01-10-2019, 04:17 PM
(01-10-2019, 03:29 PM)Chiranjeevi Wrote: దేశరక్షన కోసం పన్ని చేస్తున్న వారి కోసం చాలా బాగా రాస్తున్నారు వినయ్ సాహితీ కి చాలా చక్కటి అవగాహన కల్పించే దిశగా కథ కొనసాగిస్తున్నారు తన కూతురు కోరికని తెలియజేస్తూ ఈ అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
ముందు నేను అనుకున్న కథ విధానం వేరు కానీ ఎందుకో ఒక webseries ప్రభావం నాకూ ఈ కథ రాసే సమయంలో నా మీద చూపించింది అందుకే కథ లో మార్పులు చేశాను