నా వేపు తిరిగాడు. "ప్రియా.. నేను గోట్లేజీ తో కొంచం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు వెళ్లి లాబీ లో వెయిట్ చెయ్యి"...

హహ్.. ఒక గౌరవం లేదు, ఒక ప్లీజ్ లేదు.. ఆర్డర్ల మీద ఆర్డర్లు.. ఉదయ్ వైపు చాలా తీక్షణం గా చూసాను. తన చూపు లో మార్పేమీ లేదు. ఒక జీవం లేని చూపు. "పద.. బయట వెయిట్ చెయ్యి" అంటూ నన్ను కుర్చీ లోంచి తోసేసినంత పని చేసాడు.

ఎప్పుడూ లేనంత సహనం ప్రదర్శిస్తూ, బయటికి నడిచాను. "వెడుతూ తలుపు మూసేయ్యి" వెనకాల ఉదయ్ గొంతు వినిపిస్తోంది.

====================

లాబీ లోకెళ్ళి పళ్ళు కొరుకుతూ కూర్చున్నాను. ఇంత అవమానం నాకెప్పుడూ ఎదురవ్వలేదు. నా శ్వాస బుసలు కొట్టటం నాకు తెలుస్తోంది. కాసేపు పక్కనే వున్న గోడ ని ఉదయ్ మొహం లాగా ఊహించి చితక బాదాలనిపించింది. రిసెప్షనిస్ట్ కూడా నా వైపు వింత గా చూస్తోంది. గంటకి పింగా సాగాల్సిన మీటింగ్ లో నేను అర గంటా లోపల ఎందుకు ముందు బయటికి వచ్చానా అని ఆలోచిస్తోందనుకుంటా. పక్కనే వున్నా న్యూస్ పేపర్ పట్టుకుని చదువుతున్నట్టు నటించాను. మనసు లో మాత్రం ఈ ఉదయ్ గాడిని ఎన్ని రకాలు గా చిత్ర హింసలు పెట్టాలా అని ప్లాన్స్ చక చకా నడుస్తున్నాయి.

ఒక గంట తర్వాత తలుపు తెరుచుకుని ఉదయ్, గోట్లే ఇద్దరూ బయటికొచ్చాడు. ఈ గంట లోనూ నా కోపం ఏ మాత్రం తగ్గ లేదు. నా మనసు లో ఇంతకు ముందు జరిగిన దృశ్యాలు ఇంకా కళ్ళకు కట్టినట్టు ఆడుతూనే వున్నాయి.

వాళ్ళు దగ్గరికి రావటం తో నేను లేచి నిల్చున్నాను. ఉదయ్ అయితే నేను పక్కనే లేనట్టు ప్రవర్తించాడు. గోట్లే గూడా ఆశ్చర్యం గా మా ఇద్దరి వైపు తేరి పార చూస్తున్నాడు.

"గ్రేట్ మీటింగ్ యు గోట్లేజీ, మనం మళ్ళీ కలుద్దాం" అంటూ ఉదయ్ గోట్లే తో కరచాలనం చేసి వడి గా నడవటం మొదలెట్టాడు. నేను పక్కన ఉన్నానా లేదా అని చూసుకోకుండా. నేను కూడా గోట్లే కి గుడ్ బై చెప్పి ఉదయ్ వెనకాల పరుగెత్తాను. లిఫ్ట్ డోర్ మూసుకునే వరకు గోట్లే నా గుండెల వైపు చివరి సారి తన్మయతత్వం చూస్తూ ఉంది పోయాడు.

"వాట్ ద ఫక్.." నా గొంతు నాకే పెద్ద గా వినిపించింది.

"ష్.. ఇప్పుడే కాదు.. మనం ఇంకా క్లైంట్ ఆఫీసు లోనే వున్నాం... " అంటూ ఉదయ్ నా పెదాల్ని తన వ్రేలితో ముయ్యబోయాడు.

విసురు గా అతని చేతిని విదిలించి శివం ఎత్తినట్టు ఊగి పోతూ అతని వెనకాలే కారు వరకూ నడిచాను. నేను మళ్ళీ అరవటం మొదలెట్టానో లేదో, ఉదయ్ ఫోన్ మోగింది. బ్లూ టూత్ ఆన్ చేసి కాల్ తీసుకున్నాడు.

"ఓహ్ హలో నాథ్ గారూ, మీరు చెప్పినట్టు గానే, మీ స్పెసిఫికేషన్ కి ధర కి తగ్గట్టు గానే మళ్ళి కోట్ మీద వర్క్ చేస్తున్నాను."

ఉదయ్ క్లైంట్ తో మాట్లాడుతున్నంత సేపూ, నేను వేరే వైపు చూస్తూ కూర్చున్నాను. ఉదయ్ డ్రైవ్ చెయ్యటం మొదలెట్టాడు. ఫిలిం సిటీ కి దగ్గర రాగానే, ఒక పచ్చిక దగ్గర కార్ ఆపాడు. కాల్ అయిపోయింది కాబోలు, ఇయర్ పీస్ తీసేసాడు.

"నీకు కోపం రావటాన్ని నేను పూర్తి గా అర్థం చేసుకోగలను" ఉదయ్ గొంతు మళ్ళీ మార్దవం గా ఉంది.

"యు ఫకింగ్ అసోల్".. నేను విరుచుకు పడ్డాను. నేను ముందే చెప్పాను, నాకు ఈ ఎకౌంటు అవసరం లేదని. నువ్వు, గోట్లే గాడు కలిసి గంగలో కలవండి, నాకెందుకు ? ఇందులోకి నన్ను లాగి మరీ తన్నాల్సిన పనేమిటి?"

"సారీ.. కానీ.."

"నేను నీకు రిపోర్ట్ చెయ్యటం ఏమిటి ? ఏంటా బుల్షిట్" అంటూ బుసలు కొట్టాను. "నీ స్టంట్స్ నా దగ్గర గాడు. రేపే నేను సతీష్ ని కలిసి విషయం అంతా చెబుతాను, నీకు వార్నింగ్ ఇస్తాడో, తీసి పారేస్తాడో చూసుకో. జీవితం లో ఇంత అవమానం ఎప్పుడూ ఎదురవ్వలేదు.. "

అలా ఓ పది నిమిషాల పాటు చడా మాడా తిట్ట్టాక నా ఆవేశం కొంచం చల్లారింది. నేను మాట్లాడుతున్నంత సేపూ, ఉదయ్ నిశ్శబ్దం గా వింటూ వున్నాడు. నన్ను ఆపే ప్రయత్నం చెయ్యలేదు.

"పద బయల్దేరుదాం" అన్నా.. నా ఊపిరి అలిసిపోయిన ఫీలింగ్ తో.

"నువ్వు చెప్పటం ఐందా?. నేను చెప్పేది సావధానం గా వింటావా?" అన్నాడు నెమ్మది గా.

నేను మాట్లాడటం మానేసి వినటం మొదలెట్టాను.

"ప్రియా, నా మాటలని నమ్ము. నువ్వు చాల స్మార్ట్, ఇంటిలిజేంట్ గర్ల్. చాల గట్టి దానివి, అలాగే, చాల అందగత్తె వి కూడా. నాకు నువ్వంటే చాలా అభిమానం, ఇష్టం."

"నో.."

"ఇంత తెలివైన దానివి, అక్కడ జరిగిన డ్రామా ని గుర్తించలేక పోయావా?"

"డ్రామా?"

"అవును. ద్రామానే. నువ్వు ఇప్పడి దాక ఈ ఇడియట్ గోట్లే చుట్తో ఎన్ని రోజులు తిరుగుతున్నావు? మూడేళ్ళు, కదా?"

"అవును"

"ఐనా వాడు నీకు ఒక్క ఆర్డర్ అయినా ఇచ్చాడా?"

"నీకు తెలుసు, వాడు అడుగుతున్నా రేట్ మనకి సరిపడదని.."

"అదంతా మర్చిపో.. నా పాయింట్ ఏమిటంటే, వాడు మన కంపెనీ రిలేషన్స్ తో హ్యాపీ గా లేదు, ముఖ్యం గా, నీతో. ఎందుకనేదీ నాకైతే తెలియదు. మీ ఇద్దరి మధ్య ఇంతక ముందు ఏమైందో, నాకేమి ఐడియా లేదు. వాడు మాత్రం, నీకు ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వటానికి సుముఖం గా లేడు"

ఇదంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. వింటూ కూర్చున్నాను.

"మూడేళ్ళు, డజన్ల కొద్దీ మీటింగులు. జీరో ఆర్డర్స్. వాడు నీ వైపు చూసే విధానం చూసాను. వాడి కన్ను నీ మీద వుంది. వెధవ పీనుగ. నీతో మీటింగులు అంటూ తిప్పించుకోవటం వాడి సరదా.."

"ఓహ్.. నువ్వు కూడా గమనిస్తావే.." అన్నాను ఎగతాళిగా..

"నేనేం కళ్ళు మూసుకుని లేను. నా ఉద్దేశం లో వీడు ఒక మగ మహారాజు అనుకుంటాడు. ఆడవాళ్ళంతా అసమర్ధులు గా, వంటిన్ట్లోనో, పడగ్గడికో అంకితం అని వీడి ఉద్దేశం. వాడి దృష్టి లో నువ్వొక ఆట బొమ్మ."

ఉదయ్ కళ్ళ లోకి చూస్తె, నిజాయితీ కనిపించింది.

"ఈ విషయం నా దగ్గర ముందు ఎందుకు తేలేదు?"

"నేను రియాక్ట్ ఐన విధం నాకేమాత్రం ఇష్టం లేదు. వాడి పధ్ధతి రెండు నిముషాలు గమనించాక, తప్పని సరై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్నెందుకు బయటికి వెళ్ళమన్నానో తెలుసా.. నిన్ను తిడుతూ అక్కడే కూర్చోపెట్టటం ఇష్టం లేక."

"వాడు నా గురించి ఏమన్నాడు?"

"అదంతా ఇప్పుడు అనవసరం. వాడి మాటలన్నీ పచ్చి అబద్ధాలు. వాడో పెద్ద వెధవ. ఇలాంటి వాడిని లొంగదియాలి అంటే, ముందు వాడిని మనమీద నమ్మకం కలగాలి. మనం గూడా ప్రపంచాన్ని వాడి లాగానే చూస్తున్నట్టు నమ్మించాలి. తప్పదు. ఇవ్వాలి దెబ్బ తో వాడు నేను వాడి బెస్ట్ బడ్డీ అనుకుంటున్నాడు. నేను చెప్పిన రేట్ కి ఒప్పుకోటానికి రెడి చేస్తున్నాను. "

"అయితే, ఇక ముందు ముందు ఇది ఇలాగే సాగుతుందా? నువ్వేమో వాడికి ఒక పెద్ద బడ్డీ. నేనేమో, ఒక డంబ్ ఇడియట్ గర్ల్ ప్లేయింగ్ అలోంగ్. అంతేనా?"

ఉదయ్ నా చేతిని చేతిలో తీసుకుని సుతారం గా నొక్కాడు. "ప్రియా.. నువ్వేం చేయ్యదలుచుకున్నావో అది నీ ఇష్టం. నీకు ఇష్టం గా లేక పోతే మానెయ్యి. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం నిజం. వాడు ఒక తిరుగుబోతు తో బిజినెస్ కి రెడీ, కానీ, మంచి వాళ్ళ తో మాత్రం కాదు. ఆలోచించుకో..."

"ఒకటి మాత్రం గుర్తుంచుకో.. మన మధ్య ఏం జరిగినా, అది ఒక డ్రామా మాత్రమె.. నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టమో నీకు తెలుసు".
[/size]


ఉదయ్ నా వైపు తిరిగి, నా చేతి ని తన చేతి లోకి తీసుకుని, వేళ్ళ మీద ముద్దాడాడు. అయిష్టం గా నేను నా చెయ్యి వెనక్కి లాక్కున్నాను.

"ఉదయ్.." అన్నాన్నేను, ఏం మాట్లాడాలో తెలీక.

"ప్రియా.. నీకు నేనంటే ఇష్ట్టం అని తెలుసు నాకు.." అన్నాడు ముందుకు వొంగుతూ, తన ముఖాన్ని నా ముఖానికి దగ్గర గా తెస్తూ..

నేనతని ముఖాన్ని, తన కళ్ళని చూస్తూ ఉంది పోయాను. ఉదయ్ నా కళ్ళల్లో చూస్తూ జెంటిల్ గా తన వేళ్ళతో నా బుగ్గల్ని నిమిరాడు. అతని స్పర్స తో నాకు మైకం కమ్ముతున్నట్టు అనిపించింది. నేనేంటి? ఇరవై ఆరేళ్ళ ఉదయ్ కి పడి పోవటం ఏమిటి? పెళ్లి అయి కూడా తను టీనేజర్ లా ఉదయ్ మీద తనకి ఈ క్రష్ ఏమిటి ?

క్రితం రోజు ఉదయ్ నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఇవ్వాళ చొరవ తీసుకోవటం నా వంతు అనిపించింది. ముందుకి వంగి మెల్ల తన పెదాల మీద ముద్దు పెట్టాను. తన నాలుక నా నోటిని పూర్తి గా సోధిస్తోంది. నేను కూడా తక్కువ కాదన్నట్టు, తన నాలుక కి నా నాలుక జత కలిపాను. ఉదయ్ నా చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు.

================================

"మరీ కార్లోలేనా? చుట్టూ ఎవరూ లేరా ?" నీలూ కొంచెం షాక్ అయినట్టుంది. పొగలు కక్కే కాఫీ ని కూడా ముట్టుకోకుండా ఆసక్తి గా వింటోంది. ఇవ్వాళ ఆఫీసు తర్వాత తనని ఇక్కడికి తీసుకొచ్చి, విషయం అంతా చెప్పటం మొదలెట్టాను.

"ఎవరూ లేరనే అనుకుంటా.. "

"బాగా కిస్ చేస్తాడా?"

"ఆవునే, వాడి ముద్దు జెంటిల్ గా వుంది. మనిషి లో చాలా పాషన్ కూడా వుంది. కంపేర్ చెయ్యటానికి నేను శరత్ ని తప్పించి గత పదేళ్లలో ఎవరినీ ముద్దు పెట్టుకోలేదు."

"ఇంకా ఏమైంది ? కార్లోనే చేసారా? "

"సెక్స్? నో వే.. ఒక ఐదు నిమిషాలు అలా ముద్దులు పెట్టుకుంటూ ఉంది పోయాం. ఇంతలో నా క్లైంట్ నించి కాల్...తను డ్రైవ్ చేస్తూ ఆఫీసు కి తీసుకొచ్చాడు. పని ముగించుకుని, ఇదిగో, ఇలా నీతో.. "

"హమ్.. మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి?"

"ప్లాన్ ఏమే లేదు? ఇదేదీ నేను ప్లాన్ చేస్తే జరిగింది కాదు."

"ఒకే.. ఇక ఈ రిలేషన్ ఎక్కడి దాకా వెడుతోందో ఐడియా వుందా?"

"తెలీదు. ఉదయ్ అంటే ఇష్టమే, కానీ నేను పెళ్ళే ఐన దాన్ని. మా ఆయన అన్నా కూడా ఇష్టమే.. ఐ లవ్ శరత్."

"నువ్వు ఉదయ్ కి పడిపోతున్నవేమో చూసుకో. అసలే కాసనోవా లాంటి కుర్రాడు.."
Like Reply


Messages In This Thread
RE: నాకు నచ్చిన కథలు...by rasika1980 - by Milf rider - 03-10-2019, 02:23 PM



Users browsing this thread: 2 Guest(s)