01-10-2019, 08:33 PM
ఇక్కడ రాజ్ పరిస్థితి ఇలా ఉంటె అక్కడ కుమార్, వైశాలి ఇద్దరి పరిస్థితి వేరేలా ఉంది. ఇద్దరికి మొదటి అనుభవం ఇంకా రుచి చూడని వాళ్ళే.
"నువ్వు చూసావుగా, ఇంకా రివ్యూ చేసేది ఏమీ ఉండదులే, అయినా మేడం అడిగారు కాబట్టి ఒక్కసారి చూద్దామా?" అడిగాడు కుమార్.
అతని వైపు ఒక్కసారి చూసింది. నవ యువకుడు. 'ముక్కు బాగుంది' అనుకుంది. నీట్ గా డ్రెస్ చేసుకున్నాడు. 'హెయిర్ స్టైల్ బాగుంది'. ఆమె మనసులో విశ్లేషణలు. చివరిలో 'మంచివాడేనా??' సందేహం. 'అమ్మో! మోసగాడు ఏమో!' సందేహం వచ్చిన వెంటనే చూపు తప్పించుకుంది.
"హలో వైశాలి, ఏమిటి ఆలోచిస్తున్నావు? షెడ్యూల్ చూద్దామా?" మళ్ళీ అడిగాడు కుమార్.
ఒక్కసారి ఉలిక్కిపడి "ఓహ్ సారీ! అలాగే" అంటూ టేబుల్ దగ్గరకి వెళ్లి లాప్ టాప్ ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేస్తున్నప్పుడు కొంచెంగా వంగుంది. నిరాశగా ఆమె వైపు చూసాడు. 'అంత టైట్ చుడి వేసుకోపోతే కాస్త లూజ్ టాప్ వేసుకోవచ్చుగా' అంతలోనే అతని చూపు ఆమె పై ఎదపై పడింది. చిన్న ముచ్చిక ఇంప్రెషన్. లాప్ టాప్ ఓపెన్ చేసి లాగ్ ఇన్ అయ్యి పక్కనే ఉన్న చైర్ మీద కూర్చుంది. "కమాన్, ఆ చైర్ మీద కూర్చో" కొంచెం దూరంగా ఉన్న చైర్ చూపిస్తూ చెప్పింది. కుమార్ ఆ చైర్ తెచ్చుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు. వీల్ చైర్స్. ఫ్రీ గా రివాల్వ్ అవుతాయి. ఆమె వైపు తిరుగుతున్నప్పుడు కుమార్ మోకాలు ఆమె తొడకి తగిలింది. వెంటనే కుమార్ సైడ్ కదిలాడు. 'పర్లేదు, మంచోడే' మనసులో అనుకుంది వైశాలి. షెడ్యూల్ అంతా వివరించడం మొదలుపెట్టింది. ఆమె మాటలు కుమార్ కి ఎంత సేపైనా వినాలని అనిపిస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత అతని వైపు అభిప్రాయం కోసం చూసింది.
ఆమెనలా చూస్తూ "కాఫీ ఉంటె బాగుంటుంది" అనాలోచితంగా అనేసాడు.
"వాట్! ఐస్ క్రీం?" అడిగింది. కాఫీ అనబోయి ఐస్ క్రీం అని అన్నది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. "హహహ, కాదు, నేను అన్నది కాఫీ, బట్ ఐస్ క్రీం కూడా నాకు ఓకే, నువ్వు చేసిన వర్క్ గురించి అయితే నేను ఎప్పుడు మార్చమని అడగను" నవ్వుతూ అన్నాడు.
వైశాలికి తను చేసిన తప్పు వెంటనే తెలిసింది. నవ్వి "మరి ఐస్ క్రీం కరిగిపోతుంది, కాఫీ చల్లారిపోతుంది"
"నిజమే వైశాలి, కానీ మన స్నేహం పెరుగుతుంది కదా" సమాధానం ఇచ్చాడు.
"క్రీం స్టోన్?" సజెస్ట్ చేసింది.
కుమార్ కి ఒక్కసారిగా చాలా సంతోషం వేసింది. "డన్" అన్నాడు. "ఆఫ్టర్ ఆఫీస్"
నవ్వి సరే అన్నట్లు తల ఊపింది.
ఆ రోజంతా కుమార్ చాలా హ్యాపీ గా వర్క్ చేసాడు.
'థాంక్స్ మేమ్, క్రీం స్టోన్ లో ఈవెనింగ్ తనతో' అని హేమకి మెసేజ్ పెట్టాడు.
'అల్ ది బెస్ట్ అండ్ ఎంజాయ్, బట్ నెవెర్ చీట్' రిప్లై వచ్చింది.
'నౌ ఐ యాం ష్యూర్ ఐ లవ్ హర్, సూన్ ఐ విల్ ప్రొపొజ్ హర్, నా జీవితం ఆమెతో సంపూర్ణం అవుతుంది' రిప్లై ఇచ్చాడు.
'గుడ్ క్యారీ ఆన్, కావాలంటే ఒక గంట ముందుగా మీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నా'
ఈవెనింగ్ 5 అవ్వగానే కుమార్ కి చాలా ఆనందంగా ఉంది. మనసుకి నచ్చిన చిన్నది సరసకు వస్తున్నది.
'ఇట్స్ టైం' అని వైశాలి కి మెసేజ్ పెట్టాడు.
'నేను బయటకి వస్తున్నా, నువ్వు కూడా వెంటనే వచ్చేయి. వెయిట్ చెయ్యనివ్వద్దు' సమాధానం వచ్చింది.
ఈ ఆడవాళ్ళంతా ఇంతే. తన మీద అతనికి ఉన్న ఇంట్రెస్ట్ గమనించి ఆమె ఇంక అతడికి ఆర్డర్స్ మాత్రమె ఇస్తుంది. తమ గురించి మగవాళ్ళు ఎదురు చూడాలి, కానీ తాము మాత్రం ఎప్పుడు వెయిట్ చెయ్యడానికి ఇష్టపడరు. అలా జరిగితే మాత్రం మగవాళ్ళు తమని ఇగ్నోర్ చేస్తున్నట్లు ఫీల్ అవుతారు.
కుమార్ అప్పటికే తన టేబుల్ అంతా సర్దేసుకొని రెడీ గా ఉన్నాడు. వెంటనే బయటకి వెళ్లి నిలబడ్డాడు. ఫైవ్ మినిట్స్ తర్వాత వైశాలి యువరాణిలా ఫీల్ అవుతూ బయటకు వచ్చింది.
"నాకు బైక్ ఉంది" ఆశగా అన్నాడు.
"సరే పద, నాకు లేదు కదా"
అతను బైక్ స్టార్ట్ చెయ్యగానే ఆమె కొంచెం గ్యాప్ ఇచ్చి వెనక కూర్చుంది. బైక్ బయలుదేరింది. ఆటోమేటిక్ గా వైశాలి కొంచెం దగ్గరకి జరగక తప్పలేదు. అయితే తనకి సపోర్ట్ లేకపోవడం తో కుమార్ వెనుక చెయ్యి వేసింది. కుమార్ కి ఇంకా ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంది. నెమ్మదిగా వైశాలి అతనికి దగ్గరగా జరిగింది. ఇప్పుడు ఆమె రైట్ సైడ్ తోడ అతనికి పూర్తిగా తగులుతోంది. కొంచెం దూరం వెళ్ళాక సడన్ గా ఒక బైక్ క్రాస్ అవ్వడం తో కుమార్ బ్రేక్ వేసాడు. వైశాలి కుడి వక్షం అతనికి హత్తుకుంది. ఇద్దరికీ కరెంటు షాక్ తగిలినట్లు అయ్యింది. పక్కగా ఒక కుర్రాడు ఓవర్ టేక్ చేస్తూ వైశాలిని చూడసాగాడు. కుమార్ కి కోపం గర్వం రెండూ వచ్చాయి. కొంచెం దూరం వెళ్ళాక ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
ఆఫీస్ కి పక్కనే బస్కిన్ అండ్ రాబిన్స్ ఉన్నా రెండు కిలో మీటర్ల దూరంలోని ఈ ఐస్ సెం పార్లర్ కి రమ్మన్నది ఎందుకో ఈ రైడ్ లో అతనికి తెలిసింది. గర్ల్ ఫ్రెండ్ తో బైక్ మీద జూమ్ అంటూ వెళ్లడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదేమో.
కుమార్ ఒక ఖాళీగా ఉన్న కేబిన్ దగ్గరకి వెళ్లి కూర్చున్నాడు. వైశాలి ఎదురుగా కూర్చుంది. ఆమె వైపు చూస్తున్నాడు. అతను చూస్తున్న విషయం గమనించి వైశాలి తల దించుకుంది. ఆమెకి కొంచెం సిగ్గుగా ఉంది.
"నా పక్కన చాలా ప్లేస్ ఉంది" అన్నాడు.
"నా పక్కన కూడా" సమాధానం వచ్చింది.
ఆమె వైపు చూసాడు. ఆమె ఇంకా తల దించుకొనే ఉంది. తను ఒక విషయం మరచిపోయాడు. ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళేప్పుడు ముందుగా ఆమెని కూర్చో బెట్టి తర్వాత మాత్రమె ఆ అబ్బాయి కూర్చోవాలి.
కుమార్ వెంటనే లేచి "నీ పక్కనున్న ప్లేస్ నాకు ఎప్పటికీ దొరుకుతుందా?" అడిగాడు.
"ఏమో తెలీదు, ప్రస్తుతం అయితే నువ్వు ఐస్ క్రీం బిల్ కట్టేవరకు అయితే మాత్రం దొరుకుతుంది" అతని వైపు నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
ఆమెవైపు వచ్చి పక్కన కూర్చున్నాడు. అది ఇద్దరు కూర్చునేలా ఉండే సోఫా లాంటి చైర్. ఒకరికి ఎక్కువ ఇద్దరికీ తక్కువ ప్లేస్. చాలా దగ్గరగా కూర్చోవాల్సి వస్తుంది. ఆమె ఎడమ వైపు పూర్తిగా కుమార్ కి తగులుతోంది. ఈ లోగా సర్వర్ వచ్చాడు. తనకు మెనూ లో కనబడిన పేరు చెప్పేసింది. ఆమెకి సిగ్గుగా ఉంది. కుమార్ వైపు చూసింది. అతను తన వైపే చూస్తున్నాడు. తన వక్ష భాగం అతనికి తగులుతోందని ఆమెకి తెలుస్తోంది. అతనికి కూడా ఆ విషయం తెలుసనీ అర్ధం అయ్యింది. ఈ లోగా ఐస్ క్రీం వచ్చేసింది. ఇద్దరు ఐస్ క్రీం తినడం మొదలుపెట్టారు.
"ఈ ఐస్ క్రీం కరిగిపోతూ మన స్నేహం పెరిగేట్లు చేస్తుందా?" అడిగాడు.
ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయింది. ఇది స్నేహం మాత్రమె కాదని ఆమెకి తెలుసు. తల కొంచెం కిందగా వంచుకొని ఐస్ క్రీం ని స్పూన్ తో కలుపుతూ ఉండిపోయింది. ఆమెకి టెన్షన్ గా ఉంది. ఏమి జరగబోతోందో అర్ధం అవుతోంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు ప్రపోజల్ వస్తుంది. ఐస్ క్రీం అయిపోయిన తర్వాత కుమార్ బిల్ పే చేసాడు. తర్వాత ఇద్దరు బయటకి వచ్చారు.
"నన్ను మళ్ళీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యాలి" అన్నది వైశాలి.
"ఎందుకు?" అడిగాడు కుమార్.
"నా ప్లెషర్ అక్కడే ఉంది"
ఒక్కసారిగా కుమార్ కి చాలా ఆనందం వేసింది. అంటే ఆమె తన స్కూటర్ తెచ్చుకున్నదన్నమాట. కావాలనే తన బైక్ మీద వచ్చింది. మళ్ళీ ఆఫీస్ వరకు వెళ్లి తనని డ్రాప్ చేసాక "ఐ లవ్ యు, విల్ యు మేరీ మీ?" అడిగాడు కుమార్. అతను ఇంత తొందరగా అడిగేస్తాడని అనుకోలేదు.
"నాకు....నాకు కొంచెం టైం కావాలి" సమాధానం ఇచ్చింది.
"కాదనే సమాధానం మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. కావాలంటే నన్ను ఎప్పటికి వెయిట్ చేయించు. జీవితాంతం" అన్నాడు నిజాయితీగా.
ఆమె మనసు చాలా ఆలోచిస్తుంది.
ఇద్దరు తమ తమ వాహనాల్లో బయలుదేరారు.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు