01-10-2019, 08:25 PM
సుధీష్, రాజ్, హేమలు నవ్వుకుంటూ తమ వాహనాల దగ్గరకి సాగిపోయారు. సుధీష్ సుమిత్రకి బై చెప్తూ కన్నుగీటి తన కార్ దగ్గరకు వెళ్ళిపోయాడు. రాజ్ హేమలు తమ కార్స్ దగ్గరకు వెళ్ళారు. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు.
హేమ ఆఫీస్ లో పనిలో నిమగ్నమైపోయింది. మధ్యలో ఆమెకి రాజ్ జ్ఞాపకం వచ్చాడు. అలా ఆమెకి అతను మనసులో ఎప్పుడు ఉంటాడు. అయితే ఈ మధ్య ఆమెకి తమని ఎవరో వెంటాడుతున్నట్లుగా అనిపించింది. కానీ అది తన భ్రమ అనుకుంది. ఎవరో తమను అతి దగ్గరగా చూస్తున్న ఫీలింగ్. అదేమిటో ఆమెకి అర్ధం కావడం లేదు. ఏమైనా ఆ విషయాన్ని తను సీరియస్ గా తీసుకోలేదు. HR మేనేజర్ గా ఆమె అంటే ఆఫీస్ లో అందరికి చాలా ఇష్టం. అందరితోను కలుపుగోలుగా ఉండడం, ఎవరితోనైనా సరి అయిన రీజనింగ్ తో మాట్లాడడం, తనకంటే కింద స్థాయి వారితో కూడా మర్యాదగా మాట్లాడడం, వారికి ఎవరెవరి సామర్ధ్యాన్ని బట్టి పని ఇవ్వడం, ఎక్కడ నో చెప్పాలో ఎక్కడ ఎస్ అనాలో తెలిసి మాట్లాడడం, వీటన్నిటి మించి అందమైన చిరునవ్వు, ఆకర్షణీయమైన శరీర సౌష్టవం ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నది కాబట్టి ఆమె మాటకి ఆఫీస్ లో తిరుగు ఉండదు. తన అభివృద్ది కూడా అలానే ఉంది. ఆమెనే కాబోయే చీఫ్ HR మేనేజర్ అని అందరూ అనుకోవడం తో ప్రతి ఒక్కరు ఆమెకి చాలా విలువ గౌరవం ఇస్తారు. ఇంట్లో ఉన్నంత వరకు ఒక భార్యగా భర్తకు ఎంత అనుకూలంగా ఉంటుందో ఆఫీస్ లో తన హోదాకి తగ్గట్లే హుందాగా ఉంటుంది.
ఆఫీస్ లో కుమార్ కొత్తగా జాయిన్ అయ్యాడు. డైరెక్ట్ గా బిజినెస్ కాలేజ్ నుండి కాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి రావడం తో అతనికి డైరెక్ట్ గా అసిస్టెంట్ మేనేజర్ గా పోస్ట్ ఇచ్చారు. హేమ, రాజ్ కూడా ఇండియా లోని టాప్ బిజినెస్ కాలేజ్ నుండి వచ్చిన వాళ్ళే. రాజ్ హేమకి సీనియర్. హేమ HR లో స్పెషలైజేషన్ చేస్తే రాజ్ ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ చేసాడు. హేమ డైరెక్ట్ గా సీనియర్ మేనేజర్ గా జాయిన్ అవ్వడం తో ఆమెకి ప్రొమోషన్ లు కూడా త్వరగా రావడం తో కుమార్ కంటే చాలా పెద్ద స్థాయిలో ఉంది. కుమార్ హేమ కంటే రెండేళ్ళు చిన్న. తనకంటే చిన్నవాడు కావడం తో హేమ అతనితో కొంచెం అభిమానంగానే చూసేది. కుమార్ తన హద్దుల్లో తను ఉంటూ తనకిచ్చిన పని చేసుకుంటూ పోతుంటాడు. అయితే ఆ రోజు కుమార్ కొంచెం డల్ గా ఉండడం హేమ గమనించింది.
"ఏమైంది కుమార్?" అడిగింది.
"ఏమీ లేదు మేమ్. జస్ట్ ఐ యాం ఓకే."
"నువ్వు అలా కనబడడం లేదు కుమార్,ఎనీ ప్రాబ్లం? లీవ్ కావాలా?" ఎదుటి వారి అవసారాలని ఊహించి అడగడం పై స్థాయిలో ఉండే వాళ్లకి చాలా అవసరం. అలా కంఫర్ట్ కలిపిస్తే సబ్ ఆర్దినేట్స్ ఎప్పటికి లోయల్ గా ఉంటారు.
