Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నాకు నచ్చిన కథలు...by rasika1980
#4
రసిక గారూ ,
అనువదించాలనుకుంటున్నావు చాలా మంచిది . అదికూడా మామూలు పని ఏమీ కాదు.
ఇది ఓపెన్ ఫోరం.
ఇది మన త్రెడ్.
మన త్రెడ్ కు మనమే , హీరో , హీరోయిన్ , కథ మనదే , స్క్రీన్ ప్లే మనదే , డైరెక్షన్ మనదే.
సో ఎవరు ఏమనుకున్నా ఏం పర్వాలేదు , నీ ఇష్టమొచ్చి నట్టు రాసుకో . .
రాం గోపాల్ వర్మ టైప్ లో.... నువ్వు ఏమి రాయాలనుకుంటున్నావో అది రాసెయ్యడమే.

ఇక చింపెయ్యి.
--------------------------------------------------------------------------------------
వేరే భాషలో నాకు నచ్చినవి కూడా చాలా ఉన్నాయి.

చాలా మంది రచయితలను చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను , కథను మధ్యలో ఆపక పోతే బాగుంటుంది.

అలాగే అసంపూర్తిగా ఉన్న కథలు చాలా ఉన్నాయి , నా త్రెడ్ లో ,
కనీసం ఒక్కదాన్నైనా నీకు ఉన్న సమయంలో కొంచెం ఇటు కేటాయించి పూర్తిచేయటానికి ప్రయత్నిస్తావని ఆశిస్తున్నాను.

అసంపూర్తిగా ఉన్న కథలను పూర్తి చేయడానికి ఇంత వరకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడానికి కారణం ఏమై ఉండవచ్చు.
నా త్రెడ్ లో చాలా సార్లు అడిగాను ఇదే ప్రశ్నను.


ఒక వేళ రచయితలు అసంపూర్తిగా ఉన్న కథలను ఎంగిలి కథ అని ఏమైనా భావిస్తుండ వచ్చునా ?
లేదా పూర్వపు రచయిత లాగా రాయలేము అని అనుకుంటున్నారా ?
Like Reply


Messages In This Thread
RE: నాకు నచ్చిన కథలు...by rasika1980 - by Milf rider - 03-10-2019, 02:09 PM



Users browsing this thread: 1 Guest(s)