"వద్దు మేమ్, కొంచెం మనసు బాగాలేదు." అన్నాడు కుమార్.
"ఏమైంది కుమార్, ఎనీ హెల్ప్?" కుమార్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని హేమకి డౌట్. అయితే అది ఆమె డైరెక్ట్ గా ఎప్పుడు అడగలేదు.
"తను రెండు రోజులుగా మాట్లాడడం లేదు మేమ్"
"ఎవరు? " అడిగింది మళ్ళీ.
"వైశాలి" బయటకు చెప్పాడు కుమార్.
వైశాలి కూడా తన ఆఫీస్ లోనే అసిస్టెంట్ మేనేజర్. కుమార్ తో పాటు జాయిన్ అయ్యింది. వయసుతో వచ్చిన అందం తో చలాకీ తనం తో తోడైతే ఆమె వైశాలి అవుతుంది. ఏమైనా వెంటనే ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది.
వైశాలి అనడంతో హేమ చిరు నవ్వు నవ్వింది. గురుడు ప్రేమలో ఉన్నాడన్నమాట. అయితే ఇద్దరు తన కింద పనిచేసే వాళ్ళే కావడం తో కుమార్ సమస్య తీర్చడం పెద్ద పని కాదు అనుకుంది.
"ఇన్ లవ్ విత్ హర్?" అడిగింది హేమ.
"డాన్'ట్ నో మేమ్, కానీ ఆమె మాట్లాడుతూ ఉంటె నాకు చాలా హ్యాపీ గా ఉంది."
యవ్వనం లో ఉన్నప్పుడు కలిగే క్రియే ఇది. నచ్చిన చిన్నది నవ్వినా ఆనందమే, ఆమె చూపు తనపై పడినా ఆనందమే.
"అలా అంటే ఎలా తెలుస్తుంది. యు హావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ష్యూర్. నేను నీకు హెల్ప్ చెయ్యగలను అనుకుంటా" చెప్పింది హేమ.
కుమార్ కళ్ళలో ఒక్కసారిగా ఆనందం.
"ఇప్పుడు నాకు ఏమి చెయ్యాలో నాకు తెలుసు" అని అసిస్టెంట్ ని పిలిచి "వైశాలిని పిలుస్తున్నా అని చెప్పి తీసుకురా" అన్నది హేమ.
వైశాలి రాగానే ఒక్క సారి ఆమెని చూసింది హేమ.
చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువ రంగు. మరీ తెలుపు కాదు. సన్నంగా ఉన్నా పై ఎత్తులు ఆమెకి చాలా బిగుతుగా ఉండి అందంగా ఉన్నాయి. టైట్ చుడి వేసుకుంది. పిరుదుల దగ్గర టైట్ గా ఉండడం తో ఆమె పెంటీ లైనర్ లీలగా కనబడుతుంది. 'ఇలా ఉంటె ఈ గురుడు ఆమె వలలో పడిపోకుండా ఎందుకుంటాడు' అనుకుంది హేమ. కుమార్ వైశాలి ఇద్దరిది ఒకటే మేని ఛాయ. 'వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్' అవుతారు అనుకుంది.
"వైశాలి, నువ్వు కుమార్ ఇద్దరు కలిసి నెక్స్ట్ వీక్ జరగబోయే సి ఈ ఓ మీటింగ్ కి షెడ్యూల్ ఇంకా ఎజెండా తయారుచెయ్యండి. ఎప్పటికి చెయ్యగలుగుతారు?" ఇద్దరికీ కలిపి ఒకటే వర్క్ ఇవ్వడం తో కుమార్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. అతనికి ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది.
"నేను ఆ పని ఆల్రెడీ చేసేసాను మేమ్" ఊహించని సమాధానం ఇచ్చింది వైశాలి.
ఇప్పుడేమి చెయ్యాలి అని ఒక్క క్షణం ఆలోచించింది హేమ.
"వెరీ గుడ్, కుమార్ తో కలిసి ఒక్కసారి రివ్యూ చేసి నా దగ్గరకు తీసుకు రండి" చెప్పి హేమ వెళ్ళిపోయింది.
వైశాలి కి ఇంక ఏమి చెప్పాలో తెలియలేదు. కుమార్ వైపు చూసింది.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు